2. ''నిశ్చయంగా షైతాన మీ శ్త్రు వు. కనుక మీరు కూడా వాణ్ణి శ్త్రు వు
గానే పరిగణ్ణంచండి. వాడు త్న సమూహానిి, వారంతా
నరకవాసులలో చేరిపో వడానికే పిలుసుు నాిడు''. (ఫాతిర: 06)
3. ప్రవక్త (స) ఇలా అన్నారు: ''నిశ్చయంగా షైతనన మనిషి నరాలలో
రక్తం వలె ప్రవహిస్త ంటాడు''. (బుఖారీ)
మనిషి ప్ుట్టంది మొదలు గిట్టంత వరక్ూ వంటాడుతూ,వేటాడుతూ ఉండే
బహిరంగ శ్తరర వు షైతనన. తన్ మన జీవితంలల ప్రవేశంచి మనల్నా తరరవ
తపిపంచే మారాగాల గురించి తెలుస్క్ుందనం!
ఇమామ్ ఇబుాల్ ఖయ్యిమ్ (రహ్మ) గారు తెల్నయజేసిన ఏడు మారాా లన్
ఇక్కడ పంద్ ప్రుస్త న్నాము.
4. వాడు మానవునితో, 'తిరస్ాార వైఖరిని అవలంబంచు - కుఫ్ు చెయ్యి' అని అంటాడు. తీరా అత్ను కుఫ్ుకి
పాలపడినపుపడు ''నీతో నాకెలాంటి సంబందం లేదు, పో . నేను సకల లోకాల పుభువైన అలాా హకు భయ
పడుత్రనాిను'' అని అంటాడు. (అల హష్ు: 16)
ధరమం, అఖీదా గురించి అంత్గా తెలియని జనం వదదకు వచిచ జాతి పదదల, పూణ్ాిత్రమల విషయంలో
అతిశ్య్యలాా లిసందిగా పరురేపిస్ాు డు. వారిని మధి దళారులుగా చేసి కొలవమంటాడు. దీనికి గొపప
ఉదాహరణ్ - మానవ చరిత్ులో మొదట అత్ను విగరహారాధనను పువేశ్ పటిిన విధానం. అలా అత్ని
వసీకరణ్ల బారిన పడి విగరహారాధన చేసిన తొలి జాతి - నూహ (అ) వారి జాతి. వద, సుఆ, యగూస,
యవూఖ, నసు అను పుణ్ాిత్రమలు మానవ చరిత్ులో నిజ ఆరాధుిడయ్యన అలాా హను వదలి
కొలవబడిన తొలివారు.
అలాగే అని మతాలు కూడా సత్ిమయ్య ఉండొచుచ కదా? ఇస్ాా ంలో కూడా లోపాలుండొచుచ కదా? అని
అపో హను సృషిిస్ాు డు. దీనికి విరుగుడు మనం మన అఖీదాను తెలుసుకొని కాపాడుకోవడమే.
5. ఖురఆన మరియు హథీసులో రూఢీ కాని విధంగా
అలాా హను ఆరాధించడం బదఅత అనబడుత్రంది.
ఉదాహరణ్కు - నమాజు కనీస ఆచాా దనతో చెయాిలి. కానీ షైతాన
వసీకరణ్కు గురయ్యన వికిు నమాజు అయ్యతే చేస్ాు డు కానీ, నగింగా. అదీ
ఏ అనివారి కారణ్ం లేకుండా. బదఅతకి మనిషి పాలపడానికి గల కారణ్ం
సదరు వికిుకి పువకు (స) వారి సునిత పటా అవగాహన లేకపో వడమే.
కాబటిి బదఅతకి విరుగుడు సునిత అవగాహన.
6. కబీరా గునాహ - ఘోర పాపానికి ఒడి గటటిలా చెయిడం. అలా చేసరు ఏం జరుగుత్రంది?
అంటట, పాపం వలా విశ్ాాసం క్ష్ీీణ్ణసుు ంది గనక, మనిషి మళ్ళీ షిరా వైపునకు మళళీ
పుమాదం ఉంట ంది, అలాా హ ఇలా హెచచరించాడు: ''ఓ విశ్ాాసులారా! షైతాన అడుగు
జాడలోా నడవకండి. అయ్యనా ఎవరయ్యతే షైతాన అడుగుజాడలోా నడుచుకుంటారో
నిశ్చయంగా వాడు వారికి అశ్లాలత్ను, చెడు పనులను గురించి మాత్ుమే ఆదేశిస్ాు డు.
అలాా హ చలువ, ఆయన దయా దాక్ష్ిణ్ిమే గనక మీపై లేకపో తే మీలో ఎవడూ,
ఎనిిటికీ పరిశుదుు డు అయ్యయి వాడు కాడు. అయ్యతే అలాా హ తాను కోరిన వారిని
పరిశుదుు లుగా చేస్ాు డు అలాా హ అంతా వినేవాడు, అనీి తెలిసిన వాడు''. (అనూిర: 21)
దీనికి విరుగుడు, మనం మన అఖిదాను, ఆరాధనను కాపాడు కోవడంతోపాట ,
సజజన, పండిత్ స్ాంగతాినిి అలవరుచకోవాలి.
7. ధూమ పానం, త్ంబాకు నమలడం, పరాయ్య సీుీపురుషలుతో చాటింగ, చూపులు కలపడం, చాట మాట
కలయ్యక, అంత్రాజ లం మీద అశ్లాల విషయాలోా లీనమవాడం మొదలయ్య వాటి దాారా షైతాన మనిషిని
తోు వ త్పిపంచ చూస్ాు డు.
మనిషి ఈ విసనాలకి ఎంత్గా బానిస అవుతాడంటట, ఇవి పాపం, హరామ అని సృహే అత్నికుండదు,
పువకు (స) ఇలా హెచచరించారు: ''స్ాధారణ్మయ్యనవిగా భావించి చెయిబడే పాపాల నుండి
జాగరత్ు! స్ాధారణ్మయ్యనవిగా భావించి చెయిబడే పాపాల ఉపమానం ఎలాంది అంటట, ఒక బృందం ఓ
లోయలో బస చేసింది. వారిలో ఒకోాకారు ఒకొాకా కటటిను మాత్ుమే తీసు కచాచడు. చివరి అలా పోు గు
చెయిబడిన కటటిలతో వారు రొటటిలు కాలుచకునాిరు. నిశ్చయంగా స్ాధారణ్మయ్యనవిగా భావించి
చెయిబడే పాపాలు మనిషిని చుటి ముటిినపుపడు అత్నిి నాశ్నం చేసరస్ాు య్య''. (త్బాు నీ)
అంటట, పాపం చినిదయ్యనా దానిి మాటి మాటికీ చేసూు ఉంటట అది మహ భయంకర పాప రూపం
దాలుసుు ంది. దీనికి విరుగుడు, చెడు విషయాల దరిదాపులకు కూడా వళ్ీకుండా జాగరత్ు పడటమే.
8.
9. ''పువకు యహాి (అ) 'నువుా మనిషిని ఎలా బో లాు కొటిిస్ాు వు?'
అని అడిన పుశ్ికు - 'నేను కడుపు నిండా తినమని పోు త్సహి స్ాు ను. అలా అత్నిలో బదుకం
వచేచసుు ంది. త్రాాత్ అత్ను విధుల నిరాాహణ్లో జాపిం చేస్ాు డు. ఆనక అత్నిి
మటిి కరపించడం చాలా సులువు' అనాిడు షైతాన. అది విని పువకు యహాి - ''నేను
ఎపుపడూ కడుపు నిండా తినను' అని అలాా హ మీద పుమాణ్ం చేసుు నాిను అనాిరు.
అపుపడు షైతాన - 'నేను కూడా ఇక మీదట ఏ విశ్ాాసికి సలహా ఇవానని పుతీన బూన
త్రనాిను' అనాిడు.
దీనికి విరుగుడు - మనసును, కోరికలను అదుపులో పటి కోవడమే.
10. ''నమాజున్ దనని తొల్న వేళలల చెయిడం ఉతకృష్ట కారిం''
అని ప్రవక్త (స) చెపాపరు. కానీ షైతనన, చివరి వేళలల చెయిమని
ఉసిగొలుపతనడు. నమాజులల కేవలం నమాజు మీద మనస్ లగాం
చెయాిల్నిన దనస్ణ్ణి ప్రధ్నిన్ననికి గురి చేస్ాత డు.
దీనికి విరుగడు - ఉతతమ విధ్ననం కోసం నిరంతర ప్రిశ్రమే.
11. ఒక్ వికిత గొప్ప ధరమ ప్రాయణ్ుడిగా మారాలన్క్ుంట్,
అపెడ అవుు బాబూ! న్వుు ఏ యుగంలల ఉన్నావు స్ామీ? ఆటవిక్
చరిలు ఆధ్నిక్ంలలన్న? తరప్ుప ప్ట్టన సిదనధ ంతనలు తప్ుప,
తప్ుపకోవయాి! అని ఉసిగొలుపతనడు.
దీనికి విరుగుడ - సిిరచితతం, నిలక్డ.