O slideshow foi denunciado.
Seu SlideShare está sendo baixado. ×

The burning house - కాలిపోతున్న కుటీరం

Anúncio
Anúncio
Anúncio
Anúncio
Anúncio
Anúncio
Anúncio
Anúncio
Anúncio
Anúncio
Anúncio
Anúncio
Carregando em…3
×

Confira estes a seguir

1 de 41 Anúncio

Mais Conteúdo rRelacionado

Mais de Teacher (20)

Mais recentes (19)

Anúncio

The burning house - కాలిపోతున్న కుటీరం

  1. 1. PRESENT BY SYED ABDUSSALAM OOMERI కాలిపో తున్న కుటీర
  2. 2. అన్గన్గా ఒక నౌక ... ప్రయాణికులిన తీసుకొని బయలు దేర ది...
  3. 3. ఆ నౌక సముద్రం నడిమధ్య చేరుక ంది... అంతలోనే భయంకరమైన తుఫాను గాల ల ప్ార రంభం అయయయయి... ఎటు చూసినా కటిక చీకటి.....ఆ రోజు రాత్ర ...
  4. 4. మరి ఈ రాత్ర శుభ రాత్రయయ? కాళ రాత్రయయ?
  5. 5. . . నౌక మునిగిప్ో యింది .... అయితే క ంద్రు ప్రయయణిక ల మయతరం బత్కి బయట ప్డాా రు ....
  6. 6. అలయ బయట ప్డిన వారిలోని ఒక వ్యకిిని సముద్ర అలల ఒడ్డా న ప్డేశాయి... అది నిరాానుష్యమైన, ఎవ్రు ఎప్పుడ్డ చూడ్ని, ఎవ్రికీ తెలియని ఓ దవీప్ం.
  7. 7. .. రాత్ర చీకటిలో తను ఎకకడ్డనాాడో కూడా తనకి తెలియద్ు. తెలయా రింది...తను ఓ అప్రిచిత దవీప్ంలో ఉనాాననా విష్యం తనకరిమైయింది.. చాలయ ఏడాాడ్డ.. ఎలయగైనా ఈ ప్రమయద్కర సిిత్ నుండి కాప్ాడ్మని దెైవానిా వేడ్డక నాాడ్డ....
  8. 8. రోజుల ...వారాల అంటూ కాలం శరవేగంగా కరిగిప్ో తూ ఉంది ... కానీ ముకిి మయరగం కనిుంచడ్ం లేద్ు , ఉంటూ ఉంటూ తను కూడా ఆ ఒంటరితనానికి అలవాటు ప్డాా డ్డ. అదే దవీప్ంలో ఉనా అక లముల , ప్ళళు ఫలయల త్ంటూ బతుక బండిని అంద్రికీ ద్ూరంగా భారంగానే లయగుతునాాడ్డ. .....
  9. 9. అతని అద్ృష్ాా నికి ఒక మంచి నీటి చెలమ కూడా అతనికి కనిుంచింది. ఆ చేలమలోని చలాటి నీళళు తార గుతూ బతుక జీవ్పడా అంటూ .... బైట ప్డే మర్గం గురించి ఆలోచిసుి నాాడ్డ. ...
  10. 10. రాత్ర చలి నుండి, ప్గటి ఎండ్ నుండి రక్షణ కోసం ఏంతో శ్మంచి ఓ చెటాా క ల క టీరానిా తయయరు చేసుక నాాడ్డ.
  11. 11. అలయ ఉంటూ ఉంటూ ఓ రోజు ఒక క ందేల ని వేటాడి ప్టుా క నాాడ్డ .....
  12. 12. క ందేల మయంసానిా వ్ండ్టానికి నిప్పుని అష్ా కష్ాా ల ప్డి రాజేశాడ్డ... క ందేల ని ప్రకకనబటిా .. ఇతర వ్సుి వ్పల మరినిా కటటాల కోసం బయల దేరి వెళ్ళుడ్డ....
  13. 13. కానీ, తను త్రిగి వ్చిా చూసే సరికి చుటూా ఉనా ఎండ్డ గడిా, ఆక లక ఆ నిప్పు అంటుక ని ఆ ప్రదేశం మొతాి నిా క టీరం మరియు క ందేల తో సహా కాలిా భసమాప్టం చేసేసింది...
  14. 14. భరించరాని భాద్ మరియు ఆవేద్నతో గావ్ప కేక కేకల పెటాా డ్డ. భగవ్ంతుడా!!!! ఎంద్ుక ? ఎంద్ుకయయయ?? ఎంద్ుక నాకే ఇనిా ప్రీక్షల సాీమీ..!!??? అంటూ బో రున విలపించాడ్డ....
  15. 15. బాధ్ నిండిన గుండెతో, జీరబయిన సీరంతో తన గోడ్డని చెప్పుక ంటూ ఏడ్డసుి నాాడ్డ.. దేవా! నా నౌక ముంచావ్ప నేను సహంచాను.. ననుా ఈ నిరాానుష్య దవీప్ంలో ప్డేశావ్ప,,, భరించాను... ఇప్పుడ్డ నా ఆహారం తగులబడి ప్ో యింది .. నేను నిదిరంచే నా క టీరం కాలిప్ో యింది...!! అయ్యయ .. అయయయ్యయ ఎంద్ుకయయయ నాకే ఈ కష్ాా ల ??!!??
  16. 16. ఏడిా ఏడచా కళళు ఉబ్బి ప్ో యయయి... ప్గవాడికి కూడా ఇలయంటి ప్రిసిిత్ రాకూడ్ద్ు సాీమీ ... అనుక ంటూనే తీవ్ర నిరాశతో తను కూడా నిద్రలోకి జారుక నాాడ్డ..... అయితే మరుసటి రోజు ఉద్యం ఓ ష్ాకింగ్ లయంటి విిష్యం అతని కోసం ఎద్ురు చూసూి ఉంది.....!!!
  17. 17. తార డ్డ గటిాగా బ్బగుసుక ప్ో తే తెగిప్ో తుంది ... చీకటి బాగా ముసిరితే ప్గలోసుి ంది... ఈ రాత్ర తెలయా రుతుందా ?.... లేదా తన బతుక తెలయా రిప్ో తుండా ...??!!
  18. 18. ఆ ఘడియ చివ్రక రానే వ్చిాంది ... ఏమీ? ఉద్యం సమీప్ంలోనే లేదా?'' (‫ا‬హూద్: 81)
  19. 19. ఉద్యం లేచి తన ప్ార రిన ముగించుక ని చూడ్గానే ... అలాంత ద్ూరాన ఎదో పెద్ద నౌక తన వెైప్ప వ్సూి కనబడింది ... ఇక అతని ఆనందానికి అవ్ధ్ులేా వ్ప... నౌక ద్గగరక చిాంది ... చినా ప్డ్వ్ను తనను కాప్ాడ్టానికి దించుతునాారు ....
  20. 20. నిశాయంగా, ఎలాప్పుడ్ూ కష్ాంతో ప్ాటు సుఖం కూడా ఉంటుంది. (అష- ష్ర'హ: 5)
  21. 21. మరియు ఒకవేళ సముద్రంలో మీక ఆప్ద్వ్సేి ఆయన (అలయా హ) తప్ు, మీరు పిలిచే వారంద్రూ మమాలిా తయజిసాి రు. కాని, ఆయన మమాలిా రక్ించి, ఒడ్డా క చేరిానప్పడ్డ, మీరు ఆయన నుండి ముఖం త్రప్పుక ంటారు. వాసివానికి మయనవ్పడ్డ ఎంతో కృతఘుాడ్డ.(అల్ ఇసార : 67)
  22. 22. లేదా! మరొక సారి ఆయన మిమమల్ని సముద్ర ంలోకి తీసుకొని పోయి – మీ కృతఘ్ితకు ఫల్నతంగా – మీ మీద్ తీవ్ర మై న తుఫానుగాల్నని పంపి, మిమమల్ని ముంచివేయకుండా సురకిి తంగా ఉండనివ్వగలడని భావిసుు న్నిరా? అప్పుడు మాకు విరుద్ధ ంగా సహాయపడేవారి నెవ్వరినీ మీరు పంద్లేరు. (అల్ ఇసార : 69)
  23. 23. సద్రు వ్యకిి నౌక ఎకికన తరాీత నౌక సిబిందిని ఉదేదశంచి – తన ఉనికి వారికలయ తెలిసింద్ని ఆరా తీశాడ్డ???
  24. 24. దానికి వారు: మేము ప్ొ గను చూశాము, అది చూసి అకకడ్ మయ సహాయ అవ్సరం ఉనా వ్యకిి ఎవ్రో ఉనాారని భావించి ఇటుగా వ్చాాము అనాారు.
  25. 25. మరియు మీక నచాని విష్యమే మీక మేలైనది కావ్చుా మరియు మీక నచేా విష్యమే మీక హానికరమైనది కావ్చుా! మరియు అలయా హక అంతా తెల సు, కాని మీక ఏమీ తెలియద్ు. (అల్ బఖరః - 216) ‫وا‬ُ‫ه‬َ‫ر‬ْ‫ك‬َ‫ت‬ ‫ن‬َ‫أ‬ ٰ‫ى‬َ‫س‬َ‫ع‬َ‫و‬‫ل‬ ٌ‫ر‬ْ‫ي‬َ‫خ‬ َ‫و‬ُ‫ه‬َ‫و‬ ‫ًا‬‫ئ‬ْ‫ي‬َ‫ش‬‫ب‬ ِ‫ح‬ُ‫ت‬ ‫ن‬َ‫أ‬ ٰ‫ى‬َ‫س‬َ‫ع‬َ‫و‬ ۖ ْ‫م‬ُ‫ك‬‫وا‬ َ‫ل‬ْ‫ع‬َ‫ي‬ ُ‫ه‬‫ـ‬‫الل‬َ‫و‬ ۗ ْ‫م‬ُ‫ك‬‫ل‬ ٌّ‫َر‬‫ش‬ َ‫و‬ُ‫ه‬َ‫و‬ ‫ًا‬‫ئ‬ْ‫ي‬َ‫ش‬َ‫ون‬ُ‫م‬َ‫ل‬ْ‫ع‬َ‫ت‬ َ‫َل‬ ْ‫م‬ُ‫ت‬‫ن‬َ‫أ‬َ‫و‬ ُ‫م‬
  26. 26. ఆలోచింప్జేసే కథ!! మనలోని ప్రత్ ఒకకరికి ఇది అనుభవ్మై ఉంటుంది! కాలిన ఆ క టీరం – మన కలల కోటల కావ్చుా. లేదా ఆశల సౌధాల కావ్చుా, వాసివ్ ఇలూా కావ్చుా, సంసారం కావ్చుా!! అయితే గుణప్ాఠం గ్హంచామయ లేదా? కనువిప్పు కలిగిందా లేదా?? అనాదే ముఖయం!
  27. 27. ఇకకడ్ గుణప్ాఠం ఏమటంటే, ప్రిసిితుల ఎంత ప్రత్కూలించినా, మన సిిత్ ఎంత విశామంచినా ... అలయా హ యిెడ్ల మనం సతాావ్మే కలిగి ఉండాలి... అలయా హ ప్రత్ కారయంలోనూ మనక తెలియని ఏదోక గొప్ు రహసయం, మేల ఉంటుంది అని గటిాగా నమయాలి...
  28. 28. మనక వ్చిాన ఆ కష్ాం – నష్ాం దాీరా అలయా హ మనక ఎదో ఓకే మంచి చేసాి డ్ని, లేదా మనకే తెలియని ఒక కీడ్డను తొలగిసాి డ్ని నమయాలి... ఉందిలే మంచి కాలం ముంద్ు ముంద్ునా అంటూ ముంద్ుక సాగిప్ో వాలి, అంతేగానీ నిరాశ నిలీ నీరు ఆయిప్ో కూడ్ద్ు. గతం గతః – వ్రిమయనానిా మనం ఆప్లేము, భవిష్యతుి ను మనం నియంత్రంచ లేము.
  29. 29. అలయ ఎప్పుడేప్పుడెైతే మన కలల క టీరాల కూల తాయ్య, కాల తాయ్య – అప్పుడ్ప్పుడ్డ అలయా హ తనక మయతరమే తెలిసిన మయరాగ ల , మయధ్యమయలతో మన జేవితాలను ప్పనః ప్ార రంబుసుి నాాడ్డ, మరింత మరుగు ప్రుసుి నాాడ్ని మనం తెల సుకోవాలి.
  30. 30. అలయా హ ఈ ప్రవ్చనానిా నెమరువేసుకోండి ...
  31. 31. మరియు నిశ్చయంగా మేము, మిమమల్ని భయ-పర మాదాలకు, ఆకల్న బాధలకు, ధన, ప్రర ణ, ఫల (ఆదాయాల) నష్టా నికీ గురిచేసి పరీకిి సాు ము. మరియు (ఇలంటి పరిసిి తులలో) మనఃస్థై రయంతో ఉండేవారికి శుభవారత నివ్వవ. (అల్-బఖరహ్- 155) ఎవ్రై తే విపతకరమై న పరిసిి తి ఏరుడి నప్పుడు: ''నిశ్చయంగా, మేము అలా హ్కే చందిన వారము! మరియు మేము ఆయన వై ప్పనకే మరల్న పోతాము!'' అని అంటారో! (అల్-బఖరహ్- 156 ) అలంటి వారికి వారి పర భువ్వ నుండి అను గర హాలు 105 మరియు కరుణ ఉంటాయి. మరియు వారే సన్నమరగ ం పందినవారు (అల్-బఖరహ్- 157)
  32. 32. అలయా హ ఈ ప్రవ్చనానిా నెమరువేసుకోండి ...
  33. 33. మరియు ఆయనే తన కారుణ్యయనికి ముందు శుభవారత లు తెచేచ వాయువ్వలను పంపేవాడు. ఎప్పుడై తే అవి బరువై న మేఘాలను ఎతుు కొనివ్సాు యో మేము వాటిని నిరీీ వ్మై న నగరాల వై ప్పనకు తీసుకొనిపోయి వాటి నుండి నీటిని కురిపిసాు ము. ఆ నీటి వ్లన పలువిధాలై న ఫలలను ఉతుతిు చేసాు ము. ఇదే విధంగా మేము మృతులను కూడా లేప్పతాము; ఈ విధంగానెై న్న మీరు హితబోధ స్వవకరిసాు రని! (అల్-అ'అరాఫ్ : 57) అలయా హ ఈ ప్రవ్చనానిా నెమరువేసుకోండి ...
  34. 34. ప్రవ్కి (స) వారి ఈ ప్రవ్చనానిా నెమరువేసుకోండి ...
  35. 35. ‫ﷺ‬
  36. 36. హజరత్ అబుద లయా హ బ్బన్ అబాిస్ (ర) గారి కథనం – దెైవ్ ప్రవ్కి (స) ఇలయ అనాారు: నువ్పీ అలయా హ ఆదేశాలను కాప్ాడ్డకో, అలయా హ నీ సకల సమసయలను ముంద్ుండి ప్రిష్కరిసాి డ్డ. కలిమలో నువ్పీ అలాహనా గురుి పెటుా కో, కష్ా సిిత్లో అలయా హ నినుా గురుి పెటుా క ంటాడ్డ. ... నీక ఏ సమసాయ రాలేద్ంటే నువ్పీ ప్రమ ప్పనీతుడ్వ్నీ కాద్ు, నీకో సమసయ వ్చిాంద్ంటే నువ్పీ ప్ాపిష్ిా అని కూడా కాద్ు. ఒరుుతోప్ాటే విజయం ఉంటుంద్ని తెల సుకో! వేద్ంతోప్ాటే ప్రిష్ాకరం ఉంద్ని గ్హంచు!! కష్ాంతోప్ాటే సౌఖయం ఉంద్ని గురుి పెటుా కో!!!

×