SlideShare uma empresa Scribd logo
1 de 22
Baixar para ler offline
వృద్ధ
ో రక్షితే రక్షితః
రచన
సయ్యిద్ అబ్ద
ు ససలామ్ ఉమరీ
All Rights Reserved
No part of this book may be reproduced in any form,
by photocopying or by any electronic or mechanical means,
including information storage or retrieval systems,
without permission in writing from both the copyright
owner and the publisher of this book.
వృద్ధ
ో రక్షితే రక్షితః
Copyright © Authors Name Here and Date
04/10/2022
PRABODHANAM
విషయ సూచిక
1) ముదిమి కష్టాల కొలిమి కాకూడదు అంటే...
2) ముదిమి కష్టాల కొలిమి
3) వృదుుల విశిష్ాతను తెలియజేసిన ధర్మం ఇస్లం
4) పెద్దవారు పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలి
5) ర్థస్ర్థులను గౌర్విద్దం
6) హదీసు వెలుగులో వృదుుల విశిష్ాత
7) వృద్ధు ర్క్షితే ర్క్షితః
8) వారి స్ర్ధయలోనే స్ఫలయం
9) వృద్ధుపనిష్త్
10) వృద్ు హిత సమాజం కావాలి!

ముదిమి కష్ట
ా ల కొలిమి కాకూడదు అంటే...
మీరు బలహీనంగా ఉననప్పుడు మిమమల్నన పుట్
ట ంచినవాడు అలా
ా హ్ యే. ఆ
బలహీనత తర్వాత ఆయన మీకు శక్త
ి కల్న
గ ంచాడు. ఆ శక్త
ి తర్వాత తిరిగి మిమమల్నన
బలహీనులుగా, వృద్ధ
ు లుగా చేస్త
ి న్ననడు. ఆయన తాను తలచిన దాన్నన
సృజిస్త
ి న్ననడు. ఆయన సమస
ి ం ఎరిగినవాడు, సర్ా శక్త
ి మంతుడు.
(రూమ్: 51-54)
ముదిమి అంటే ముసలితనం. ఇది పుట్టిన ప్రతి మనిషికీ జీవిత చరమంకంలో
తప్పదు. ఎపుపడైతే మనిషి వయసు పైబడుతందో, ఎపుపడైతే మనిషి ముసలి
దశకు చేరువవుతాడో అపుపడు అతని అవయవాలు డీలా ప్డిపోతాయి. అతనిలో
ప్ని చేసే, ఆలోచంచే శక్తి క్రమేణా క్షీణంచ సాగుతంది. అతనిలోని భావాలు,
ప్రేరణలు చల్లబడతాయి. ఇలాంట్ట దీన స్థితిలో తాను ఇతరుల్ దయాదాక్షిణాాల్పై
ఆధారప్డుతాడు. ఇతరుల్ నుండి ప్రేమ, వాతసలాానిి, మంచ మటను
ప్రవరినను ఆశిసాిడు. ఒక రకంగా చెప్పపల్ంటే, వయోవృదుులు మనం
బతకబోయే బతకు వాళ్లల. మనం నడవబోయే దారి వాళ్లల. ఇప్పట్ట సమజానిి
మనకంటే ముందు సవప్ించనవాళ్లల. దీని నిర్మాణానిక్త మనకంటే ముందు
ర్మళ్లలతిిన వాళ్లల. చరిత్రకు ప్రతాక్ష సాక్షులు వాళ్లల. వాళ్లల... మనవాళ్లల, మన
పెదదలు, వయోవృదుులు. ప్రతి అంశంలోనూ వాళ్లకు ఒక అనుభవం ఉంటంది;
ఆలోచన ఉంటంది; తమదైన దృషిికోణం ఉంటంది. గతానిి భవిష్ాతితో
ముడివేస్తి వరిమనంతో జరిపే సంభాష్ణ వాళ్ల జీవితసారం. అయినప్పట్టకీ
చరిత్రలో వయోధికుల్కు అందాలిసనంత ఆదరణ అందిందా? వరిమనం
సంగతేమిట్ట?
ముదిమి కష్ట
ా ల కొలిమి
స్వవడనలో అందరికందరూ విశవస్థంచే నమాకం ఒకటంది. గతంలో వృదుుల్ను
వారి కుటంబ సభ్యాలు ఒక కండమీదిదాకా నడిప్ంచుకుంటూ వెళ్లలవారట.
కండ అంచు నుంచ ఆ వృదుులు వారైనా దూకేసేవారట, లేదా, కుటంబ
సభ్యాలైనా తోసేసేవారట. కుటంబ సభ్యాల్ందరూ కలిస్థ ఆ ప్ని చేసేవారు
గనుక, ఏ ఒకకరికీ వాక్తిగత అప్ర్మధ భావన ఉండేది కాదట.’ అలాగే, ఇంట్లల
వృదుుడో, వృదుుర్మలో ప్నిచేయలేని వయసుకు చేరితే, కుటంబ సభ్యాల్ందరూ
కలిస్థ ఒక పొడవాట్ట కర్ర ఉని గదలాంట్ట దానితో మోది తల్ ప్గల్గొటేి వాళ్లట!
ఇలాంట్ట దుర్మచారమే జప్పనలోనూ ఉండేదట. వయసు మళ్లలనవాళ్లను సుదూర
ప్రంతంలోని ఏ కండమీదకో తీసుకెళ్లల, వారిని అకకడే వదిలేస్థ వచేేవాళ్లట. ఈ
అర్మచకానన్ని, దికుకమలిన ఈ దుర్మచార్మన్ని న్నడు నవీకరించుకని
వృదాుశ్రమం అని ప్లుసుినాిరు. ఇపుపడంతటా మైక్రోఫ్యామిలీసే విసిరించన
న్నప్థ్ాంలో వృదుుల్కు ఇవాళ్ ఇంట్లల చోటలేదు. వాళ్లను ప్పత సామను క్తంద
జమచేస్థ వృదాుశ్రమలోలక్త విస్థరేసుినాిం. ఫలితంగా సమజం మనవీయ
విలువలు లేకుండా, నైతిక విలువలు మరిేపోయి మృగ ప్రయంగా తయారైంది.
ప్రతిమనిషి వృదాుప్పానిి ఒక రోగంగా, న్నరంగా భారంగా భావించ వృదాుప్పానిి
ఏవగంచుకుంటనాిడు. కాని ఏ మనిషైనా తప్పనిసరిగా చేర్మలిసన చటిచవరి
మజిలీ వృదాుప్ామే.
పొరుగు ర్మష్ట్రం తమిళ్ నాడులో ఉదయాన్ని వయసు ఉడిగన పెదదవారి ఒంట్టక్త
బాగా నూనె మరిదంచ సాినం చేయిసాిరు. ఇక ఆ రోజంతా చల్లట్ట కబబరినీళ్లల
తాగస్తి ఉంటారు. దీనివల్ల మూత్రప్ండాలు ప్నిచేయవు, శరీర ఉష్ణోగ్రత
ప్డిపోతంది, ఫిట్సస ర్మవొచుే, ఒకట్రండు రోజులోల విప్రీతమైన జవరం వచే
దురబల్ శరీరముని ముసలివాళ్లల కాల్ం చేసాిరు. ‘తలైకూతల్’ అని ప్లిచే ఈ
సంప్రదాయ హతాాకాండ దక్షిణ తమిళ్నాడులో కనసాగుతోందంటూ,
2010లో ప్రసార మధామలోల నిరసన జావల్లు భగుుమనాియని సంగతి
చాలా మందిక్త తెలిసే ఉంటంది.
వృదు
ో ల విశిష
ా తను తెలియజేసిన ధరమం ఇస్
ల ం
ఇసాలం ప్రకృతి ధరాం. అది ప్రతి వాక్తి ప్రతి సమజం యొకక ప్రతి విధమైనట
వంట్ట హకుకలిి ప్రిరక్షించంది. ఎవరు ఎలాంట్ట విలువలు కలిగ ఉండాలో,
ఎవరు ఎవరితో ఏ విధంగా ప్రవరిించాలో హదుదలు గీస్థ మరీ బోధించంది.
ఇసాలం సమజంలోని నిరుపేదల్ ప్టల, నిర్మధారజీవులు, అగతా ప్రులు,
అనాధలు, వితంతవుల్ ప్టల సానుభూతి, సహకార్మనిి, కరుణ, దయ, జాలిని
కనబర్మేల్ని ప్రొతసహిసుింది. వృదుులు కూడా సమజంలో ఒక భాగమే. వారిని
అభిమనించటం, గౌరవించటం, వారి హకుకల్ను నెరవేరేడం, వారిప్టల ప్రేమ
వాతస లాాలు, మమతానుర్మగాలు కలిగ వుండటం అతాంత ముఖ్ాం అని
వకాకణసుింది. ప్రతి మనవుడిక్త ఎదురయేా లేదా ఎదురవవబోయే ఈ దయనీయ
స్థితిని దృషిిలో పెటికని ఇసాలం వృదుజీవుల్ ప్టల మంచగా వావహరించాల్ని,
వారిని కకసుసబుసుసమంటూ ప్ల్కరించ కూడదని ఆదేశించంది.
ఖుర్ఆన్లల ఇలా వంది:
"మీ మంద్ధ వారిద్
ు రి (తల్న
ా ద్ండు
ు లు)లో ఎవర
ై న్న వృద్ధ
ు ల
ై ఉంటే వారిన్న 'ఉఫ్ఫ్'
అన్న కూడా విస్తక్కో కండి. కస్తరుకుంటూ విదిల్నంచి మాట్ల
ా డకండి. వారితో
గౌర్వంగా మాట్ల
ా డండి. ద్యార్
ు ర హృద్యంతో, వినయంతో వారి మంద్ధ
తలవంచి ఉండండి. (వారిపట్
ా గౌర్వాద్ర్ణలతో) "ప
ర భూ! వీరు ననున
చిననతనంలో ఎలా కరుణతో, వాతసలింతో పంచిపోషంచారో అలా నీవు వారిన్న
కరుణంచు" అన్న ప్ర
ర రి
ు ంచండి. (బన్నఇస్ర
ర యీల్: 23,24)
అలాలమ ష్బ్బబర్ అహాద్ ఉసాాని(రహా) గారు పై వచనానిక్త భాష్ాం చెబుతూ
ఇలా 'అభిప్రయప్డాాడు. 'వృదాుప్ాంలో సంతాన అవసరం వారి సేవ అవసరం
అధికమై పోతంది. కనిి వేళ్లోల అయినవారు కూడా విసుగు చెందుతారు.
వృదాుప్ాదశలో బుదిు వివేకాలు సైతం ప్నిచెయావు. ఇలాంట్ట సందరభంలో గొప్ప
సౌభాగావంతలైన సంతాన కరివాం ఏమిటంటే.. వృదుులైన తమ తలిలదండ్రుల్
సేవ చేయడంలో ఎలాంట్ట అల్సతావనిక్త, సోమరితనానిక్త, ఏమరుప్పటక్త
చోట్టవవకూడదు. వారి సేవ చేయడం నుండి ప్పరి పోవడానిక్త, సాకులు
వెతకడానిక్త ప్రయతిించకూడదు. సముద్ర కెరటాలాల ఎగస్థప్డే మీ ఆలోచనల్తో
ఎగరెగరి అల్స్థపోయి ఇక ఎగరలేక ప్డి వుని వారి ఆలోచనలు అడజస్టి
అవవకపోవచుే. అయినప్పట్టకీ మీరు వారిని ఉఫ్ అని చనిమట కూడా
అనడానిక్త వీలులేదు అని హెచేరిసోింది ఖుర్ఆన. వారితో ఎంతో మర్మాదగా,
గౌరవంగా మంచగా వావహరించాల్ని హితవు చేసుింది ఇసాలం.
పెద్
ద వారు పెద్
ద మనసుతో అర
థ ం చేసుకోవాలి
బాల్ాం, కౌమరం, యవవనానీి ఆహ్వవనించనంత ఆనందంగా వృదాుప్పానిి
సావగతించలేడు మనిషి. నడిప్రయం లోంచ వృదాుప్ాంలోక్త అడుగడటానిక్త
మనసు అంగీకరించదు. 'జనాలు ననుి నినిట్ట వారిను చూస్థనటల
చూడకూడదు. ఇవాలిి తాజా వారిలా చూడాల్ని కోరుకుంటాను' అంటారొక
పెదాదయన. కందరు వృదాుప్పానిి శాప్ంగా భావిసేి...మరికందరు ప్రశాంత
జీవితం గడిపే అదుభత వరంగా చూసాిరు. వృదాుప్పానిి ఎవరూ
తప్పంచుకోలేరు. వయసు పెరిగేకదీద ఆరోగాం క్షీణసుిందనుకోవటం,
అనారోగాంతో బాధప్డటం కందరిలో జరగొచుే. కానీ, మన:సామరియం
ప్దిల్ప్రచుకున్న అవకాశం ఎపుపడూ ఉంది.
మనం మెదడును ఉప్యోగంచే కదీద దాని సామరియం పెరుగుతంది. ఇది మన
ఆలోచనల్పైన, న్నరుేకోవడంపైన ఆధారప్డి వుంటంది. ముఖ్ాంగా 50-80
ఏళ్ల మధా వయసుకలు 30 ఏళ్ల ప్పట మెదడు ముసలితనానిి దూరంగా
పెటాిల్ంటే...శారీరకంగా మేథోప్రంగా చురుకుగా వుండాలి. ఎంత
సృజనాతాకంగా ఆలోచంచగలిగతే, మెదడు అంత ఆరోగాంగా, చురుకుగా
వుంటంది. న్నరుేకోవడం పెరిగే కదీద న్నరుేకున్న సామరియం కూడా పెరుగుతంది.
'ముదిమి వాల్నీయకు తల్పుల్పై', అని చెప్పనా 'వయసు పెరిగేకదీద పెదదరికం
పొందాలి కానీ, ముసలితనానిి కాదు' అని అనాి పెదదవారు పెదదరికంతో
ఆలోచంచాల్న్న. వయసుకనుగుణంగా అనుకూల్ంగా సపందించాల్న్న.
బ్బజం అంటూ లోప్ల్ ఉండాలేగానీ, అది మొకకవడానిక్త వయసు అడాంక్త కాదు!
శారీరకంగా వృదాుప్ాంలో ప్రతికూల్తలు ఉండొచుేగాక; నిజమైన జీవితానిి
ఆనందించే వయసు కూడా ఇదేన్నమో! బాదరబందీలు అనీి తీరిపోయి, తమ
ఆలోచనల్ ప్టల తాము దృషిి కేంద్రీకరించగలిగే వయసు, తీరిక ఒక వయసు
దాటాకే ల్భిసుింది. అందుకే లోప్లి కతి శకుిల్ను ర్మబటికోవడానిక్త మలిదశ
జీవితానిి ఉప్యోగంచుకోవడం విలువైన వాాప్కం కాగల్దు. నూనూగు
మీసాల్ ఓ నవ యువకుడు - ఓ ప్ండు ముసలిని చైనా భాష్ న్నరుేకుంటూ
చూస్థ - ఇపుపడు ఈ వయసులో ఇంత కఠినమైన భాష్ న్నరుేకోవడం
అవసరమ? అని అడగగా, "బాబూ! ఏమీ న్నరుేకోకుండా తనువు చాలించడం
కనాి ఏదోక ప్రయోజనకరమైన విష్యం న్నరుేకుంటూ జీవితానిి చరితారిం
చేసుకోవడం మంచది కదా!" అని సమధానమిచాేడు.
ఆ విష్యానికసేి వృదాుప్పానిి విజయ కేతనంగా ఎగురవేస్థన వృదు విజేతలు
ఎందరో... సోఫోక్తలస్ట తన ప్రస్థదు నాటకం ‘ఈడిప్స్ట ఎట్స కలొనస్ట’ ర్మస్థనపుపడు
ఆయనకు 89 ఏళ్లల. ‘వెన వి డీడ్ అవేకెన’ సృజించనపుపడు హెన్రిక్ ఇబ్ససన ఏడు
ప్దులు దాటాడు. హైడ్రోఫ్యయిల్ బోట్సకు సంబంధించన పేటంట్స అందుకు
న్నప్పట్టక్త గ్రాహంబ్సల్ 75లో ప్డాాడు. ‘వై షి వుడ్ నాట్స’ నాటకానిి తన 94వ
ఏట లిఖంచాడు జార్జ బ్సర్మిర్ా షా. ‘ఇన ద క్తలయరింగ్’ కవితా సంకల్నం అచుే
వేస్థనపుపడు ర్మబర్ి ఫ్రాస్టి 88 ఏళ్ల వృదుుడు. జాన మిల్ిన తన 63వ ఏట
‘ప్పారడైజ్ రీగెయినా’ ర్మశాడు. నో వెబసిర్ తన సుప్రస్థదు డిక్షనరీని సంకల్నం
చేస్థంది ఏడు ప్దుల్ వయసులోన్న. అంతెందుకు, ప్రప్ంచ ప్రస్థదు రచన ‘డాన
క్తహోట్ట’ ర్మస్థనపుపడు సెర్మవంటజ్ వయసు 70. ప్రప్ంచ ర్మజకీయాలిి, ప్రిణా
మలిి శాస్థంచేది కూడా వృదుులు కాక మరెవరు! ఉతపతిి అనగాన్న, ఏ
కర్మాగారంలోనో చెమటలు కకుకతూ ప్నిచేయడం అనుకుంటాం. అది ఉతపతేి
అయినా, అది మత్రమే ఉతపతిి కాదు. ప్రప్ంచ ప్రస్థదు చాలా ‘ఉతపతిలు’
వయసు తెచేన అనుభవసారంలోంచ పుటాియి.
రథస్రథులను గౌరవిద్
ద ం
కోతికీ, ఏనుగుకూ ఒకే ప్రీక్ష పెటేి సమజంలో వృదుులు చెటల ఎకకకపోవచుే.
కానీ శారీరక శక్తిక్త మించన ఎనోిరెటల వివేకానిి ప్ంచగల్రు. ఇసాలం పెదద
వయసుగల్వారిని ఎంతగా అభిమనించ గౌరవించందంటే. నమజులో
నాయకతవం వహించే విష్యంలో వయసు పెదదయి వుండటానిక్త ప్రముఖ్ాత
ఇచేంది.
దైవప్రవకి(స) ఇలా అనాిరు: జాతిక్త న్నయకతాం ఖుర్ఆన్నన అతిధికంగా
పఠంచే విక్త
ి వహంచాల్న. ఖుర్ఆన్ పఠన విషయంలో సమానుల
ై న వారవర
ై న్న
వుంటే... స్తననత్ (ప
ర వక
ి (స) గారి సంప
ర దాయం) గురించి ఎకుోవ తెల్నసిన విక్త
ి
న్నయకతాాన్నక్త అరు
ు డవుతాడు. ఒకవేళ స్తననత్ విషయంలో స
ై తం సమానుల
ై న
వారుంటే అంద్రికన్నన మంద్ధ హజ్
ర త్ చేసిన విక్త
ి క్త ఆ హకుో ద్కుోతుంది.
హజ్
ర త్ చేయడంలో కూడా సమానుల
ై నవారవర
ై న్న ఉంటే వారింద్రిలోకెలా
ా ఎవరి
వయస్తస పద్
ు వుంటందో అతనే ఈ పద్విక్త అరు
ు డ
ై న విక్త
ి . (మసి
ా ం)
ఈ హదీసు దావర్మ 'నమజులో ఇమమత్ లాంట్ట ముఖ్ామైన విష్యంలో పెదద
వయసుసగల్వారిక్త ప్రముఖ్యానిచేంది ఇసాలం. అని తెలుసుింది.
హదీసు వెలుగులో వృదు
ో ల విశిష
ా త
హజ్రత్ అబూమూసా (రజి) గారి కథ్నం - దైవప్రవకి(స) ఇలా ప్రబోధించారు:
అలా
ా హ్ ను గౌర్వించడం, అభిమాన్నంచడంలో వృద్
ు మసి
ా మల పట్
ా మర్విద్గా
మసలుక్కవడం కూడా ఇమిడి వుంది. (అబూ దావూద్)
మరో సందరభంలో ఇలాఅనాిరు: మన పిననలప
ై ద్య లేన్న విక్త
ి , మన పద్
ు ల
పట్
ా గౌర్వ మర్వి ద్లు కనబర్చన్న విక్త
ి న్న సమదాయంలోన్న వాడు కాద్ధ.
ఇంకా ఇలా అన్ననరు. పిననలప
ై ద్యలేన్న విక్త
ి పద్
ు ల హకుో లను వారి స్ర
ా న్నన్నన,
హోదాను గురి
ి ంచన్న విక్త
ి మనలోన్న వాడు కాద్ధ. (మిష్కోత్)
పెదదల్ను గౌరవించడం, మర్మాదగా ప్ల్కరించడం సవయంగా తనన్న
గౌరవించనటల, అభిమనించనటల' అని ప్రమదాతయే చెపుపకునాిడు. మరి
ఎవరైతే పెదదల్ హోదా అంతసుిల్ను, గౌరవ మర్మాదల్ను గురిించరో వారు
మనలోనివారు కాదు అవి సరవలోక కారుణామూరిియే (స) తేటతెల్లం చేసేశారు.
ఆ విష్యానికసేి, సవయంగా ఆ ప్రమ ప్రభ్యవు పెదదల్ను గౌరవించమని వారికే
ముందు ప్రధానాత ఇవవమని దైవప్రవకి గారిన్న ఆదేశించాడు.
హజ్రత్ అబుదలాల బిన ఉమర్(రజి) గారి కథ్నం ప్రకారం: దైవప్రవకి(స) తను
కని కల్ గురించ వివరిస్తి ఇలా అనాిరు: "నేను మిస్రాక్ చేస్త
ి వుననట
ా
కలగన్ననను. అంతలో ఇద్
ు రు వికు
ి లు న్న ద్గ
గ ర్కు వచాచరు. వారిలో ఓ విక్త
ి
పద్
ు వాడు. మరోవిక్త
ి చిన్ననడు. నేను చిన్ననడిక్త మిస్రాక్ అంద్జేశాను. అప్పుడు
పద్
ు రికాన్నన ద్ృష
ట లో పట
ట క్కండి" అన్న చెపపబడింది. అప్పుడు నేను
వారిరువులోన్న పద్
ు విక్త
ి క్త మిస్రాక్ ఇచిచవేశాను. (అబూదావూద్) సవయంగా
దైవప్రవకి(స) ఇలా చెయాడమేకాక తన సహచరుల్కు సైతం ఇలా చెయామని
అనాిరు.
దైవప్రవకి(స) భిని విధానాల్ను ఉప్యో గంచ పెదదల్ ప్టల సత్రపరవరిన,
విధేయతా భావం కలిగ వుండమని యువకుల్కు హితపు చేశారు. హజ్రత్ అనస్ట
(ర) గారి కథ్నం ప్రకారం దైవప్రవకి(స) ఇలా ప్రవచంచారు: "ఏ యువకుడ
ై తే
ఓ వృద్ధ
ు డిన అతన్న వృదా
ు పిం మూలంగా గౌర్విస్ర
ి డో. ఆ యువకుడు వృద్
ు ద్శకు
చేరుకున్ననక అలా
ా హ్ అతన్నన గౌర్వించే దాస్తలను న్నయమిస్ర
ి డు. వారు అతన్న
పట్
ా సతపరవ విధేయత కల్నగి వుంట్లరు." (తిరిాజీ) ఈ కథ్నం దావర్మ మనకు
అవగతమయేాది ఏమిటంటే, పెదదలిి గౌరవించడం వల్ల దేవుడు దాని ప్రతిఫల్ం
ఇహలోకంలో కూడా ప్రసాదిసాిడు. నిజమైన ప్రతిఫల్ం ప్రలోకంలో ఎలాగూ
వుండన్న ఉంటంది.
వృద్ధ
ో రక్షితే రక్షితః
ఇసాలం ప్నిల్కు న్నరిపన మర్మాదలోలని ఓ మర్మాద పెదదల్ సమక్షంలో తాము
మటాలడకూడదన్నది, పెదదలు మటాలడటానిక్త అవకాశం కలిపంచాలి. జాతి
నాయకతవం లాంట్ట బాధాతలు సైతం ఆ జాతి పెదదల్కే పెదద పీట వెయాాలి.
ఎందుకంటే.... వారు మంచ చెడు తెలిస్థన అనుభవజుులు. వారి ఆలోచన
దృఢంగా వుంటంది. ముందు చూపు, దూరదృషిి, ప్ట్టష్ిమైన భవిష్ా ప్రణాళ్లక
వారిక్త తెలిస్థనంతగా ఉడుకు రకింతో దూకుడు సవభావం గల్ యువకుల్కు
తెలియదు. దైవప్రవకి(స) గారి సంరక్షణలో శిక్షణ పొందిన హజ్రత్ సముర్మ బిన
జునుదబ (ర.అ) గారు తన గురించ ఇలా తెలియ జేశారు: నేను ద
ై వప
ర వక
ి (స)
గారి శాంతి యుగంలో యువకుడిన్న. నేను ఖుర్ఆన్ మరియు హదీస్తల
కంఠస
ి ం చేసేవాడిన్న, ద
ై వవచన్నలు మరియు ప
ర వక
ి (స) గారి ప
ర వచన్నలు
న్నలుకప
ై న్ననుతూ వుండేవి. అయ్యనపపట్క్తన్న మా మధ్ి పద్
ు లుండే వారు గనక
ఏద
ై న్న మాట్ల
ా డాల్నస వసే
ి వారే మాట్ల
ా డేవారు. (చిన్ననడిన
ై న్న) నేను మౌనంగా (వారి
మాట్లు వింటూ) వుండేవాడిన్న. (బుఖ్యరి- ముస్థలం) అంటే ఆయన ఖుర్ఆప్
మరియు హదీసులు ప్ండితడై వుండి కూడా కేవల్ం ప్నివయసుస కారణంగా
తాను మటాలడకుండా పెదదల్కు మటాలడే అవకాశమిచేేవారు.
వారి స్రధయలోనే స్ఫలయం
తమ పెదదలిి నాయకులుగా ఎనుికున్న జాతి సాఫల్ాం పొందుతంది. విజయం
సాధిసుింది. పెదద వాకుిలిి నాయకులుగా ఎనుికోవాల్నిది వారి
బుదిువివేశాల్తో, అనుభవంతో ప్రయోజనం పొందాల్నిది ఇసాలం అభిమతం.
ఇమముల్ ముహదిదస్వన ముహమాద్ బిన ఇసాకయీల్ బుఖ్యరీ (రహా)గారు
తన పుసికం 'అల్ అదబుల్ ముఫ్రిద్ 'లో హకీమ్ బిన కైస్ట బిన ఆస్థమ్ (ర.అ)
కథ్నానిి పేరొకనాిరు. ఆయనగారి తండ్రి హజ్రత్ కైస్ట బిన ఆస్థమ్ (ర.అ) తన
చరమ ఘడియలోల తన సంతానానిి ప్లిచ ఇలా హితవు చేశారు. కుమరులాలర్మ!
అలాలహ్ యెడల్ తఙ్ఖవావ కలిగ జీవించండి. మీ కనాి పెదదవారిని నాయకులుగా
ఎనుికోండి. ఎందుకంటే.. ఏ జాతి అయితే తమ పెదదలిి నాయకులిి చేసుిందో
ఆ జాతి తమ తండ్రిక్త బదులు ప్రతినిధిగా నామకరణం చేసుిందనిమట. మరి
ఎపుపడైతే పెదదలిి విసారించ ప్నిలిి నాయకులిి చేసుిందో వారి ఈ ఎనిిక వారి
ప్పలిటే శాప్మువు తంది. ధనానిి, ఐశవర్మానిి ప్రోగు చేయండి. ధనం గొప్ప
వాక్తి కీరిిని పెంచుతంది. ధనం మూల్ంగా ఆ గొప్పవాక్తి -చెడు శకుిల్ కీడు
నుండి రక్షించబడతాడు.
వృద్ధ
ో పనిషత్
ఎకకడైతే ఇసాలం వృదుుల్ను గౌరవించమని ఆదేశించందో అకకడే వృదుులైన
పెదదమనుషుల్కు సైతం కనిి సల్హ్వలిచేంది. దైవ ప్రవకి (స) ఇలా
మందలించారు. 'అలా
ా హ్ మన్నష అర్వ
ై యేండ
ా దాకా బ
ర తికుండేట్ట
ా అతన్న
మర్ణాన్నన వాయ్యదా వేసే
ి ఇక అతన్న క్కసం ఎలాంట్ స్రకులు వద్లనటే
ా .' ( అంటే
ఇక అతను చూపెటేి ఏ సాకును దేవుడు అంగీకరించడని అరుం).
ఒకవాక్తి అరవైయేండల ఆయుషుు ల్భించనప్పట్టకీ అతను విశావసస్థితిలో చేయ
వల్స్థన ప్నులు చేయకుండా ఏమరుప్పటలో జీవితానిి గడిప్తే ఇక అతడు దైవ
శిక్ష నుంచ బయటప్డటానిక్త దైవం ముందు ఎలాంట్ట సాకులు చూపెటిలేడని ఈ
హదీసుదావర్మ అరిమవుతంది. మదీనా ప్రజలు నల్భై ఏళ్ళ వయసుస ర్మగాన్న
ఆర్మధన నిమితిం తీరుబడిగా ఉండేవారని ఇబి అబాబస్ట ఉలేలఖంచారు.
అంటే.... మనిషి కనీసం యాభైయేండల ప్రయం లోనైనా ఏమరుప్పట నుంచ
తేరుకోవాలి. ఎందుకంటే ఆ తరువాత మరణ సమయం ఆసనిమవుతంది.
మరణమైతే యవవ నంలో కూడా వసుిందనుకోండి. కాని యవవనంలో అలాంట్ట
అవకాశాలు చాలా తకుకవ కాబట్టి జీవితంపై ఆశ ఉండవచుే. అయితే యాభై
సంవతసర్మల్ తరువాత కూడా ఇంకా మునుప్ట్టలాగాన్న ప్పప్పలు చేయటం, దైవ
అవిధేయతకు ఒడిగటిడం ఎంతో శోచనీయం. ఈ కారణంగాన్న దైవప్రవకి(స)
"వంట
ు కలు మాసి ఎమకలు ఉడిగిన వృద్
ు విభిచారి వ
ై పు ద
ై వం కననతి
ి కూడా
చూడడు" అని పేరొకనాిరు. ప్రవకి గారి ఈ మటను బల్ప్రుస్తి ఆ
ప్రమప్రభ్యవు సైతం ఇలా అంటనాిడు.

(ప
ర ళయదిన్నన వారితో ఇలా అనబడు తుంది) మీకు మేమ దీర్వ
ా యుష్ష
ు ఇవా
లేదా? అంత దీర్వ
ా యుష్ష
ు లో మీరు తలచుకుంటే గుణప్రఠం నేరుచకున్న
ఉండేవారు. మీ ద్గ
గ రిక్త హెచచరించేవాడు కూడా వచాచడు కదా! ఇప్పుడిక (నర్క
యాతనలు) చవిచూడండి. ద్ధర్వమరు
గ లు ఇకోడ ఎవరూ సహాయం చేయరు.
(దివాఖుర్ఆన: 35-37)
మేమ దీర్వ
ా యుష్ష
ు ఇచిచనవారిన్న బలహీనంచేసి వారి రూపురేఖల్నన సమూలంగా
మారిచ వేస్త
ి న్ననం. (ఈ సి
ా తి చూసయ్యన్న) వారిక్త జా
ా న్నద్యం కలగదా?
(యాస్వన : 68)
ప్రవకి (స) "నరిసిన వంట
ు కలను తీయడాన్నన న్నషేధించారు" అంటే: తల్
మరియు గడాం నుండి తెల్ల జుటి. ఆయన ఇలా అనాిరు: "ఇది మసి
ా ం యొకో
కాంతి," (తిరిాజీ) అంటే: తన సమధిలో మరియు పునరుతాిన దినం యొకక
చీకట్టలో వెలుగుగా మరుతంది. వాక్తి గౌరవ మర్మాదల్ను పెంచే గొప్ప
సాధనం. తెల్ల వెంట్రుకల్ను కోరుకోవడం అంటే కాంతిని కోరుకోవడమే.
అయితే గోరింటాకు (రంగు) వేసెి అది అలాలహ్ సృషిిని మరిేనటి కాదు.
వృద్
ో హిత సమాజం కావాలి!
'పుష్పం సంపూరో వికాసం కోసం ఎనోి దశల్ను దాట్ట వచేనటేల...మనవ జనా
సంబుదుం కావడానికీ దశలు ఎనోి ఉంటాయి. అలాగే, మనిషి జీవనచక్రంలో
వృదాుప్ాం కూడా ఒకట్ట. బాదరబందీల్నీి తీరిపోయి, కతి శక్తిని, కతి
ఆలోచనల్ను పునరుతేిజింప్జేసుకున్న ఒక విలువైన కాల్ం. వృదాుప్ాం శాప్ం
కాదు, వాాధి కాదు...అది రెండో బాల్ాం. సాధారణంగా...60 ఏళ్లల దాటగాన్న
శారీరకంగా, మనస్థకంగా ముసలితనం వచేేస్థందని భావిసుింటారు. కానీ
ఇపుపడు చాలా మంది 60 ఏళ్ల తర్మవత కూడా యాక్తివగా వుంటనాిరు. సగట
జీవితకాల్ం బాగా పెరిగంది. అందువల్ల డెమోగ్రఫీ (సైనస ఆఫ్ ప్పపులేష్న)
ఇపుపడు ముసలివాళ్లను యంగ్ ఓల్ా (60-80), ఓల్ా ఓల్ా (80-ఆపైన) అని
రెండుగా వరీుకరించంది. వృదుులైపోయామనో, బిడాలు ప్ట్టించుకోడంలేదనో బాధ
ప్డకుండా, ఒతిిడిక్త లోనవకుండా తమను తాము నిరూప్ంచుకున్న దిశగా
అడుగెయాాలి. నలుగురితో కలిస్థ మెల్స్థ వుండే వారి మెదడు చాలా చురుకుగా
వుంటందని ప్రిశోధనలు చెబుతనాియి. చాలామంది ఉదోాగ విరమణ తర్మవత
ఇక జీవితం అయిపోయిందనుకుంటారు. ఉదోాగం నుంచ మత్రమే విరమణ
తప్ప...జీవితం నుంచ కాదని గ్రహించాలి.
భారత్లో వృదుుల్ సంఖ్ా 10 కోటల పైగా ఉంది. 2050 నాట్టక్త 32 కోటల
దాటతందని అంచనా. వీరి అనుభవమంతా సమజానిక్త ఉప్యోగప్డాలి.
ప్రభ్యతావలు సైతం వృదుుల్ని చుల్కన భావం వీడాలి. మనిషి మనుగడకు
రహదారి వాళ్లల. మనం నడిచే దారిలో మరుదరశకులు వాళ్లల. ఆ సమజ
నిర్మాణానిక్త ర్మళ్లలతిిన శ్రామికులు వాళ్లల. ప్రతి అంశంలోనూ వాళ్లకు అనుభవం,
ఆలోచన ఉంటంది. అలాగే, కాల్గమనంలో రేప్ట్ట తర్మనిక్త మనమూ
మరుదరశకుల్ం కావాలి. అపుపడే 'జాతీయ వృదుుల్ దినోతసవం'కు ఒక అరిం,
ప్రమరిం.
వృద్ధో రక్షితే రక్షితః
వృద్ధో రక్షితే రక్షితః

Mais conteúdo relacionado

Semelhante a వృద్ధో రక్షితే రక్షితః

Ahkaam ramadan 2015
Ahkaam ramadan 2015Ahkaam ramadan 2015
Ahkaam ramadan 2015Teacher
 
Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 1
Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 1Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 1
Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 1Teacher
 
Life after death - మరణానంతర జీవితం
Life after death - మరణానంతర జీవితం Life after death - మరణానంతర జీవితం
Life after death - మరణానంతర జీవితం Teacher
 
Change the world
Change the worldChange the world
Change the worldTeacher
 
Zakat in islam 2015
Zakat in islam 2015 Zakat in islam 2015
Zakat in islam 2015 Teacher
 
Swargam mariyu swarga vaasulu - స్వర్గం స్వర్గ వాసులు
Swargam mariyu swarga vaasulu - స్వర్గం స్వర్గ వాసులుSwargam mariyu swarga vaasulu - స్వర్గం స్వర్గ వాసులు
Swargam mariyu swarga vaasulu - స్వర్గం స్వర్గ వాసులుTeacher
 
నేనే నీతి మంతుడను
నేనే నీతి మంతుడనునేనే నీతి మంతుడను
నేనే నీతి మంతుడనుjohnbabuballa
 
ఆ దేవుడు ఎవరు True Hinduism Islam Telugu.pdf
ఆ దేవుడు ఎవరు True Hinduism Islam Telugu.pdfఆ దేవుడు ఎవరు True Hinduism Islam Telugu.pdf
ఆ దేవుడు ఎవరు True Hinduism Islam Telugu.pdfJeevithamudhesham
 
fasting in ramadan
fasting in ramadan fasting in ramadan
fasting in ramadan Teacher
 
స్వాతంత్రము రక్షణ
స్వాతంత్రము   రక్షణస్వాతంత్రము   రక్షణ
స్వాతంత్రము రక్షణjohnbabuballa
 
Karunya Dharmam Islam
Karunya Dharmam IslamKarunya Dharmam Islam
Karunya Dharmam IslamTeacher
 
embryology and quran-అండోత్పత్తి - పిండోత్పత్తి మరియు కుర్ఆన్ part 1
embryology and quran-అండోత్పత్తి - పిండోత్పత్తి మరియు కుర్ఆన్ part 1embryology and quran-అండోత్పత్తి - పిండోత్పత్తి మరియు కుర్ఆన్ part 1
embryology and quran-అండోత్పత్తి - పిండోత్పత్తి మరియు కుర్ఆన్ part 1Teacher
 
Manava hakkulu mariyu islam - మానవ హక్కులు మరియు ఇస్లాం
Manava hakkulu mariyu islam - మానవ హక్కులు మరియు ఇస్లాంManava hakkulu mariyu islam - మానవ హక్కులు మరియు ఇస్లాం
Manava hakkulu mariyu islam - మానవ హక్కులు మరియు ఇస్లాంTeacher
 
Shitan pravesha maargaalu
Shitan pravesha maargaaluShitan pravesha maargaalu
Shitan pravesha maargaaluTeacher
 
history of Hijrat
history of Hijrat history of Hijrat
history of Hijrat Teacher
 
పర్యావరణం మరియు ఇస్లాం
పర్యావరణం మరియు ఇస్లాం పర్యావరణం మరియు ఇస్లాం
పర్యావరణం మరియు ఇస్లాం Teacher
 
Te keys for_dawah
Te keys for_dawahTe keys for_dawah
Te keys for_dawahTeacher
 
1. islam message ro politics
1. islam message ro politics1. islam message ro politics
1. islam message ro politicsMushtakhAhmad
 
Te keys for_dawah
Te keys for_dawahTe keys for_dawah
Te keys for_dawahTeacher
 

Semelhante a వృద్ధో రక్షితే రక్షితః (20)

Ahkaam ramadan 2015
Ahkaam ramadan 2015Ahkaam ramadan 2015
Ahkaam ramadan 2015
 
Jeevan vedham
Jeevan vedhamJeevan vedham
Jeevan vedham
 
Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 1
Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 1Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 1
Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 1
 
Life after death - మరణానంతర జీవితం
Life after death - మరణానంతర జీవితం Life after death - మరణానంతర జీవితం
Life after death - మరణానంతర జీవితం
 
Change the world
Change the worldChange the world
Change the world
 
Zakat in islam 2015
Zakat in islam 2015 Zakat in islam 2015
Zakat in islam 2015
 
Swargam mariyu swarga vaasulu - స్వర్గం స్వర్గ వాసులు
Swargam mariyu swarga vaasulu - స్వర్గం స్వర్గ వాసులుSwargam mariyu swarga vaasulu - స్వర్గం స్వర్గ వాసులు
Swargam mariyu swarga vaasulu - స్వర్గం స్వర్గ వాసులు
 
నేనే నీతి మంతుడను
నేనే నీతి మంతుడనునేనే నీతి మంతుడను
నేనే నీతి మంతుడను
 
ఆ దేవుడు ఎవరు True Hinduism Islam Telugu.pdf
ఆ దేవుడు ఎవరు True Hinduism Islam Telugu.pdfఆ దేవుడు ఎవరు True Hinduism Islam Telugu.pdf
ఆ దేవుడు ఎవరు True Hinduism Islam Telugu.pdf
 
fasting in ramadan
fasting in ramadan fasting in ramadan
fasting in ramadan
 
స్వాతంత్రము రక్షణ
స్వాతంత్రము   రక్షణస్వాతంత్రము   రక్షణ
స్వాతంత్రము రక్షణ
 
Karunya Dharmam Islam
Karunya Dharmam IslamKarunya Dharmam Islam
Karunya Dharmam Islam
 
embryology and quran-అండోత్పత్తి - పిండోత్పత్తి మరియు కుర్ఆన్ part 1
embryology and quran-అండోత్పత్తి - పిండోత్పత్తి మరియు కుర్ఆన్ part 1embryology and quran-అండోత్పత్తి - పిండోత్పత్తి మరియు కుర్ఆన్ part 1
embryology and quran-అండోత్పత్తి - పిండోత్పత్తి మరియు కుర్ఆన్ part 1
 
Manava hakkulu mariyu islam - మానవ హక్కులు మరియు ఇస్లాం
Manava hakkulu mariyu islam - మానవ హక్కులు మరియు ఇస్లాంManava hakkulu mariyu islam - మానవ హక్కులు మరియు ఇస్లాం
Manava hakkulu mariyu islam - మానవ హక్కులు మరియు ఇస్లాం
 
Shitan pravesha maargaalu
Shitan pravesha maargaaluShitan pravesha maargaalu
Shitan pravesha maargaalu
 
history of Hijrat
history of Hijrat history of Hijrat
history of Hijrat
 
పర్యావరణం మరియు ఇస్లాం
పర్యావరణం మరియు ఇస్లాం పర్యావరణం మరియు ఇస్లాం
పర్యావరణం మరియు ఇస్లాం
 
Te keys for_dawah
Te keys for_dawahTe keys for_dawah
Te keys for_dawah
 
1. islam message ro politics
1. islam message ro politics1. islam message ro politics
1. islam message ro politics
 
Te keys for_dawah
Te keys for_dawahTe keys for_dawah
Te keys for_dawah
 

Mais de Teacher

నెలవంక - Telugu Magazine Ramadan -nelavanka
నెలవంక -  Telugu Magazine Ramadan -nelavankaనెలవంక -  Telugu Magazine Ramadan -nelavanka
నెలవంక - Telugu Magazine Ramadan -nelavankaTeacher
 
ఇంటికి దీపం ఉత్తమ ఇల్లాలు - A lamp for the house Best wife
ఇంటికి దీపం ఉత్తమ ఇల్లాలు - A lamp for the house Best wifeఇంటికి దీపం ఉత్తమ ఇల్లాలు - A lamp for the house Best wife
ఇంటికి దీపం ఉత్తమ ఇల్లాలు - A lamp for the house Best wifeTeacher
 
మానవ జీవిత లక్ష్యం -الهدف من الحياة - The purpose of human life
మానవ జీవిత లక్ష్యం -الهدف من الحياة - The purpose of human lifeమానవ జీవిత లక్ష్యం -الهدف من الحياة - The purpose of human life
మానవ జీవిత లక్ష్యం -الهدف من الحياة - The purpose of human lifeTeacher
 
ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు / Peculiarities of Prophet Mu...
ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు  / Peculiarities of Prophet Mu...ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు  / Peculiarities of Prophet Mu...
ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు / Peculiarities of Prophet Mu...Teacher
 
రమదాన్ సన్నాహం ఎందుకు, ఎలా / Why and how to prepare for Ramadan
రమదాన్ సన్నాహం ఎందుకు, ఎలా / Why and how to prepare for Ramadanరమదాన్ సన్నాహం ఎందుకు, ఎలా / Why and how to prepare for Ramadan
రమదాన్ సన్నాహం ఎందుకు, ఎలా / Why and how to prepare for RamadanTeacher
 
ఇస్రా మేరాజ్‌ నేర్పిన పాఠం - A lesson taught by Isra Meraj
ఇస్రా మేరాజ్‌ నేర్పిన పాఠం - A lesson taught by Isra Merajఇస్రా మేరాజ్‌ నేర్పిన పాఠం - A lesson taught by Isra Meraj
ఇస్రా మేరాజ్‌ నేర్పిన పాఠం - A lesson taught by Isra MerajTeacher
 
parents with children - telugu .pdf
parents with children - telugu .pdfparents with children - telugu .pdf
parents with children - telugu .pdfTeacher
 
Ten things that could change your life - Arabic and telugu .pdf
Ten things that could change your life - Arabic and telugu .pdfTen things that could change your life - Arabic and telugu .pdf
Ten things that could change your life - Arabic and telugu .pdfTeacher
 
The value of experience - telugu అనుభవం విలువ.pdf
The value of experience - telugu అనుభవం విలువ.pdfThe value of experience - telugu అనుభవం విలువ.pdf
The value of experience - telugu అనుభవం విలువ.pdfTeacher
 
لا تحزن - Don't be sad - telugu and english.pdf
لا تحزن  - Don't  be sad - telugu and english.pdfلا تحزن  - Don't  be sad - telugu and english.pdf
لا تحزن - Don't be sad - telugu and english.pdfTeacher
 
leader and meneger telugu
leader and meneger  teluguleader and meneger  telugu
leader and meneger teluguTeacher
 
الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం / Islam is a compassionate...
الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం   / Islam is a compassionate...الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం   / Islam is a compassionate...
الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం / Islam is a compassionate...Teacher
 
تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం / Introducti...
تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం  / Introducti...تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం  / Introducti...
تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం / Introducti...Teacher
 
العواقب في طريق النجاح - تلغو / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...
العواقب في طريق النجاح - تلغو  / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...العواقب في طريق النجاح - تلغو  / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...
العواقب في طريق النجاح - تلغو / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...Teacher
 
దుఆల మణిహారం పిల్లల కోసం
దుఆల మణిహారం పిల్లల కోసం దుఆల మణిహారం పిల్లల కోసం
దుఆల మణిహారం పిల్లల కోసం Teacher
 
దుఆల మణిహారం పిల్లల కోసం / necklace of Duaa for children.pptx
దుఆల మణిహారం పిల్లల కోసం /  necklace of  Duaa  for children.pptxదుఆల మణిహారం పిల్లల కోసం /  necklace of  Duaa  for children.pptx
దుఆల మణిహారం పిల్లల కోసం / necklace of Duaa for children.pptxTeacher
 
india today .pptx
india today .pptxindia today .pptx
india today .pptxTeacher
 
nelavanka jan -march 2023 monthly magazaine
nelavanka jan -march 2023 monthly magazaine nelavanka jan -march 2023 monthly magazaine
nelavanka jan -march 2023 monthly magazaine Teacher
 
నెలవంక 2022 / Nelavanka
నెలవంక 2022 / Nelavanka నెలవంక 2022 / Nelavanka
నెలవంక 2022 / Nelavanka Teacher
 
water / దేవుడు ఇచ్చిన అద్భుత ఒనరు నీరు
water / దేవుడు  ఇచ్చిన       అద్భుత ఒనరు నీరు  water / దేవుడు  ఇచ్చిన       అద్భుత ఒనరు నీరు
water / దేవుడు ఇచ్చిన అద్భుత ఒనరు నీరు Teacher
 

Mais de Teacher (20)

నెలవంక - Telugu Magazine Ramadan -nelavanka
నెలవంక -  Telugu Magazine Ramadan -nelavankaనెలవంక -  Telugu Magazine Ramadan -nelavanka
నెలవంక - Telugu Magazine Ramadan -nelavanka
 
ఇంటికి దీపం ఉత్తమ ఇల్లాలు - A lamp for the house Best wife
ఇంటికి దీపం ఉత్తమ ఇల్లాలు - A lamp for the house Best wifeఇంటికి దీపం ఉత్తమ ఇల్లాలు - A lamp for the house Best wife
ఇంటికి దీపం ఉత్తమ ఇల్లాలు - A lamp for the house Best wife
 
మానవ జీవిత లక్ష్యం -الهدف من الحياة - The purpose of human life
మానవ జీవిత లక్ష్యం -الهدف من الحياة - The purpose of human lifeమానవ జీవిత లక్ష్యం -الهدف من الحياة - The purpose of human life
మానవ జీవిత లక్ష్యం -الهدف من الحياة - The purpose of human life
 
ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు / Peculiarities of Prophet Mu...
ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు  / Peculiarities of Prophet Mu...ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు  / Peculiarities of Prophet Mu...
ప్రవక్త ముహమ్మద్ (స) వారి సముదాయపు ప్రత్యేకతలు / Peculiarities of Prophet Mu...
 
రమదాన్ సన్నాహం ఎందుకు, ఎలా / Why and how to prepare for Ramadan
రమదాన్ సన్నాహం ఎందుకు, ఎలా / Why and how to prepare for Ramadanరమదాన్ సన్నాహం ఎందుకు, ఎలా / Why and how to prepare for Ramadan
రమదాన్ సన్నాహం ఎందుకు, ఎలా / Why and how to prepare for Ramadan
 
ఇస్రా మేరాజ్‌ నేర్పిన పాఠం - A lesson taught by Isra Meraj
ఇస్రా మేరాజ్‌ నేర్పిన పాఠం - A lesson taught by Isra Merajఇస్రా మేరాజ్‌ నేర్పిన పాఠం - A lesson taught by Isra Meraj
ఇస్రా మేరాజ్‌ నేర్పిన పాఠం - A lesson taught by Isra Meraj
 
parents with children - telugu .pdf
parents with children - telugu .pdfparents with children - telugu .pdf
parents with children - telugu .pdf
 
Ten things that could change your life - Arabic and telugu .pdf
Ten things that could change your life - Arabic and telugu .pdfTen things that could change your life - Arabic and telugu .pdf
Ten things that could change your life - Arabic and telugu .pdf
 
The value of experience - telugu అనుభవం విలువ.pdf
The value of experience - telugu అనుభవం విలువ.pdfThe value of experience - telugu అనుభవం విలువ.pdf
The value of experience - telugu అనుభవం విలువ.pdf
 
لا تحزن - Don't be sad - telugu and english.pdf
لا تحزن  - Don't  be sad - telugu and english.pdfلا تحزن  - Don't  be sad - telugu and english.pdf
لا تحزن - Don't be sad - telugu and english.pdf
 
leader and meneger telugu
leader and meneger  teluguleader and meneger  telugu
leader and meneger telugu
 
الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం / Islam is a compassionate...
الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం   / Islam is a compassionate...الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం   / Islam is a compassionate...
الاسلام دين الرحمة ) تلغو / ఇస్లాం కారుణ్య ధర్మం / Islam is a compassionate...
 
تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం / Introducti...
تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం  / Introducti...تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం  / Introducti...
تعريف مبسط عن صحاح ستة ) تلغو / సుప్రసిద్ధ హదీసు గ్రంథాల పరిచయం / Introducti...
 
العواقب في طريق النجاح - تلغو / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...
العواقب في طريق النجاح - تلغو  / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...العواقب في طريق النجاح - تلغو  / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...
العواقب في طريق النجاح - تلغو / విజయానికి అవరోధాలు పన్నెండు / There are twel...
 
దుఆల మణిహారం పిల్లల కోసం
దుఆల మణిహారం పిల్లల కోసం దుఆల మణిహారం పిల్లల కోసం
దుఆల మణిహారం పిల్లల కోసం
 
దుఆల మణిహారం పిల్లల కోసం / necklace of Duaa for children.pptx
దుఆల మణిహారం పిల్లల కోసం /  necklace of  Duaa  for children.pptxదుఆల మణిహారం పిల్లల కోసం /  necklace of  Duaa  for children.pptx
దుఆల మణిహారం పిల్లల కోసం / necklace of Duaa for children.pptx
 
india today .pptx
india today .pptxindia today .pptx
india today .pptx
 
nelavanka jan -march 2023 monthly magazaine
nelavanka jan -march 2023 monthly magazaine nelavanka jan -march 2023 monthly magazaine
nelavanka jan -march 2023 monthly magazaine
 
నెలవంక 2022 / Nelavanka
నెలవంక 2022 / Nelavanka నెలవంక 2022 / Nelavanka
నెలవంక 2022 / Nelavanka
 
water / దేవుడు ఇచ్చిన అద్భుత ఒనరు నీరు
water / దేవుడు  ఇచ్చిన       అద్భుత ఒనరు నీరు  water / దేవుడు  ఇచ్చిన       అద్భుత ఒనరు నీరు
water / దేవుడు ఇచ్చిన అద్భుత ఒనరు నీరు
 

వృద్ధో రక్షితే రక్షితః

  • 2.
  • 3.
  • 4. All Rights Reserved No part of this book may be reproduced in any form, by photocopying or by any electronic or mechanical means, including information storage or retrieval systems, without permission in writing from both the copyright owner and the publisher of this book. వృద్ధ ో రక్షితే రక్షితః Copyright © Authors Name Here and Date 04/10/2022 PRABODHANAM
  • 5. విషయ సూచిక 1) ముదిమి కష్టాల కొలిమి కాకూడదు అంటే... 2) ముదిమి కష్టాల కొలిమి 3) వృదుుల విశిష్ాతను తెలియజేసిన ధర్మం ఇస్లం 4) పెద్దవారు పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలి 5) ర్థస్ర్థులను గౌర్విద్దం 6) హదీసు వెలుగులో వృదుుల విశిష్ాత 7) వృద్ధు ర్క్షితే ర్క్షితః 8) వారి స్ర్ధయలోనే స్ఫలయం 9) వృద్ధుపనిష్త్ 10) వృద్ు హిత సమాజం కావాలి!
  • 6.  ముదిమి కష్ట ా ల కొలిమి కాకూడదు అంటే... మీరు బలహీనంగా ఉననప్పుడు మిమమల్నన పుట్ ట ంచినవాడు అలా ా హ్ యే. ఆ బలహీనత తర్వాత ఆయన మీకు శక్త ి కల్న గ ంచాడు. ఆ శక్త ి తర్వాత తిరిగి మిమమల్నన బలహీనులుగా, వృద్ధ ు లుగా చేస్త ి న్ననడు. ఆయన తాను తలచిన దాన్నన సృజిస్త ి న్ననడు. ఆయన సమస ి ం ఎరిగినవాడు, సర్ా శక్త ి మంతుడు. (రూమ్: 51-54) ముదిమి అంటే ముసలితనం. ఇది పుట్టిన ప్రతి మనిషికీ జీవిత చరమంకంలో తప్పదు. ఎపుపడైతే మనిషి వయసు పైబడుతందో, ఎపుపడైతే మనిషి ముసలి దశకు చేరువవుతాడో అపుపడు అతని అవయవాలు డీలా ప్డిపోతాయి. అతనిలో ప్ని చేసే, ఆలోచంచే శక్తి క్రమేణా క్షీణంచ సాగుతంది. అతనిలోని భావాలు, ప్రేరణలు చల్లబడతాయి. ఇలాంట్ట దీన స్థితిలో తాను ఇతరుల్ దయాదాక్షిణాాల్పై ఆధారప్డుతాడు. ఇతరుల్ నుండి ప్రేమ, వాతసలాానిి, మంచ మటను ప్రవరినను ఆశిసాిడు. ఒక రకంగా చెప్పపల్ంటే, వయోవృదుులు మనం బతకబోయే బతకు వాళ్లల. మనం నడవబోయే దారి వాళ్లల. ఇప్పట్ట సమజానిి మనకంటే ముందు సవప్ించనవాళ్లల. దీని నిర్మాణానిక్త మనకంటే ముందు ర్మళ్లలతిిన వాళ్లల. చరిత్రకు ప్రతాక్ష సాక్షులు వాళ్లల. వాళ్లల... మనవాళ్లల, మన పెదదలు, వయోవృదుులు. ప్రతి అంశంలోనూ వాళ్లకు ఒక అనుభవం ఉంటంది; ఆలోచన ఉంటంది; తమదైన దృషిికోణం ఉంటంది. గతానిి భవిష్ాతితో ముడివేస్తి వరిమనంతో జరిపే సంభాష్ణ వాళ్ల జీవితసారం. అయినప్పట్టకీ చరిత్రలో వయోధికుల్కు అందాలిసనంత ఆదరణ అందిందా? వరిమనం సంగతేమిట్ట?
  • 7. ముదిమి కష్ట ా ల కొలిమి స్వవడనలో అందరికందరూ విశవస్థంచే నమాకం ఒకటంది. గతంలో వృదుుల్ను వారి కుటంబ సభ్యాలు ఒక కండమీదిదాకా నడిప్ంచుకుంటూ వెళ్లలవారట. కండ అంచు నుంచ ఆ వృదుులు వారైనా దూకేసేవారట, లేదా, కుటంబ సభ్యాలైనా తోసేసేవారట. కుటంబ సభ్యాల్ందరూ కలిస్థ ఆ ప్ని చేసేవారు గనుక, ఏ ఒకకరికీ వాక్తిగత అప్ర్మధ భావన ఉండేది కాదట.’ అలాగే, ఇంట్లల వృదుుడో, వృదుుర్మలో ప్నిచేయలేని వయసుకు చేరితే, కుటంబ సభ్యాల్ందరూ కలిస్థ ఒక పొడవాట్ట కర్ర ఉని గదలాంట్ట దానితో మోది తల్ ప్గల్గొటేి వాళ్లట! ఇలాంట్ట దుర్మచారమే జప్పనలోనూ ఉండేదట. వయసు మళ్లలనవాళ్లను సుదూర ప్రంతంలోని ఏ కండమీదకో తీసుకెళ్లల, వారిని అకకడే వదిలేస్థ వచేేవాళ్లట. ఈ అర్మచకానన్ని, దికుకమలిన ఈ దుర్మచార్మన్ని న్నడు నవీకరించుకని వృదాుశ్రమం అని ప్లుసుినాిరు. ఇపుపడంతటా మైక్రోఫ్యామిలీసే విసిరించన న్నప్థ్ాంలో వృదుుల్కు ఇవాళ్ ఇంట్లల చోటలేదు. వాళ్లను ప్పత సామను క్తంద జమచేస్థ వృదాుశ్రమలోలక్త విస్థరేసుినాిం. ఫలితంగా సమజం మనవీయ విలువలు లేకుండా, నైతిక విలువలు మరిేపోయి మృగ ప్రయంగా తయారైంది. ప్రతిమనిషి వృదాుప్పానిి ఒక రోగంగా, న్నరంగా భారంగా భావించ వృదాుప్పానిి ఏవగంచుకుంటనాిడు. కాని ఏ మనిషైనా తప్పనిసరిగా చేర్మలిసన చటిచవరి మజిలీ వృదాుప్ామే.
  • 8. పొరుగు ర్మష్ట్రం తమిళ్ నాడులో ఉదయాన్ని వయసు ఉడిగన పెదదవారి ఒంట్టక్త బాగా నూనె మరిదంచ సాినం చేయిసాిరు. ఇక ఆ రోజంతా చల్లట్ట కబబరినీళ్లల తాగస్తి ఉంటారు. దీనివల్ల మూత్రప్ండాలు ప్నిచేయవు, శరీర ఉష్ణోగ్రత ప్డిపోతంది, ఫిట్సస ర్మవొచుే, ఒకట్రండు రోజులోల విప్రీతమైన జవరం వచే దురబల్ శరీరముని ముసలివాళ్లల కాల్ం చేసాిరు. ‘తలైకూతల్’ అని ప్లిచే ఈ సంప్రదాయ హతాాకాండ దక్షిణ తమిళ్నాడులో కనసాగుతోందంటూ, 2010లో ప్రసార మధామలోల నిరసన జావల్లు భగుుమనాియని సంగతి చాలా మందిక్త తెలిసే ఉంటంది. వృదు ో ల విశిష ా తను తెలియజేసిన ధరమం ఇస్ ల ం ఇసాలం ప్రకృతి ధరాం. అది ప్రతి వాక్తి ప్రతి సమజం యొకక ప్రతి విధమైనట వంట్ట హకుకలిి ప్రిరక్షించంది. ఎవరు ఎలాంట్ట విలువలు కలిగ ఉండాలో, ఎవరు ఎవరితో ఏ విధంగా ప్రవరిించాలో హదుదలు గీస్థ మరీ బోధించంది. ఇసాలం సమజంలోని నిరుపేదల్ ప్టల, నిర్మధారజీవులు, అగతా ప్రులు, అనాధలు, వితంతవుల్ ప్టల సానుభూతి, సహకార్మనిి, కరుణ, దయ, జాలిని కనబర్మేల్ని ప్రొతసహిసుింది. వృదుులు కూడా సమజంలో ఒక భాగమే. వారిని అభిమనించటం, గౌరవించటం, వారి హకుకల్ను నెరవేరేడం, వారిప్టల ప్రేమ వాతస లాాలు, మమతానుర్మగాలు కలిగ వుండటం అతాంత ముఖ్ాం అని వకాకణసుింది. ప్రతి మనవుడిక్త ఎదురయేా లేదా ఎదురవవబోయే ఈ దయనీయ స్థితిని దృషిిలో పెటికని ఇసాలం వృదుజీవుల్ ప్టల మంచగా వావహరించాల్ని, వారిని కకసుసబుసుసమంటూ ప్ల్కరించ కూడదని ఆదేశించంది.
  • 9. ఖుర్ఆన్లల ఇలా వంది: "మీ మంద్ధ వారిద్ ు రి (తల్న ా ద్ండు ు లు)లో ఎవర ై న్న వృద్ధ ు ల ై ఉంటే వారిన్న 'ఉఫ్ఫ్' అన్న కూడా విస్తక్కో కండి. కస్తరుకుంటూ విదిల్నంచి మాట్ల ా డకండి. వారితో గౌర్వంగా మాట్ల ా డండి. ద్యార్ ు ర హృద్యంతో, వినయంతో వారి మంద్ధ తలవంచి ఉండండి. (వారిపట్ ా గౌర్వాద్ర్ణలతో) "ప ర భూ! వీరు ననున చిననతనంలో ఎలా కరుణతో, వాతసలింతో పంచిపోషంచారో అలా నీవు వారిన్న కరుణంచు" అన్న ప్ర ర రి ు ంచండి. (బన్నఇస్ర ర యీల్: 23,24) అలాలమ ష్బ్బబర్ అహాద్ ఉసాాని(రహా) గారు పై వచనానిక్త భాష్ాం చెబుతూ ఇలా 'అభిప్రయప్డాాడు. 'వృదాుప్ాంలో సంతాన అవసరం వారి సేవ అవసరం అధికమై పోతంది. కనిి వేళ్లోల అయినవారు కూడా విసుగు చెందుతారు. వృదాుప్ాదశలో బుదిు వివేకాలు సైతం ప్నిచెయావు. ఇలాంట్ట సందరభంలో గొప్ప సౌభాగావంతలైన సంతాన కరివాం ఏమిటంటే.. వృదుులైన తమ తలిలదండ్రుల్ సేవ చేయడంలో ఎలాంట్ట అల్సతావనిక్త, సోమరితనానిక్త, ఏమరుప్పటక్త చోట్టవవకూడదు. వారి సేవ చేయడం నుండి ప్పరి పోవడానిక్త, సాకులు వెతకడానిక్త ప్రయతిించకూడదు. సముద్ర కెరటాలాల ఎగస్థప్డే మీ ఆలోచనల్తో ఎగరెగరి అల్స్థపోయి ఇక ఎగరలేక ప్డి వుని వారి ఆలోచనలు అడజస్టి అవవకపోవచుే. అయినప్పట్టకీ మీరు వారిని ఉఫ్ అని చనిమట కూడా అనడానిక్త వీలులేదు అని హెచేరిసోింది ఖుర్ఆన. వారితో ఎంతో మర్మాదగా, గౌరవంగా మంచగా వావహరించాల్ని హితవు చేసుింది ఇసాలం.
  • 10. పెద్ ద వారు పెద్ ద మనసుతో అర థ ం చేసుకోవాలి బాల్ాం, కౌమరం, యవవనానీి ఆహ్వవనించనంత ఆనందంగా వృదాుప్పానిి సావగతించలేడు మనిషి. నడిప్రయం లోంచ వృదాుప్ాంలోక్త అడుగడటానిక్త మనసు అంగీకరించదు. 'జనాలు ననుి నినిట్ట వారిను చూస్థనటల చూడకూడదు. ఇవాలిి తాజా వారిలా చూడాల్ని కోరుకుంటాను' అంటారొక పెదాదయన. కందరు వృదాుప్పానిి శాప్ంగా భావిసేి...మరికందరు ప్రశాంత జీవితం గడిపే అదుభత వరంగా చూసాిరు. వృదాుప్పానిి ఎవరూ తప్పంచుకోలేరు. వయసు పెరిగేకదీద ఆరోగాం క్షీణసుిందనుకోవటం, అనారోగాంతో బాధప్డటం కందరిలో జరగొచుే. కానీ, మన:సామరియం ప్దిల్ప్రచుకున్న అవకాశం ఎపుపడూ ఉంది. మనం మెదడును ఉప్యోగంచే కదీద దాని సామరియం పెరుగుతంది. ఇది మన ఆలోచనల్పైన, న్నరుేకోవడంపైన ఆధారప్డి వుంటంది. ముఖ్ాంగా 50-80 ఏళ్ల మధా వయసుకలు 30 ఏళ్ల ప్పట మెదడు ముసలితనానిి దూరంగా పెటాిల్ంటే...శారీరకంగా మేథోప్రంగా చురుకుగా వుండాలి. ఎంత సృజనాతాకంగా ఆలోచంచగలిగతే, మెదడు అంత ఆరోగాంగా, చురుకుగా వుంటంది. న్నరుేకోవడం పెరిగే కదీద న్నరుేకున్న సామరియం కూడా పెరుగుతంది. 'ముదిమి వాల్నీయకు తల్పుల్పై', అని చెప్పనా 'వయసు పెరిగేకదీద పెదదరికం పొందాలి కానీ, ముసలితనానిి కాదు' అని అనాి పెదదవారు పెదదరికంతో ఆలోచంచాల్న్న. వయసుకనుగుణంగా అనుకూల్ంగా సపందించాల్న్న.
  • 11. బ్బజం అంటూ లోప్ల్ ఉండాలేగానీ, అది మొకకవడానిక్త వయసు అడాంక్త కాదు! శారీరకంగా వృదాుప్ాంలో ప్రతికూల్తలు ఉండొచుేగాక; నిజమైన జీవితానిి ఆనందించే వయసు కూడా ఇదేన్నమో! బాదరబందీలు అనీి తీరిపోయి, తమ ఆలోచనల్ ప్టల తాము దృషిి కేంద్రీకరించగలిగే వయసు, తీరిక ఒక వయసు దాటాకే ల్భిసుింది. అందుకే లోప్లి కతి శకుిల్ను ర్మబటికోవడానిక్త మలిదశ జీవితానిి ఉప్యోగంచుకోవడం విలువైన వాాప్కం కాగల్దు. నూనూగు మీసాల్ ఓ నవ యువకుడు - ఓ ప్ండు ముసలిని చైనా భాష్ న్నరుేకుంటూ చూస్థ - ఇపుపడు ఈ వయసులో ఇంత కఠినమైన భాష్ న్నరుేకోవడం అవసరమ? అని అడగగా, "బాబూ! ఏమీ న్నరుేకోకుండా తనువు చాలించడం కనాి ఏదోక ప్రయోజనకరమైన విష్యం న్నరుేకుంటూ జీవితానిి చరితారిం చేసుకోవడం మంచది కదా!" అని సమధానమిచాేడు. ఆ విష్యానికసేి వృదాుప్పానిి విజయ కేతనంగా ఎగురవేస్థన వృదు విజేతలు ఎందరో... సోఫోక్తలస్ట తన ప్రస్థదు నాటకం ‘ఈడిప్స్ట ఎట్స కలొనస్ట’ ర్మస్థనపుపడు ఆయనకు 89 ఏళ్లల. ‘వెన వి డీడ్ అవేకెన’ సృజించనపుపడు హెన్రిక్ ఇబ్ససన ఏడు ప్దులు దాటాడు. హైడ్రోఫ్యయిల్ బోట్సకు సంబంధించన పేటంట్స అందుకు న్నప్పట్టక్త గ్రాహంబ్సల్ 75లో ప్డాాడు. ‘వై షి వుడ్ నాట్స’ నాటకానిి తన 94వ ఏట లిఖంచాడు జార్జ బ్సర్మిర్ా షా. ‘ఇన ద క్తలయరింగ్’ కవితా సంకల్నం అచుే వేస్థనపుపడు ర్మబర్ి ఫ్రాస్టి 88 ఏళ్ల వృదుుడు. జాన మిల్ిన తన 63వ ఏట ‘ప్పారడైజ్ రీగెయినా’ ర్మశాడు. నో వెబసిర్ తన సుప్రస్థదు డిక్షనరీని సంకల్నం చేస్థంది ఏడు ప్దుల్ వయసులోన్న. అంతెందుకు, ప్రప్ంచ ప్రస్థదు రచన ‘డాన క్తహోట్ట’ ర్మస్థనపుపడు సెర్మవంటజ్ వయసు 70. ప్రప్ంచ ర్మజకీయాలిి, ప్రిణా మలిి శాస్థంచేది కూడా వృదుులు కాక మరెవరు! ఉతపతిి అనగాన్న, ఏ కర్మాగారంలోనో చెమటలు కకుకతూ ప్నిచేయడం అనుకుంటాం. అది ఉతపతేి అయినా, అది మత్రమే ఉతపతిి కాదు. ప్రప్ంచ ప్రస్థదు చాలా ‘ఉతపతిలు’ వయసు తెచేన అనుభవసారంలోంచ పుటాియి.
  • 12. రథస్రథులను గౌరవిద్ ద ం కోతికీ, ఏనుగుకూ ఒకే ప్రీక్ష పెటేి సమజంలో వృదుులు చెటల ఎకకకపోవచుే. కానీ శారీరక శక్తిక్త మించన ఎనోిరెటల వివేకానిి ప్ంచగల్రు. ఇసాలం పెదద వయసుగల్వారిని ఎంతగా అభిమనించ గౌరవించందంటే. నమజులో నాయకతవం వహించే విష్యంలో వయసు పెదదయి వుండటానిక్త ప్రముఖ్ాత ఇచేంది. దైవప్రవకి(స) ఇలా అనాిరు: జాతిక్త న్నయకతాం ఖుర్ఆన్నన అతిధికంగా పఠంచే విక్త ి వహంచాల్న. ఖుర్ఆన్ పఠన విషయంలో సమానుల ై న వారవర ై న్న వుంటే... స్తననత్ (ప ర వక ి (స) గారి సంప ర దాయం) గురించి ఎకుోవ తెల్నసిన విక్త ి న్నయకతాాన్నక్త అరు ు డవుతాడు. ఒకవేళ స్తననత్ విషయంలో స ై తం సమానుల ై న వారుంటే అంద్రికన్నన మంద్ధ హజ్ ర త్ చేసిన విక్త ి క్త ఆ హకుో ద్కుోతుంది. హజ్ ర త్ చేయడంలో కూడా సమానుల ై నవారవర ై న్న ఉంటే వారింద్రిలోకెలా ా ఎవరి వయస్తస పద్ ు వుంటందో అతనే ఈ పద్విక్త అరు ు డ ై న విక్త ి . (మసి ా ం) ఈ హదీసు దావర్మ 'నమజులో ఇమమత్ లాంట్ట ముఖ్ామైన విష్యంలో పెదద వయసుసగల్వారిక్త ప్రముఖ్యానిచేంది ఇసాలం. అని తెలుసుింది.
  • 13. హదీసు వెలుగులో వృదు ో ల విశిష ా త హజ్రత్ అబూమూసా (రజి) గారి కథ్నం - దైవప్రవకి(స) ఇలా ప్రబోధించారు: అలా ా హ్ ను గౌర్వించడం, అభిమాన్నంచడంలో వృద్ ు మసి ా మల పట్ ా మర్విద్గా మసలుక్కవడం కూడా ఇమిడి వుంది. (అబూ దావూద్) మరో సందరభంలో ఇలాఅనాిరు: మన పిననలప ై ద్య లేన్న విక్త ి , మన పద్ ు ల పట్ ా గౌర్వ మర్వి ద్లు కనబర్చన్న విక్త ి న్న సమదాయంలోన్న వాడు కాద్ధ. ఇంకా ఇలా అన్ననరు. పిననలప ై ద్యలేన్న విక్త ి పద్ ు ల హకుో లను వారి స్ర ా న్నన్నన, హోదాను గురి ి ంచన్న విక్త ి మనలోన్న వాడు కాద్ధ. (మిష్కోత్) పెదదల్ను గౌరవించడం, మర్మాదగా ప్ల్కరించడం సవయంగా తనన్న గౌరవించనటల, అభిమనించనటల' అని ప్రమదాతయే చెపుపకునాిడు. మరి ఎవరైతే పెదదల్ హోదా అంతసుిల్ను, గౌరవ మర్మాదల్ను గురిించరో వారు మనలోనివారు కాదు అవి సరవలోక కారుణామూరిియే (స) తేటతెల్లం చేసేశారు. ఆ విష్యానికసేి, సవయంగా ఆ ప్రమ ప్రభ్యవు పెదదల్ను గౌరవించమని వారికే ముందు ప్రధానాత ఇవవమని దైవప్రవకి గారిన్న ఆదేశించాడు.
  • 14. హజ్రత్ అబుదలాల బిన ఉమర్(రజి) గారి కథ్నం ప్రకారం: దైవప్రవకి(స) తను కని కల్ గురించ వివరిస్తి ఇలా అనాిరు: "నేను మిస్రాక్ చేస్త ి వుననట ా కలగన్ననను. అంతలో ఇద్ ు రు వికు ి లు న్న ద్గ గ ర్కు వచాచరు. వారిలో ఓ విక్త ి పద్ ు వాడు. మరోవిక్త ి చిన్ననడు. నేను చిన్ననడిక్త మిస్రాక్ అంద్జేశాను. అప్పుడు పద్ ు రికాన్నన ద్ృష ట లో పట ట క్కండి" అన్న చెపపబడింది. అప్పుడు నేను వారిరువులోన్న పద్ ు విక్త ి క్త మిస్రాక్ ఇచిచవేశాను. (అబూదావూద్) సవయంగా దైవప్రవకి(స) ఇలా చెయాడమేకాక తన సహచరుల్కు సైతం ఇలా చెయామని అనాిరు. దైవప్రవకి(స) భిని విధానాల్ను ఉప్యో గంచ పెదదల్ ప్టల సత్రపరవరిన, విధేయతా భావం కలిగ వుండమని యువకుల్కు హితపు చేశారు. హజ్రత్ అనస్ట (ర) గారి కథ్నం ప్రకారం దైవప్రవకి(స) ఇలా ప్రవచంచారు: "ఏ యువకుడ ై తే ఓ వృద్ధ ు డిన అతన్న వృదా ు పిం మూలంగా గౌర్విస్ర ి డో. ఆ యువకుడు వృద్ ు ద్శకు చేరుకున్ననక అలా ా హ్ అతన్నన గౌర్వించే దాస్తలను న్నయమిస్ర ి డు. వారు అతన్న పట్ ా సతపరవ విధేయత కల్నగి వుంట్లరు." (తిరిాజీ) ఈ కథ్నం దావర్మ మనకు అవగతమయేాది ఏమిటంటే, పెదదలిి గౌరవించడం వల్ల దేవుడు దాని ప్రతిఫల్ం ఇహలోకంలో కూడా ప్రసాదిసాిడు. నిజమైన ప్రతిఫల్ం ప్రలోకంలో ఎలాగూ వుండన్న ఉంటంది.
  • 15. వృద్ధ ో రక్షితే రక్షితః ఇసాలం ప్నిల్కు న్నరిపన మర్మాదలోలని ఓ మర్మాద పెదదల్ సమక్షంలో తాము మటాలడకూడదన్నది, పెదదలు మటాలడటానిక్త అవకాశం కలిపంచాలి. జాతి నాయకతవం లాంట్ట బాధాతలు సైతం ఆ జాతి పెదదల్కే పెదద పీట వెయాాలి. ఎందుకంటే.... వారు మంచ చెడు తెలిస్థన అనుభవజుులు. వారి ఆలోచన దృఢంగా వుంటంది. ముందు చూపు, దూరదృషిి, ప్ట్టష్ిమైన భవిష్ా ప్రణాళ్లక వారిక్త తెలిస్థనంతగా ఉడుకు రకింతో దూకుడు సవభావం గల్ యువకుల్కు తెలియదు. దైవప్రవకి(స) గారి సంరక్షణలో శిక్షణ పొందిన హజ్రత్ సముర్మ బిన జునుదబ (ర.అ) గారు తన గురించ ఇలా తెలియ జేశారు: నేను ద ై వప ర వక ి (స) గారి శాంతి యుగంలో యువకుడిన్న. నేను ఖుర్ఆన్ మరియు హదీస్తల కంఠస ి ం చేసేవాడిన్న, ద ై వవచన్నలు మరియు ప ర వక ి (స) గారి ప ర వచన్నలు న్నలుకప ై న్ననుతూ వుండేవి. అయ్యనపపట్క్తన్న మా మధ్ి పద్ ు లుండే వారు గనక ఏద ై న్న మాట్ల ా డాల్నస వసే ి వారే మాట్ల ా డేవారు. (చిన్ననడిన ై న్న) నేను మౌనంగా (వారి మాట్లు వింటూ) వుండేవాడిన్న. (బుఖ్యరి- ముస్థలం) అంటే ఆయన ఖుర్ఆప్ మరియు హదీసులు ప్ండితడై వుండి కూడా కేవల్ం ప్నివయసుస కారణంగా తాను మటాలడకుండా పెదదల్కు మటాలడే అవకాశమిచేేవారు.
  • 16. వారి స్రధయలోనే స్ఫలయం తమ పెదదలిి నాయకులుగా ఎనుికున్న జాతి సాఫల్ాం పొందుతంది. విజయం సాధిసుింది. పెదద వాకుిలిి నాయకులుగా ఎనుికోవాల్నిది వారి బుదిువివేశాల్తో, అనుభవంతో ప్రయోజనం పొందాల్నిది ఇసాలం అభిమతం. ఇమముల్ ముహదిదస్వన ముహమాద్ బిన ఇసాకయీల్ బుఖ్యరీ (రహా)గారు తన పుసికం 'అల్ అదబుల్ ముఫ్రిద్ 'లో హకీమ్ బిన కైస్ట బిన ఆస్థమ్ (ర.అ) కథ్నానిి పేరొకనాిరు. ఆయనగారి తండ్రి హజ్రత్ కైస్ట బిన ఆస్థమ్ (ర.అ) తన చరమ ఘడియలోల తన సంతానానిి ప్లిచ ఇలా హితవు చేశారు. కుమరులాలర్మ! అలాలహ్ యెడల్ తఙ్ఖవావ కలిగ జీవించండి. మీ కనాి పెదదవారిని నాయకులుగా ఎనుికోండి. ఎందుకంటే.. ఏ జాతి అయితే తమ పెదదలిి నాయకులిి చేసుిందో ఆ జాతి తమ తండ్రిక్త బదులు ప్రతినిధిగా నామకరణం చేసుిందనిమట. మరి ఎపుపడైతే పెదదలిి విసారించ ప్నిలిి నాయకులిి చేసుిందో వారి ఈ ఎనిిక వారి ప్పలిటే శాప్మువు తంది. ధనానిి, ఐశవర్మానిి ప్రోగు చేయండి. ధనం గొప్ప వాక్తి కీరిిని పెంచుతంది. ధనం మూల్ంగా ఆ గొప్పవాక్తి -చెడు శకుిల్ కీడు నుండి రక్షించబడతాడు.
  • 17. వృద్ధ ో పనిషత్ ఎకకడైతే ఇసాలం వృదుుల్ను గౌరవించమని ఆదేశించందో అకకడే వృదుులైన పెదదమనుషుల్కు సైతం కనిి సల్హ్వలిచేంది. దైవ ప్రవకి (స) ఇలా మందలించారు. 'అలా ా హ్ మన్నష అర్వ ై యేండ ా దాకా బ ర తికుండేట్ట ా అతన్న మర్ణాన్నన వాయ్యదా వేసే ి ఇక అతన్న క్కసం ఎలాంట్ స్రకులు వద్లనటే ా .' ( అంటే ఇక అతను చూపెటేి ఏ సాకును దేవుడు అంగీకరించడని అరుం). ఒకవాక్తి అరవైయేండల ఆయుషుు ల్భించనప్పట్టకీ అతను విశావసస్థితిలో చేయ వల్స్థన ప్నులు చేయకుండా ఏమరుప్పటలో జీవితానిి గడిప్తే ఇక అతడు దైవ శిక్ష నుంచ బయటప్డటానిక్త దైవం ముందు ఎలాంట్ట సాకులు చూపెటిలేడని ఈ హదీసుదావర్మ అరిమవుతంది. మదీనా ప్రజలు నల్భై ఏళ్ళ వయసుస ర్మగాన్న ఆర్మధన నిమితిం తీరుబడిగా ఉండేవారని ఇబి అబాబస్ట ఉలేలఖంచారు. అంటే.... మనిషి కనీసం యాభైయేండల ప్రయం లోనైనా ఏమరుప్పట నుంచ తేరుకోవాలి. ఎందుకంటే ఆ తరువాత మరణ సమయం ఆసనిమవుతంది. మరణమైతే యవవ నంలో కూడా వసుిందనుకోండి. కాని యవవనంలో అలాంట్ట అవకాశాలు చాలా తకుకవ కాబట్టి జీవితంపై ఆశ ఉండవచుే. అయితే యాభై సంవతసర్మల్ తరువాత కూడా ఇంకా మునుప్ట్టలాగాన్న ప్పప్పలు చేయటం, దైవ అవిధేయతకు ఒడిగటిడం ఎంతో శోచనీయం. ఈ కారణంగాన్న దైవప్రవకి(స) "వంట ు కలు మాసి ఎమకలు ఉడిగిన వృద్ ు విభిచారి వ ై పు ద ై వం కననతి ి కూడా చూడడు" అని పేరొకనాిరు. ప్రవకి గారి ఈ మటను బల్ప్రుస్తి ఆ ప్రమప్రభ్యవు సైతం ఇలా అంటనాిడు. 
  • 18. (ప ర ళయదిన్నన వారితో ఇలా అనబడు తుంది) మీకు మేమ దీర్వ ా యుష్ష ు ఇవా లేదా? అంత దీర్వ ా యుష్ష ు లో మీరు తలచుకుంటే గుణప్రఠం నేరుచకున్న ఉండేవారు. మీ ద్గ గ రిక్త హెచచరించేవాడు కూడా వచాచడు కదా! ఇప్పుడిక (నర్క యాతనలు) చవిచూడండి. ద్ధర్వమరు గ లు ఇకోడ ఎవరూ సహాయం చేయరు. (దివాఖుర్ఆన: 35-37) మేమ దీర్వ ా యుష్ష ు ఇచిచనవారిన్న బలహీనంచేసి వారి రూపురేఖల్నన సమూలంగా మారిచ వేస్త ి న్ననం. (ఈ సి ా తి చూసయ్యన్న) వారిక్త జా ా న్నద్యం కలగదా? (యాస్వన : 68) ప్రవకి (స) "నరిసిన వంట ు కలను తీయడాన్నన న్నషేధించారు" అంటే: తల్ మరియు గడాం నుండి తెల్ల జుటి. ఆయన ఇలా అనాిరు: "ఇది మసి ా ం యొకో కాంతి," (తిరిాజీ) అంటే: తన సమధిలో మరియు పునరుతాిన దినం యొకక చీకట్టలో వెలుగుగా మరుతంది. వాక్తి గౌరవ మర్మాదల్ను పెంచే గొప్ప సాధనం. తెల్ల వెంట్రుకల్ను కోరుకోవడం అంటే కాంతిని కోరుకోవడమే. అయితే గోరింటాకు (రంగు) వేసెి అది అలాలహ్ సృషిిని మరిేనటి కాదు.
  • 19. వృద్ ో హిత సమాజం కావాలి! 'పుష్పం సంపూరో వికాసం కోసం ఎనోి దశల్ను దాట్ట వచేనటేల...మనవ జనా సంబుదుం కావడానికీ దశలు ఎనోి ఉంటాయి. అలాగే, మనిషి జీవనచక్రంలో వృదాుప్ాం కూడా ఒకట్ట. బాదరబందీల్నీి తీరిపోయి, కతి శక్తిని, కతి ఆలోచనల్ను పునరుతేిజింప్జేసుకున్న ఒక విలువైన కాల్ం. వృదాుప్ాం శాప్ం కాదు, వాాధి కాదు...అది రెండో బాల్ాం. సాధారణంగా...60 ఏళ్లల దాటగాన్న శారీరకంగా, మనస్థకంగా ముసలితనం వచేేస్థందని భావిసుింటారు. కానీ ఇపుపడు చాలా మంది 60 ఏళ్ల తర్మవత కూడా యాక్తివగా వుంటనాిరు. సగట జీవితకాల్ం బాగా పెరిగంది. అందువల్ల డెమోగ్రఫీ (సైనస ఆఫ్ ప్పపులేష్న) ఇపుపడు ముసలివాళ్లను యంగ్ ఓల్ా (60-80), ఓల్ా ఓల్ా (80-ఆపైన) అని రెండుగా వరీుకరించంది. వృదుులైపోయామనో, బిడాలు ప్ట్టించుకోడంలేదనో బాధ ప్డకుండా, ఒతిిడిక్త లోనవకుండా తమను తాము నిరూప్ంచుకున్న దిశగా అడుగెయాాలి. నలుగురితో కలిస్థ మెల్స్థ వుండే వారి మెదడు చాలా చురుకుగా వుంటందని ప్రిశోధనలు చెబుతనాియి. చాలామంది ఉదోాగ విరమణ తర్మవత ఇక జీవితం అయిపోయిందనుకుంటారు. ఉదోాగం నుంచ మత్రమే విరమణ తప్ప...జీవితం నుంచ కాదని గ్రహించాలి.
  • 20. భారత్లో వృదుుల్ సంఖ్ా 10 కోటల పైగా ఉంది. 2050 నాట్టక్త 32 కోటల దాటతందని అంచనా. వీరి అనుభవమంతా సమజానిక్త ఉప్యోగప్డాలి. ప్రభ్యతావలు సైతం వృదుుల్ని చుల్కన భావం వీడాలి. మనిషి మనుగడకు రహదారి వాళ్లల. మనం నడిచే దారిలో మరుదరశకులు వాళ్లల. ఆ సమజ నిర్మాణానిక్త ర్మళ్లలతిిన శ్రామికులు వాళ్లల. ప్రతి అంశంలోనూ వాళ్లకు అనుభవం, ఆలోచన ఉంటంది. అలాగే, కాల్గమనంలో రేప్ట్ట తర్మనిక్త మనమూ మరుదరశకుల్ం కావాలి. అపుపడే 'జాతీయ వృదుుల్ దినోతసవం'కు ఒక అరిం, ప్రమరిం.