SlideShare uma empresa Scribd logo
1 de 3
 మన ఆచార, స ాంప్రదాయాలలో ప్ూలకు విశిష్టసా నము ఉాంది. ఆ ప్ుష్పవిలాసమును తెలుసుక ాందాము.
 శివుని ప్రతి రోజు ఒక జిలలే డు ప్ూవుతో ప్ూజిస్తే ప్ది బాంగ రు నాణెములు దానాం చేస్ిన ఫలితాం
దకుుత ాంది.
 ఒక గననేరు ప్ూవువెయ్యి జిలలే డు ప్ూలతోమానాం.ఒక మారేడుదళాంవెయ్యిగననేరుప్ూవులతోసమానాం
 ఒకతామరప్ూవువెయ్యిమారేడుదళాలసమానాం.ఒకపొ గడప్ూవువెయ్యితామరప్ూవులతోసమానాం.
 ఒకములకప్ువువెయ్యిపొ గడప్ూవులతోసమానాంఒకత మ్మిప్ూవువెయ్యిములకప్ువులతోసమానాం.
 ఒకఉతేరేణిప్ూవువెయ్యిత మ్మిప్ూలతో సమానాం.ఒక ఉతేరేణి ప్ూవు వెయ్యి పొ గడప్ూవులతో సమానాం.
 ఒక దరభప్ూవు వెయ్యి ఉతేరేణిప్ూవులతో సమానాం.ఒకజమ్మిప్ూవువెయ్యిదరభప్ూులతో సమానాం.
 ఒక నలేకలువ వెయ్యిజమ్మిప్ూవులతో సమానాం.వెయ్యి నలేకలువ ప్ూవులతోచేస్ిన మాలను
శివునికి సమరపపసే రో వ రుకైలాసాంలో నివస్ిసే రు.
 మొగపలి -మాధవిమలిే {మలలే క దు }అడవిమలిే -సనేజాజి - ఉమ్ిాంత -దిరపస్ెన-స ల-
మాంకనప్ూవులనుశివ ప్ూజలో వ డర దు.మ్మగపలిన ప్ూవులను శివ ప్ూజలో వ డవచ్ుు.
 విష్ు ప్ూజకు సనేజాజి, మలలే , అడవిమొలే, ప్ులగురపవిాందా, కలిగొట్టట , గననేరు, దేవకాంచ్న, త లస్ి,
గులాబీ, ప్సుప్ు, గోరాంట్, సాంపెాంగ, దిాంతెన, అశోక, మొగపలి, నాగ కేసర, జమ్మి ప్ుష్పములు
శరేష్టరమయ్యనవి.
 ఒక త మ్మి ప్ూవుతో ప్ూజిాంచిన ప్ది బాంగ రు నాణెములు దానాం చేస్ిన ఫలితాం దకుుత ాంది.
 వెయ్యి త మ్మి ప్ూల కాంట్ే ఒక చ్ాండరప్ూవు వెయ్యి చ్ాండరప్ూవుల కాంట్ే ఒక జమ్మి ప్ూవు, వెయ్యి జమ్మి
ప్ూవుల కాంట్ే ఒక మారేడు దళాం, వెయ్యి మారేడు దళాల కాంట్ే ఒక అవిస్ె ప్ూవు, వెయ్యి అవిస్ె
ప్ూవులకాంట్ే ఒక నాందివరధనాం, వెయ్యి నాంది వరధనాల కాంట్ే ఒక గననేరు ప్ూవు, వెయ్యి గననేరుల
కాంట్ే ఒక సాంపెాంగ, వెయ్యి సాంపెాంగలకాంట్ే ఒక అశోక ప్ుష్పము, వెయ్యి అశోక ప్ుష్పముల కాంట్ే ఒక
తెలేగులాబి, వెయ్యి తెలేగులాబిల కాంట్ే ఒక ప్చ్ు గోరపాంట్, వెయ్యి ప్చ్ుగోరపాంట్లకాంట్ే ఒక తెలేని
సనేజాజి ఇలా మూడుదాంతరల మాందారము, కుాందము,ప్దిము, తామర, మలలే , జాజి ప్ూవులు విష్ు
ప్ూజకు శరేష్ట మ్ైనవి.
 వెయ్యి జాజి ప్ూవులతో మాల గుచిు విష్ు వుకు అలాంకరపాంచినవ డు విష్ు వు దగగరే నివస్ిాంచ్ును. అనిే
ప్ుష్పములతో ప్ూజిాంచిన ఫలము ఒకు త లస్ిదళముతో ప్ూజిాంచిన వచ్ుును.
 మాందారము, జిలలే డు, ఉమ్ితే ,బూరుగ, దేవక ాంచ్న మొదలగు ప్ూవులు విష్ు ప్ూజకు ప్నికిర వు.
 శివ ప్ూజ, విష్ు ప్ూజకు వ డవలస్ిన ప్ూల గురపాంచి ఇాంతకముాందు చెప్ుపకునాేాం. ఇప్ుపడు దేవి
ప్ూజకు క వలస్ిన ప్ూవుల గురపాంచి చెప్ుపకుాందాాం.
 ప్ూలమాలలు కట్టట ట్ 64 కళలలో ఒకట్ి. వివిధ వరుములు వివిధ జాత లకు చెాందిన ప్ుష్పములతో
కలగలిపి కట్ిటన మాలలు మూడు రకములు:
 హృదయము వరకే ఉాండే పొ ట్ిట మాలలను రైక్షికములు అాంట్ారు ఈ మాలలు ఆనాందమును కలిగపసే య్య.
 నాభి (బొ డుు ) కిేాందకు ఉాండే మాలలు స ధారణియములు. ఈ మాలలు ఆనాందమును రట్ిటాంప్ు చేసే య్య.
 ప దప్దిములపెై ప్డే వ నిని వనమాల అాంట్ారు. ఇది అనిే మాలల కనాే ఉతేమమ్ైనది.
 మాలలు - యాగ/ప్ుణి ఫలాలు
 గననేరు,పొ గడ,దమనాం,నలేకలువ,తామర,సాంపెాంగ,జాజి మొదలగు ప్ూలతో కట్ిటన మాలలు
రైక్షికములలైనా అమికు చాలా ఇష్టాం. మారేడు దళములతో అలిేన రాండు దాండలను అమికు
అరపపాంచిన ర జసూయ యాగ ఫలితాం దకుుత ాంది.
 సుగాంధ ప్ుష్పములను విడిగ క ని, మాలలు కట్ిటక ని అమివ రపని ప్ూజిాంచిన అశ్వమేధ యాగాం చేస్ిన
ప్ుణిాం దకుుత ాంది.
 పొ గడ ప్ూలతో మాల కట్ిట అమివ రపకి సమరపపాంచిన వ జిపతయ యాగాం చేస్ిన ఫలితాం దకుుత ాంది.
 త మ్మి ప్ూల దాండతో అమిను ప్ూజిాంచిన క నిర జసూయ యాగ ఫలితాం దకుుత ాంది.
 జమ్మి ప్ూల దాండతో అరున చేస్ిన వెయ్యి గోవులను దానమ్మచిున ఫలితాం దకుుత ాంది.
 రళళు ప్ూల దాండతో అరున చేస్ిన పితృ లోక లు కలుగుతాయ్య.
 నలే కలువ ప్ూల దాండతో అరున చేస్ిన దురగ దేవికి పిరయ భకుే డెై రుదరలోకాంలో నివస్ిసే డు.
 మారేడు దళ దాండతో ప్ూజిాంచిన లక్ష గోవులను దాన మ్మచిున ఫలితాం దకుుత ాంది.
 అమివ రపకి అనిే ప్ూవుల కాంట్ే మారేడు దళములాంట్ే అతిాంత పరరతి. ర తిర ప్ూట్ కడిమ్మ ప్ూలతోను
ఇరు సాంధిల యాందు మలిేకలతోను మ్మగపలిన సమయమాందు మ్మగపలిన అనిే ప్ువులతోను అమిను
ప్ూజిాంచ్వచ్ుు.మహాలక్షిి అమివ రపనిఅనిే ప్ూలతో ప్ూజిాంప్వచ్ుు. క ని త లస్ి, గపరపాంత, దేవ
క ాంచ్న, గరపకతో ప్ూజిాంప్ర దు.
 దురగ దేవిని అనిే ప్ూలతో ప ట్ట జిలలే డు మాందారములతో ప్ూజిాంప్వచ్ుు.
 దురగ, లక్షిిలకు తప్ప ఇతర దేవతలలవవరపకీ జిలలే డు, మాందారములతో ప్ూజిాంప్ర దు
 దురగ దేవిని మలలే ,జాజి,అనిే రకముల తామరలు, గోరపాంట్, సాంపెాంగ, పొ గడ, మాందారాం, గననేరు, జిలలే డు,
దవనాం, మరువాం, లలత గ రపక, దరభ ప్ూలు, రళళు ప్ూలు, మారేడు దళములు, అనిే
విధాల ప్ూవులతోను, ఆకులతోనూ ప్ూజిాంప్ వచ్ుును.
 ప్ూలు దరకని రోజులలో ఆకులతో ప్ూజిాంప్ వచ్ుును.
 ననలపెై, నీట్ిలో ప్ుట్ిటన సుగాంధ ప్ుష్ పలను అమి పరరతితో స్రవకరపసుే ాంది. క ని ఆ ప్ూలను భకిేతో
సమరపపాంచాలి.
 పెైన చెప్పబడిన ప్ూలతో అమిను భకీే శ్ేదదలతో ప్ూజిాంచిన అమి మన సమసే కోరపకలు తీరుును.
సాంపెాంగ, మలలే , జాజి, తామర, కలువ, మరువాం, దవనాం మొదలగు ప్ూలతో ప్ూజిాంచిన ప్ుణిాం
నూరు రట్టే అధిక మగును.
 అమివ రపకి మొగగలు, ప్కవాం క ని ప్ాండుే , అక ల ప్కవ ప్ాండుే , ప్ురుగు తొలచిన ప్ూలు, ప్ాండుే
నివనదిాంచ్ర దు. తెలియక అతిాంత భకిేతో నిషతధిత ప్ూలతో, ప్ాండేతో అమిను ప్ూజిాంచినా భకిే ఒకుట్ే
అమి స్ివకరపాంచ్ును. తెలిస్ి క వ లనన, అశ్ేదదతో నిషతధిత ప్ూలతో, ప్ాండేతో అమిను ప్ూజిాంచిన అమి
ఆగేహాంచ్ును.
 జాజి ప్ూలతో భుకిే, మలలే తో లాభము, నలే కలువతో బలము, ప్దిము శ ాంతిని ,ఆయురవృదిదని,
కమలము సుప్ుతర లను, వరప వెనుే సౌభాగిమును, సనేజాజి వ కుుదిధని, నాగ కేసరము ర జసము,
సాంపెాంగ బాంగ రమును, మొలే కీరపేని, కలువ కవితావనిే, మరువము విజయపర పిేని, గరపక
ధనధానిసాంప్దను, మోదుగ ప్ూలు ప్శు సాంప్దను వృదిధ చేయును. తెలేని ప్ూలు స మాని కోరపకలు
తీరుును.
 అమివ రపని ఒక నెల జప ప్ుష్పములచే ప్ూజిాంచిన అమివ రప అనుగేహము కలుగును.తెలేని ప్ూలతో
ఒక నెల ప్ూజిాంచిన ముప్పది జనిల ప ప్ాం నశిాంచ్ును. మాంకన ప్ూలతో ఒక నెల ప్ూజిాంచిన సరవ
ప ప్ములు తొలగప పో వును తామర ప్ూలు, మారేడు దళములతో ఒక నెల ప్రసనేబుదిధతో ప్ూజిాంచిన
అనిే ప ప్ములు నశిాంచి మాంతిర ప్దవి పొాందుదురు. మలలే , జాజి, తెలే కలువ, తామరలతో ఒక నెల
ప్ూజిాంచిన వాంద జనిల ప ప్ాం తొలగును. బరహి హతాి ప తకాం తొలగును. వ కుుదిధ కలుగును.
 ప్ూజిాంచ్ు ప్ూల యాందు వెాంట్టర కలు ఉనే మానస్ిక వ ిధులు కలుగును. ప్ురుగులు కలగపన ప్ూలు
ఉప్యోగపాంచిన ర జ దాండనము, మహా భయము కలుగును. అాందుకని అమివ రపకి పిరయమ్ైన ప్ూలను
ఉప్యోగపాంచి ప్ూజలు చేస్ి అమివ రప అనుగేహాం పొాందుదాాం.
 శుభమసుే .

Mais conteúdo relacionado

Mais procurados

Te the art_of_dawa
Te the art_of_dawaTe the art_of_dawa
Te the art_of_dawa
Teacher
 
إستعن بالله
إستعن باللهإستعن بالله
إستعن بالله
Teacher
 
Telugu bible gospel of john
Telugu bible   gospel of johnTelugu bible   gospel of john
Telugu bible gospel of john
ArabBibles
 

Mais procurados (18)

Vidurudu
ViduruduVidurudu
Vidurudu
 
Prashanta jeevanaaniki puneeta margam
Prashanta jeevanaaniki puneeta margamPrashanta jeevanaaniki puneeta margam
Prashanta jeevanaaniki puneeta margam
 
Te the art_of_dawa
Te the art_of_dawaTe the art_of_dawa
Te the art_of_dawa
 
Mahalaya paksham
Mahalaya pakshamMahalaya paksham
Mahalaya paksham
 
నిన్ను ఒంగోబెట్టి దెంగాలని వుందే - Sex Stories - Telugu Boothu Kathalu - Part...
నిన్ను ఒంగోబెట్టి దెంగాలని వుందే - Sex Stories - Telugu Boothu Kathalu - Part...నిన్ను ఒంగోబెట్టి దెంగాలని వుందే - Sex Stories - Telugu Boothu Kathalu - Part...
నిన్ను ఒంగోబెట్టి దెంగాలని వుందే - Sex Stories - Telugu Boothu Kathalu - Part...
 
Hajj 2020 part 5 హజ్ పూర్తీ విధానం
Hajj 2020 part 5 హజ్ పూర్తీ విధానంHajj 2020 part 5 హజ్ పూర్తీ విధానం
Hajj 2020 part 5 హజ్ పూర్తీ విధానం
 
Karunya pravakta muhammad (pbuh)
Karunya pravakta muhammad (pbuh)Karunya pravakta muhammad (pbuh)
Karunya pravakta muhammad (pbuh)
 
సృష్టి క్రమము
సృష్టి క్రమముసృష్టి క్రమము
సృష్టి క్రమము
 
إستعن بالله
إستعن باللهإستعن بالله
إستعن بالله
 
1 chaturth bahva
1 chaturth bahva1 chaturth bahva
1 chaturth bahva
 
Telugu bible gospel of john
Telugu bible   gospel of johnTelugu bible   gospel of john
Telugu bible gospel of john
 
history of Hijrat
history of Hijrat history of Hijrat
history of Hijrat
 
జనాజా నమాజు & గుసుల్ కఫన్ విధానం
జనాజా నమాజు &  గుసుల్ కఫన్ విధానం జనాజా నమాజు &  గుసుల్ కఫన్ విధానం
జనాజా నమాజు & గుసుల్ కఫన్ విధానం
 
Swargam mariyu swarga vaasulu - స్వర్గం స్వర్గ వాసులు
Swargam mariyu swarga vaasulu - స్వర్గం స్వర్గ వాసులుSwargam mariyu swarga vaasulu - స్వర్గం స్వర్గ వాసులు
Swargam mariyu swarga vaasulu - స్వర్గం స్వర్గ వాసులు
 
Yevaree daiva dootalu
Yevaree daiva dootaluYevaree daiva dootalu
Yevaree daiva dootalu
 
fasting in ramadan
fasting in ramadan fasting in ramadan
fasting in ramadan
 
శ్రీ త్రినాథ వ్రతకల్పము కొత్త సంపుటి - Sri trinadha mela updated version
 శ్రీ త్రినాథ వ్రతకల్పము   కొత్త సంపుటి - Sri trinadha mela updated version శ్రీ త్రినాథ వ్రతకల్పము   కొత్త సంపుటి - Sri trinadha mela updated version
శ్రీ త్రినాథ వ్రతకల్పము కొత్త సంపుటి - Sri trinadha mela updated version
 
Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 1
Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 1Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 1
Shanti bhadrataku dasha sootraalu - శాంతి భద్రతకు దశ సూత్రాలు 1
 

Mais de Parakrijaya astro Pen Name Parakri

Mais de Parakrijaya astro Pen Name Parakri (20)

Pooja book
Pooja bookPooja book
Pooja book
 
10 th class_telugu_metirial
10 th class_telugu_metirial10 th class_telugu_metirial
10 th class_telugu_metirial
 
Authoring tool
Authoring tool Authoring tool
Authoring tool
 
Hot potatoes
Hot potatoesHot potatoes
Hot potatoes
 
Oer foss
Oer  fossOer  foss
Oer foss
 
Ict dcr
Ict dcrIct dcr
Ict dcr
 
Dcr
DcrDcr
Dcr
 
Virtual class room
Virtual class roomVirtual class room
Virtual class room
 
Pnr apek x
Pnr apek xPnr apek x
Pnr apek x
 
APEKX - Tpack
APEKX - TpackAPEKX - Tpack
APEKX - Tpack
 
Apekx Total
Apekx TotalApekx Total
Apekx Total
 
Apekx
ApekxApekx
Apekx
 
Teacher & Student Information - System
Teacher & Student Information - SystemTeacher & Student Information - System
Teacher & Student Information - System
 
SIS
SISSIS
SIS
 
Ict trainings udise
Ict trainings  udiseIct trainings  udise
Ict trainings udise
 
CONTINUOUS COMPREHENSIVE EVALUATION
CONTINUOUS COMPREHENSIVE EVALUATIONCONTINUOUS COMPREHENSIVE EVALUATION
CONTINUOUS COMPREHENSIVE EVALUATION
 
Aadhaar authentication school attendance
Aadhaar authentication school attendanceAadhaar authentication school attendance
Aadhaar authentication school attendance
 
E haazar
E haazarE haazar
E haazar
 
e-hazer presentation
e-hazer presentatione-hazer presentation
e-hazer presentation
 
adhaar enabled biometric attendance
 adhaar enabled biometric attendance adhaar enabled biometric attendance
adhaar enabled biometric attendance
 

ఆచార, సాంప్రదాయాలు

  • 1.  మన ఆచార, స ాంప్రదాయాలలో ప్ూలకు విశిష్టసా నము ఉాంది. ఆ ప్ుష్పవిలాసమును తెలుసుక ాందాము.  శివుని ప్రతి రోజు ఒక జిలలే డు ప్ూవుతో ప్ూజిస్తే ప్ది బాంగ రు నాణెములు దానాం చేస్ిన ఫలితాం దకుుత ాంది.  ఒక గననేరు ప్ూవువెయ్యి జిలలే డు ప్ూలతోమానాం.ఒక మారేడుదళాంవెయ్యిగననేరుప్ూవులతోసమానాం  ఒకతామరప్ూవువెయ్యిమారేడుదళాలసమానాం.ఒకపొ గడప్ూవువెయ్యితామరప్ూవులతోసమానాం.  ఒకములకప్ువువెయ్యిపొ గడప్ూవులతోసమానాంఒకత మ్మిప్ూవువెయ్యిములకప్ువులతోసమానాం.  ఒకఉతేరేణిప్ూవువెయ్యిత మ్మిప్ూలతో సమానాం.ఒక ఉతేరేణి ప్ూవు వెయ్యి పొ గడప్ూవులతో సమానాం.  ఒక దరభప్ూవు వెయ్యి ఉతేరేణిప్ూవులతో సమానాం.ఒకజమ్మిప్ూవువెయ్యిదరభప్ూులతో సమానాం.  ఒక నలేకలువ వెయ్యిజమ్మిప్ూవులతో సమానాం.వెయ్యి నలేకలువ ప్ూవులతోచేస్ిన మాలను శివునికి సమరపపసే రో వ రుకైలాసాంలో నివస్ిసే రు.  మొగపలి -మాధవిమలిే {మలలే క దు }అడవిమలిే -సనేజాజి - ఉమ్ిాంత -దిరపస్ెన-స ల- మాంకనప్ూవులనుశివ ప్ూజలో వ డర దు.మ్మగపలిన ప్ూవులను శివ ప్ూజలో వ డవచ్ుు.  విష్ు ప్ూజకు సనేజాజి, మలలే , అడవిమొలే, ప్ులగురపవిాందా, కలిగొట్టట , గననేరు, దేవకాంచ్న, త లస్ి, గులాబీ, ప్సుప్ు, గోరాంట్, సాంపెాంగ, దిాంతెన, అశోక, మొగపలి, నాగ కేసర, జమ్మి ప్ుష్పములు శరేష్టరమయ్యనవి.  ఒక త మ్మి ప్ూవుతో ప్ూజిాంచిన ప్ది బాంగ రు నాణెములు దానాం చేస్ిన ఫలితాం దకుుత ాంది.  వెయ్యి త మ్మి ప్ూల కాంట్ే ఒక చ్ాండరప్ూవు వెయ్యి చ్ాండరప్ూవుల కాంట్ే ఒక జమ్మి ప్ూవు, వెయ్యి జమ్మి ప్ూవుల కాంట్ే ఒక మారేడు దళాం, వెయ్యి మారేడు దళాల కాంట్ే ఒక అవిస్ె ప్ూవు, వెయ్యి అవిస్ె ప్ూవులకాంట్ే ఒక నాందివరధనాం, వెయ్యి నాంది వరధనాల కాంట్ే ఒక గననేరు ప్ూవు, వెయ్యి గననేరుల కాంట్ే ఒక సాంపెాంగ, వెయ్యి సాంపెాంగలకాంట్ే ఒక అశోక ప్ుష్పము, వెయ్యి అశోక ప్ుష్పముల కాంట్ే ఒక తెలేగులాబి, వెయ్యి తెలేగులాబిల కాంట్ే ఒక ప్చ్ు గోరపాంట్, వెయ్యి ప్చ్ుగోరపాంట్లకాంట్ే ఒక తెలేని సనేజాజి ఇలా మూడుదాంతరల మాందారము, కుాందము,ప్దిము, తామర, మలలే , జాజి ప్ూవులు విష్ు ప్ూజకు శరేష్ట మ్ైనవి.  వెయ్యి జాజి ప్ూవులతో మాల గుచిు విష్ు వుకు అలాంకరపాంచినవ డు విష్ు వు దగగరే నివస్ిాంచ్ును. అనిే ప్ుష్పములతో ప్ూజిాంచిన ఫలము ఒకు త లస్ిదళముతో ప్ూజిాంచిన వచ్ుును.  మాందారము, జిలలే డు, ఉమ్ితే ,బూరుగ, దేవక ాంచ్న మొదలగు ప్ూవులు విష్ు ప్ూజకు ప్నికిర వు.  శివ ప్ూజ, విష్ు ప్ూజకు వ డవలస్ిన ప్ూల గురపాంచి ఇాంతకముాందు చెప్ుపకునాేాం. ఇప్ుపడు దేవి ప్ూజకు క వలస్ిన ప్ూవుల గురపాంచి చెప్ుపకుాందాాం.
  • 2.  ప్ూలమాలలు కట్టట ట్ 64 కళలలో ఒకట్ి. వివిధ వరుములు వివిధ జాత లకు చెాందిన ప్ుష్పములతో కలగలిపి కట్ిటన మాలలు మూడు రకములు:  హృదయము వరకే ఉాండే పొ ట్ిట మాలలను రైక్షికములు అాంట్ారు ఈ మాలలు ఆనాందమును కలిగపసే య్య.  నాభి (బొ డుు ) కిేాందకు ఉాండే మాలలు స ధారణియములు. ఈ మాలలు ఆనాందమును రట్ిటాంప్ు చేసే య్య.  ప దప్దిములపెై ప్డే వ నిని వనమాల అాంట్ారు. ఇది అనిే మాలల కనాే ఉతేమమ్ైనది.  మాలలు - యాగ/ప్ుణి ఫలాలు  గననేరు,పొ గడ,దమనాం,నలేకలువ,తామర,సాంపెాంగ,జాజి మొదలగు ప్ూలతో కట్ిటన మాలలు రైక్షికములలైనా అమికు చాలా ఇష్టాం. మారేడు దళములతో అలిేన రాండు దాండలను అమికు అరపపాంచిన ర జసూయ యాగ ఫలితాం దకుుత ాంది.  సుగాంధ ప్ుష్పములను విడిగ క ని, మాలలు కట్ిటక ని అమివ రపని ప్ూజిాంచిన అశ్వమేధ యాగాం చేస్ిన ప్ుణిాం దకుుత ాంది.  పొ గడ ప్ూలతో మాల కట్ిట అమివ రపకి సమరపపాంచిన వ జిపతయ యాగాం చేస్ిన ఫలితాం దకుుత ాంది.  త మ్మి ప్ూల దాండతో అమిను ప్ూజిాంచిన క నిర జసూయ యాగ ఫలితాం దకుుత ాంది.  జమ్మి ప్ూల దాండతో అరున చేస్ిన వెయ్యి గోవులను దానమ్మచిున ఫలితాం దకుుత ాంది.  రళళు ప్ూల దాండతో అరున చేస్ిన పితృ లోక లు కలుగుతాయ్య.  నలే కలువ ప్ూల దాండతో అరున చేస్ిన దురగ దేవికి పిరయ భకుే డెై రుదరలోకాంలో నివస్ిసే డు.  మారేడు దళ దాండతో ప్ూజిాంచిన లక్ష గోవులను దాన మ్మచిున ఫలితాం దకుుత ాంది.  అమివ రపకి అనిే ప్ూవుల కాంట్ే మారేడు దళములాంట్ే అతిాంత పరరతి. ర తిర ప్ూట్ కడిమ్మ ప్ూలతోను ఇరు సాంధిల యాందు మలిేకలతోను మ్మగపలిన సమయమాందు మ్మగపలిన అనిే ప్ువులతోను అమిను ప్ూజిాంచ్వచ్ుు.మహాలక్షిి అమివ రపనిఅనిే ప్ూలతో ప్ూజిాంప్వచ్ుు. క ని త లస్ి, గపరపాంత, దేవ క ాంచ్న, గరపకతో ప్ూజిాంప్ర దు.  దురగ దేవిని అనిే ప్ూలతో ప ట్ట జిలలే డు మాందారములతో ప్ూజిాంప్వచ్ుు.  దురగ, లక్షిిలకు తప్ప ఇతర దేవతలలవవరపకీ జిలలే డు, మాందారములతో ప్ూజిాంప్ర దు  దురగ దేవిని మలలే ,జాజి,అనిే రకముల తామరలు, గోరపాంట్, సాంపెాంగ, పొ గడ, మాందారాం, గననేరు, జిలలే డు, దవనాం, మరువాం, లలత గ రపక, దరభ ప్ూలు, రళళు ప్ూలు, మారేడు దళములు, అనిే విధాల ప్ూవులతోను, ఆకులతోనూ ప్ూజిాంప్ వచ్ుును.  ప్ూలు దరకని రోజులలో ఆకులతో ప్ూజిాంప్ వచ్ుును.  ననలపెై, నీట్ిలో ప్ుట్ిటన సుగాంధ ప్ుష్ పలను అమి పరరతితో స్రవకరపసుే ాంది. క ని ఆ ప్ూలను భకిేతో సమరపపాంచాలి.
  • 3.  పెైన చెప్పబడిన ప్ూలతో అమిను భకీే శ్ేదదలతో ప్ూజిాంచిన అమి మన సమసే కోరపకలు తీరుును. సాంపెాంగ, మలలే , జాజి, తామర, కలువ, మరువాం, దవనాం మొదలగు ప్ూలతో ప్ూజిాంచిన ప్ుణిాం నూరు రట్టే అధిక మగును.  అమివ రపకి మొగగలు, ప్కవాం క ని ప్ాండుే , అక ల ప్కవ ప్ాండుే , ప్ురుగు తొలచిన ప్ూలు, ప్ాండుే నివనదిాంచ్ర దు. తెలియక అతిాంత భకిేతో నిషతధిత ప్ూలతో, ప్ాండేతో అమిను ప్ూజిాంచినా భకిే ఒకుట్ే అమి స్ివకరపాంచ్ును. తెలిస్ి క వ లనన, అశ్ేదదతో నిషతధిత ప్ూలతో, ప్ాండేతో అమిను ప్ూజిాంచిన అమి ఆగేహాంచ్ును.  జాజి ప్ూలతో భుకిే, మలలే తో లాభము, నలే కలువతో బలము, ప్దిము శ ాంతిని ,ఆయురవృదిదని, కమలము సుప్ుతర లను, వరప వెనుే సౌభాగిమును, సనేజాజి వ కుుదిధని, నాగ కేసరము ర జసము, సాంపెాంగ బాంగ రమును, మొలే కీరపేని, కలువ కవితావనిే, మరువము విజయపర పిేని, గరపక ధనధానిసాంప్దను, మోదుగ ప్ూలు ప్శు సాంప్దను వృదిధ చేయును. తెలేని ప్ూలు స మాని కోరపకలు తీరుును.  అమివ రపని ఒక నెల జప ప్ుష్పములచే ప్ూజిాంచిన అమివ రప అనుగేహము కలుగును.తెలేని ప్ూలతో ఒక నెల ప్ూజిాంచిన ముప్పది జనిల ప ప్ాం నశిాంచ్ును. మాంకన ప్ూలతో ఒక నెల ప్ూజిాంచిన సరవ ప ప్ములు తొలగప పో వును తామర ప్ూలు, మారేడు దళములతో ఒక నెల ప్రసనేబుదిధతో ప్ూజిాంచిన అనిే ప ప్ములు నశిాంచి మాంతిర ప్దవి పొాందుదురు. మలలే , జాజి, తెలే కలువ, తామరలతో ఒక నెల ప్ూజిాంచిన వాంద జనిల ప ప్ాం తొలగును. బరహి హతాి ప తకాం తొలగును. వ కుుదిధ కలుగును.  ప్ూజిాంచ్ు ప్ూల యాందు వెాంట్టర కలు ఉనే మానస్ిక వ ిధులు కలుగును. ప్ురుగులు కలగపన ప్ూలు ఉప్యోగపాంచిన ర జ దాండనము, మహా భయము కలుగును. అాందుకని అమివ రపకి పిరయమ్ైన ప్ూలను ఉప్యోగపాంచి ప్ూజలు చేస్ి అమివ రప అనుగేహాం పొాందుదాాం.  శుభమసుే .