O slideshow foi denunciado.
Seu SlideShare está sendo baixado. ×

mango graama bharathi.pdf

Anúncio
Anúncio
Anúncio
Anúncio
Anúncio
Anúncio
Anúncio
Anúncio
Anúncio
Anúncio
Anúncio
Anúncio
Carregando em…3
×

Confira estes a seguir

1 de 55 Anúncio

Mais Conteúdo rRelacionado

Anúncio

mango graama bharathi.pdf

  1. 1. సహజ వనరులను సంరక్షిసత ూ భారతీయ గ్ర ా మాలను సవయం సమృద్ధిగ్ర మరియు చతనయవంతం చేయాలనే ఏకక లక్ష్యంతో హదరబాద్ ముఖ్య కందరంగ్ర గ్ర ా మభారతి 1996లో ఒక సవచ్చంద సేవర సంసథగ్ర స్ర థ పంచ్బడింద్ధ. తలంగ్రణాలోని మొతూం 31 జిలా ా లో ా గ్ర ా మ భారతి సంసథ విసకృతమన సేవరదళ వయవసథను, బలమన రతుల సభ్యతావనిికలిగ్ిఉంద్ధ.
  2. 2. రతుల సంక్షమం కొరకు చేసే వివిధ కరరయకామాలలో, వివిధ అంశరలప సదసుులను ఏరరాటు చేయడం గ్ర ా మ భారతి కరరయ కలాపరలలో ఒకటి. అందులో భాగమే ఈనాటి అవగ్రహన కరరయకామము. ఈనాటి కరరయకామానికి ముఖ్య వకూగ్ర ననుి ఆహ్వవనించి, ననుి గ్ౌరవించినందుకు గ్ర ా మ భారతి సంసథకు నా ధనయవరద్ాలు. Raghu Ram, Sampada Farms & Consultants, Hyderabad.
  3. 3. గ్ర ా మ భారతి సమరాణ లో "మామిడి తోటల నిరవహణ & యాజమానయ పదితులప అవగ్రహనా కరరయకామం" పరతయక్ష్ పరస్రర మాధయమం ద్ావరర సమయం 11-12-2022, ఆద్ధవరరము, స్రయంతరం 7:00 గం||లకు వకూ N. రఘు రరం కరరయనిరవహణ వయవస్ర థ పకులు సంపద ఫరర్మ్స్ & కనుల్టంట్సు, హదరరబాద్
  4. 4. “మామిడి తోటల నిరవహణ & యాజమానయ పదితులప అవగ్రహనా కరరయకామం" వకూ N. రఘు రరం Sampada Farms & Consultants
  5. 5. మీకు జూల్ 22 వ తేద్ధ పర ర ముఖ్యత గురించి తలుస్ర?
  6. 6. అద్ధ జాతీయ మామిడి ద్ధనోతువం
  7. 7. భారత దేశంలో “దేశీయ మామిడి వారసతవ ప్ ర దేశం” ఎక్కడో వందో మీకు తెలుసా?
  8. 8. కనాిపురం గ్ర ా మం, కనతిర్మ్ జిలా ా , కరళ రరష్రంలో వుంద్ధ.
  9. 9. ఈ గ్ర ా మంలో 107 రకరల వవిధయమన మామిడి చటు ా గ్ర ా మసు ూ లచే సమిష్టగ్ర పంచ్బడుతునాియి.
  10. 10. కరళ పరభ్ుతవ బయోడవరిిటీ బో ర్మ్్, జాతీయ మామిడి ద్ధనం అయిన జూల్ 22, 2020న ఈ గ్ర ా మానిి “మామిడి వరరసతవ పరద్ేశం”గ్ర గురిూంచింద్ధ.
  11. 11. Table of contents మామిడి గురంచిన వివరాలు మామిడి సాగు వివరాలు మామిడి తోట నిరవహణ మామిడిలో చీడ పీడలు, ఎరువల యాజమానయం 01 02 03 04
  12. 12. మామిడి గురంచిన వివరాలు 1
  13. 13. పరిచయం
  14. 14. మామిడి మన భారతదేశపు జాతీయ ఫలము. మామిడిని "పండ్ల రారాజు" అని పిలుస్ా ా రు. మామిడిని సంసకృతంలో ఆమా ా అని, హందీలో ఆమ్ అని, తెలుగులో మామిడి అని పిలుస్ా ా రు. దీని బొ టానికల్ పేరు మాంగిఫెరా ఇండికా. మామిడి భారతదేశానికి చెందిన వృక్ష జాతి. పరిచయం
  15. 15. మామిడిపండు వేల సంవత్స రాల నండి భారతీయులకు తెలుసు. వేదాలు, రామాయణం, మహాభారత్ం మరియు భాగవతాలలో కుడా మామిడి ప్పస్త ా వన ఉంది. బౌద్ధ & జైన లిపిలలో కూడా మామిడి ప్పస్త ా వన ఉంది. గౌత్మ బుద్ధధడు (ప్ీ.పూ. 5వ శతాబ్దం) మామిడిపండున ఇష్టపడేవాద్ధ. ప్ీ.పూ. 5వ శతాబ్దంలో బుద్ధధని ధ్యా నం కోసం ఒక మామిడి తోట ఆయనకు బ్హుమతిగా ఇవవ బ్డింది. . పరిచయం
  16. 16. మామిడిపండ్లన బాగా ఇష్టపడే చప్కవరిాఅశోక ది ప్ేట్ (ప్ీ.పూ. 2వ శతాబ్దం). చప్కవరిాఅశోకుడి ప్పతినిధులు బౌద్ధ సన్యా సులుగా ఆేే యాసియా దేశాలయిన ప్పసుాత్ మయన్యా ర్, బ్ంగాలదేశ్, థాయ్‌ లండ్, బాా ంకాక్, ఇండోనేషియా త్దిత్ర దేశాలలో చైన్యతో సహా విసాృత్ంగా పరా టంచి బుద్ధ ధరాా నిే ప్పబోధంచారు. అదే సమయంలో వారు త్మతో మామిడి పండ్లన తీసుకెళ్లల ఈ దేశాలలో మామిడి తోటల ఏఆఁఈఈ విరివిగా ప్పవేశ పెట్ట ట రు. అశోక చప్కవరిాభారత్ దేశపు మామిడిని ప్పపంచమంతా ప్ాచ్యా రం లోనికి తెచిి న ప్పథమ వా కి ా . పరిచయం
  17. 17. మౌరుా ల ాలన త్రువాత్ భరత్ ఖండానిే ాలించిన అనేక రాజ వంశాలు మామిడి వన్యల పెంపకానిే ప్ోత్స హంచాయి. బాబ్ర్ నండి ఔరంగజేబు వరకు అంద్రు మామిడిని ఆస్తవ దించిన వారే. మరాఠాల పీష్వవ , రఘున్యథ్ పేష్వవ , మరాఠా ఆధపతాా నికి చిహ్ే ంగా ఒక కోట మామిడి చెటలన త్న ాలనలోని రాజా మంతా న్యట్టరు. పరిచయం
  18. 18. భారత్దేశంలో మామిడి స్తగు విస్తారణం దాదాపు 2.25 మిలియన్ హెకాటరుల కాగ మామిడి ఉత్ప తిా 21.8 మిలియన్ టనే లు. మన దేశపు మామిడి దిగుబ్డి ఎకరాకు సగటున టనే లు కాగా, ఇప్ాయెల్ దేశపు మామిడి దిగుబ్డి ఒక ఎకరాకు సగటున 12 టనే లు. వరుసగా ఆంప్ద్ ప్పదేశ్, తెలంగాణ, ఉత్ార ప్పదేశ్, కరాణ టక, బీహార్, గుజరాత్, మహారాష్టష్ట రాష్టష్వట లు మామిడి స్తగులో, ఉత్ప తిా లో అప్గగామి గా వున్యే యి. ప్రస్తుత పరిస్థితి
  19. 19. తెలంగాణలో మామిడి స్తగు విస్తారణం దాదాపు 2.85 లక్షల ఎకరాలు కాగ మామిడి పండ్ల దిగుబ్డి 10.8. లక్షల టనే లగా వుంది. తెలంగాణలో ఒక ఎకరాకు సగటున దిగుబ్డి 3.76 టనే లు గా వుంది. ఆంప్ద్ ప్పదేశ్ లో ఒక ఎకరాకు సగటున దిగుబ్డి 5.00 టనే లుగా వుంది. తెలంగాణలో త్కుు వ దిగుబ్డికి కారణం మామిడి తోటల పేలవమైన యాజమానా నిరవ హ్ణగా గురిాంచ బ్డింది. ప్రస్తుత పరిస్థితి
  20. 20. 2 మామిడి సాగు వివరాలు
  21. 21. మామిడి సాగును ప్ ర భావితం చేసే అంశాలు నేలలు వాతావరణం నీరు
  22. 22. మామిడి తోటల పెరుగుద్ల, పండ్ల దిగుబ్డి అది స్తగు చేసుానే నేల సవ భావము పై, నేల ఉపరిత్ల ఆకారము పై ఆధ్యర పడివుంటుంది. ఎప్రట మటటతో వునే లోతైన నేలలు మామిడి స్తగుకు చాల అనవైనవి. మంచి మురుగు నీట ారుద్ల కలిగి, చద్ధనైన నేలలలో మామిడి తోటలన విజయవంత్ంగా స్తగు చేయవచ్యి న. నేలలు
  23. 23. అధక ఆమల, అధక క్షార సవ భావము కల నేలలు, లోతు లేని నేలలు, బ్ంక మనే వునే నేలలు, నలల రేగడి నేలలు, నీట పద్ధన చాల కాలము ఉంచ్యకునే నేలలు, రాతి పొరలు కల నేలలు, చౌడు, సునే పు పొరలు కల నేలలు, వరషపు నీరు, మురుగునీరు సరియిన ారుద్ల లేని నేలలు, నీరు నిలవ వుండే నేలలలు మామిడి స్తగుకు అనకూలం కాద్ధ. రైతులు ఇటువంట సమస్తా త్ు మైన నేలలలో మామిడి స్తగు చేయడ్ం విరమించ్యకోనండి. తెలంగాణ రాష్టష్టం లోని ఈ విధమైన సవ భావము లేని అనిే నేలలలో మామిడి విజయవంత్గా స్తగు చేయ వచ్యి . నేలలు
  24. 24. మామిడి తోటలు రోజులో ఎకుు వ భాగం వెలుతురు, పొడి వాతావరణం వునే ప్పదేశాలలో చకు గా పెరుగుతాయి. భారత్ దేశంలోని అధక భాగం మామిడికి అనకూలం. మామిడి పూత్, పిందే వునే సమయంలో వరషాత్ం రాని ప్పదేశాలలో మామిడి చకు ట దిగుబ్డి ఇసుాంది. వరషకాలం పూరిాఅయిోయిన త్రువాత్ కుడా వచేి అధక వరషాత్ం మామిడి దిగుబ్డి త్గ గడానికి కారణమవుతుంది. సహ్జంగా మామిడి ఉష్ణణప్గత్, వెలుతురు, చలి, వరషాత్ం సమ ాళ్ళ లో ల వున్యే ప్పదేశాలలో చకు గా న్యణా మైన దిగుబై ఇసుాంది. తెలంగాణ లోని అనిే జిల ల లలోని వాతావరణం మామిడి స్తగుకు అనకూలమైనవి. ఆయా ప్పదేశాలకు అనవైన రకాలన ఎనే కొని తెలంగాణా రైతులు మామిడిలో అధక దిగుబ్డి స్తధంచవచ్యి . వాతావరణం
  25. 25. మామిడి స్ాగుకు నీటి నాణ్యత, లభ్యత కూడా పరధానమనది. క్షార గుణ్ము గల నీరు, సుననపు అవషేషాలాతో వునాన నీరు, అధిక ఉపుు శాతం కల నీరు స్ాగుకు అనుకూలం కాదు. మీరు స్ాగుకు ఉపయోగించే నీటిని ముందుగా పరిక్షించుకోనండి. మామిడికాయ పెరుగుదలకు వేసవి కాలంలో నీటి లభ్యత చాల అవసరం. వేసవిలో నీటి లభ్యత తకుకవ వునాన పరదేశాలు స్ాగుకు అనుకూలం కావు. సాగు నీరు
  26. 26. భారత్దేశంలో దాదాపు 1,000 మామిడి రకాలు ఉన్యే యి. వాణిజా పరంగా తెలంగాణ రాష్టష్వటనికి అనవైనవి కొనిే రకాలు మాప్త్మే వున్యే యి. అనిే మామిడి రకాలు చాల మంచి పెరుగుద్ల, దిగుబ్డి, న్యణా త్ కొరకు కొనిే నిరిదష్ట పరాా వరణ అవసరాలన కలిగి ఉంట్టయి. అటువంట ఆయా రకాలకు అనవైన వాతావరణ పరిసుుతులలో అవి మంచి పెరుగుద్లతో న్యణా మైన అధక దిగుబ్డిని ఇస్త ా ాయి. సాగుకు అనువన మామిడి రకాలు
  27. 27. తెలంగాణకు వాణిజ్య పరంగా అనువైన మామిడి రకాలు తెలంగాణా రాష్టష్వటనిే కింద్ తెలిపిన విధంగా వాతావరణం ఆధ్యరంగా మూడు బౌగోళ్లక బాగాలుగా పరిగణించి వచ్యి . ఉత్ార తెలంగాణా మధా తెలంగాణా ద్క్షిణ తెలంగాణా సాగుకు అనువన మామిడి రకాలు
  28. 28. ఉత్తర తెలంగాణకు వాణిజ్య పరంగా అనువైన మామిడి రకాలు సాగుకు అనువన మామిడి రకాలు దశేరి, హిమాయత్, ఆమ్రపాలి, బంగలూర, కేసర్, రలిికా, సువరణ రేఖ, చెరుకు రసం, రంజీరా
  29. 29. రధ్య తెలంగాణకు వాణిజ్య పరంగా అనువైన మామిడి రకాలు సాగుకు అనువన మామిడి రకాలు బ్ంగినపలిల, చినే రస్తలు, పెద్ద రస్తలు, కేసర్, మలిలకా, అరు సుప్పభాత్, అనిే అరు రకాలు, పంచదార కలశం, ఫాజిల్, గులబ్ కాస్, పున్యస, వనరాజ్,
  30. 30. దక్షిణ తెలంగాణకు వాణిజ్య పరంగా అనువైన మామిడి రకాలు సాగుకు అనువన మామిడి రకాలు బ్ంగినపలిల, చినే రసం, పెద్ద రసం, చెరుకు రసం, సువరణ రేఖ, పండురి వారి మామిడి, హమాయత్, కేసర్, ఆప్మాలి, నీలం, మలిలకా, కొత్ాపలిల కొబాా రి, యలమంద్, చౌస, తెలలగులబి, మలుగబ్, అనిే అరు రకాలు, పంచదార కలశం, ఫాజిల్, గులబ్ కాస్, పున్యస, వనరాజ్,
  31. 31. మొక్క ల రధ్య దూరం గతంలో మొకకకు మొకకకు మధ్య దూరం 30 అడ్ుగులతో ఎకరాకు 50 మొకకలు వరకు నాటేవారు. పరసు ా తం తెలంగాణ్లో వాడ్ుక పరకారం మొకకల మధ్య దూరం 20 అడ్ుగులు పెటిి ఎకరాకు 100 మొకకలు వరకు నాటుతునానరు. అదే అధిక స్ాందర పదదతిలో మొకకల మధ్య దూరం 15 అడ్ుగులు పెటిి ఎకరాకు 200 మొకకలు, మొకకల మధ్య దూరం 12 అడ్ుగులు పెటిి ఎకరాకు 300 మొకకలు, మొకకల మధ్య దూరం 10 అడ్ుగులు పెటిి ఎకరాకు 400 మొకకలు నాటుతునానరు.
  32. 32. మామిడి తోట ఏరప టు చేయద్లచిన భూమిలో ఏ విధమైన కలుపు మొకు లు, పనికిరాని చెటుల, ముళ్ళ చెటుల వంట వాటని తీసివేయండి. భూమిని స్తధా మైనంత్వరకు చద్ధన చేసి ఎతుాపల ల లు లేకుండా చేయండి. భూమిని లోతుగా ద్ధనే డ్ం దావ రా, మంచి ారుద్ల కోసం సునిే త్మైన వాలుతో చద్ధన చేయడ్ం దావ రా భూమిని సిద్ధం చేయాలి. మీరు అనకునే ప్పకారం మొకు ల మధా దూరానిే కొలచి, అకు డ్ 3’ x 3’ x 3’ ప్పకారం గుంత్లు తిసి, అంద్ధలో బాగా చివికిన పశువుల ఎరువు కలిపి గుంత్లు నింపి వేయండి. భూమిని తయారు చేయడం
  33. 33. నమా కమైన నరస రీల నండి 1 - 2 సంవత్స రాల వయసుస నే ఆరోగా కరమైన, నేరుగా పెరుగుతునే అంటు మొకు లన మాప్త్మే సేకరించండి. ఎనిే క చేసుకొన్యే అంటూ మొకు లన 15-20 రోజులు ముంద్ధగానే పొలంలోకి తెచిి పెటటండి. గుంత్ మధా లో వేళ్ళ కు చ్యటూ ట వునే మటట బ్ంతి చెకుు చెద్రకుండా న్యటండి. న్యటన వెంటనే మొకు కు త్గినంత్ నీరు ాద్ధలో ోయండి. మొకు గాలికి అటు ఇటు కద్లకుండా ఆసరాగా ఒక వెద్ధరు పులల కటటండి. మొకు అంటూ భాగం త్పప నిసరిగా నేలకు కనీసం 15 సం.మీ. పైకి ఉండేల న్యట్టలి. మొకు వంకర లేకుండా నేరుగా పెరిేల ాప్గత్ా పడ్ండి. . మొక్కలు నాటడం
  34. 34. మామిడి తోటల నిరవహాణ 3
  35. 35. మామిడి చెటల చకు ట పెరుగుద్లకు, న్యణా మైన పండ్ల ఉత్ప తిాకి మామిడి తోటలలో నీటారుద్ల నిరవ హ్ణ ముఖా మైనది. చెటట వయసు, నెల సవ భావము, వాతావరం, చెటల వునే పరిసిుతి, మొద్లైన వాటని పరిగణలోనికి తీసుకొని నీట ారుధ్యల చేయాలి. నీట ారుద్ల సప్కమ నిరవ హ్ణకు తోటలన వాట వయసు, ్‌ సిుతిని బ్టట రండు రకాల నీట ారుద్ల విధ్యన్యలన ాటంచాలి. కొత్ాగా న్యటన లేత్ తోటలు దిగుబ్డి ఇసుానే ముద్ధరు తోటలు నీటి పారుదల
  36. 36. కొత్తగా నాటిన లేత్ తోటలకు నీటి పారుదల విధానం కొత్ాగా న్యటన మామిడి తోటలలో మొకు ల సమప్గ పెరుగుద్లకు సంవత్స రం పొడ్వున్య నీట ారుద్ల చేయాలి. వరాష కాలంలో, వరాష లకు వరాష లకు మధా వచేి కాలంలో కుడా ప్కమం త్పప క నీట ారుద్ల చేయాలి. మొద్ట రండు సంవత్స రాలు ఒక చెటుటకు వారానికి వంద్ లీటరలనీరు సరి ోవచ్యి న. నెల సవ భావం, ఋతువుల ననసరించి మోతాద్ధన మారుి తుండాలి. మూడ్వ సంవత్స రం నండి నీటని ఎకుు వ మోతాద్ధలో త్గిన విధంగా పెంచాలి. బింద్ధ సైద్ా ం దావ రానే నీట ారుద్ల చేయాలి. మామిడి మొకు లకు కాలువల దావ రా నీటని ఇవవ డ్ం మంచిది కాద్ధ. నీటి పారుదల
  37. 37. దిగుబడి ఇసు ా నన మామిడి తోటల పెరుగుదల మూడ్ు దశలలో వుంటుంది. నీటి పారుదల విధానం కూడా మూడ్ు విధాలుగా వుంటుంది. నీటి పారుదల దిగుబడి ఇసుతనన మామిడి తోటల నీటి పారుదల విధానం
  38. 38. 1. వరాష కాలం చివరినండి చలికాలం వరకు, పూత్ వచేి ముంద్ధ వరకు. (సపెటంబ్ర్ నండి డిసంబ్ర్ నెలలు) 2. పూత్, పిండే ద్శ నండి పండు త్యరు, కోత్లు ఆయ్యా వరకు (జనవరి నండి మే నెల వరకు) 3. పండ్ల కొత్నండి వరాష లు మొద్లైనంత్ వరకు (మే నండి జూలై వరకు) నీటి పారుదల మూడు దశల ప్ద ద తి
  39. 39. వరాష కాలం చివరినండి చలికాలం వరకు, పూత్ వచేి ముంద్ధ వరకు. (సపెటంబ్ర్ నండి డిసంబ్ర్ నెలలు) వరాష లు ఆగిన త్రువాత్ పూత్ లు వచేి వరకు నీట ారుద్ల ఆపివేయండి. ఇల చేయడ్ం వలన బెటటకు గురిఅయిన చెటుల త్వ రగా పుషిప ంచే ద్శకు చేరుకుంట్టయి. నీటి పారుదల మొదటి దశ
  40. 40. పూత్, పిందే ద్శ నండి పండు త్యరు, కోత్లు ఆయ్యా వరకు (జనవరి నండి మే నెల వరకు) నీట అవసరం బాగా వునే ద్శ. కనీసం 50% - 60% పూల మొగ గలు కనిపించినపుప డు నీటారుద్ల త్పప క ప్ారంభంచాలని సిఫారుస చేయబ్డింది. నీటారుద్ల పరిమాణం చెటుట పరిమాణం, వయసు, నీర్ ఆవీరి అయ్యా పరిమాణం, వుశోే ప్గత్ లపై ఆధ్యరపడి ఉంటుంది. నీటారుద్ల నేల రకం (నీట పద్ధన స్తమరుా ం) మరియు చెటుట వేరు వా వసు పరిమాణం, దాని లోతుపై ఆధ్యరపడి ఉంటుంది. నీటి పారుదల రండవ దశ
  41. 41. పండ్ల కొత్నండి వరాష లు మొద్లైనంత్ వరకు (మే నండి జూలై వరకు) పండ్ల కోత్లు అయిన వెంటనే, చేత్లకు 30 రోజుల విప్శాంతినిచిి ఎండు కొమా ల తీయడ్ం, చెటుట గుబురులో గాలి వెలుతురు సమంగా వేల్లలటంద్ధకు అడ్డంగా వునే కొమా లన కతిారించి వేయాలి. వరాష లు ఆలసా మైన్య, నెల సవ భావము బ్టట మాప్త్మే నీట ారుద్ల చేయాలి. స్తధ్యరనంగా ఈ ద్శలో నీట ారుద్ల అవసరాలు చాల త్కుు వ. నీటి పారుదల మూడవ దశ
  42. 42. 1. కొత్ాగా న్యటన మామిడి తోటలలో 2. దిగుబ్డి ఇసుానే ముద్ధరు తోటలలో సమప్గమైన యాజమానా పద్ధతి లో పెంచే తోటలలో మామిడి చెటలన వాటని న్యటనపప ట నండి మూడు సంవత్స రాలు, త్ద్ధపరి దిగుబ్డి మొద్లైన త్రువాత్ చెటలన రండు విధ్యన్యలలో చకు ట ఆకారం ఉండేల కతిారింపులు జరగాలి. ఈ విధంగా చేయడ్ం, వలన చెటలన రాబోయ్య సంవత్స రాలలో నిరవ హంచడ్ం సులభమవుతుంది. కతిారింపులు ఎలలపుడు వరాష లు ఆఘిన వెంటనే చేయాలి. చెట ల యాజమానయం
  43. 43. కొత్తగా నాటిన మామిడి తోటలలో చెటి యాజ్మానయ ం అంటు భాగం కింద్నండి వచిి న కొమా లన ఎపప ట కపుప డు తీసివేయాలి. నెల నండి కనీసం 2 అడుగుల వరకు వునే పకు కొమా లన తీసివేయాలి. మొద్ట ద్శలో వచేి పకు కొమా లన వా తిరేక దిశలో ఉండేలగా 3 – 4 మాప్త్మే వుంచి మిగిలినివవి తీసివేయాలి. కొమా లు పకు లకు మాప్త్మె ఉండేల చూడాలి. మధా లో నేరుగా ఆకాశం వైపు కొమా లు పెరుగాకుండా ాప్గత్ా పడాలి. చెట ల యాజమానయం
  44. 44. ముదురు మామిడి తోటలలో చెటి యాజ్మానయ ం బ్లహీనమైన, సనే ని కొమా లన ఎపప ట కపుప డు కతిారించాలి. చెటుట ఆకుల గుబురులో ఎకు డ్ కూడా ఎండు కొమా లు లేకుండా ాప్గత్ా పడాలి. ఒకదాని మిద్ ఒకట కొమా లు పెరుగాకుండా చూడాలి. చెటుట గుబురులోకి గాలి వెలుతురు వచేి టటంద్ధకు అడ్డమైన కొమా లన తీసివేయాలి. చెట ల యాజమానయం
  45. 45. మామిడిలో ఎరువల చీడ పీడల యాజమానయం 4
  46. 46. మామిడి మొకకల మంచి పరుగుదలకు, మొకకలు నాటినపాపడి నుండి సరి అయిన మోతాదులో సరి అయిన సమయంలో ఎరువులు వేయవల్ను. ఎరువల యాజమానయం
  47. 47. ఎరువల యాజమానయం రసాయన ఎరువలు
  48. 48. ఎరువల యాజమానయం సేంద్ర ర య ఎరువలు పరతి 15 రోజులకు ఒకస్రరి డిరప్ ద్ావరర ఎకరరకు 200 లీటరా జీవరమృతం ఇవరవలి. రండు నలలకొకస్రరి పంచ్గవయ జీవమృతంతో కలిప తపాని సరిగ్ర ఇవరవలి.
  49. 49. మామిడి సాగు సమసయలు ఆశంచే కీటకాలు హో పర్మ్, లీఫ్ గ్రళ్సు, అఫడ్సు, ఫ్ావర్మ్ వేబబెర్మ్, నట్స వీవిల్, మీలి బగ్, సటమ్ బో రర్మ్, ఫ్ర ూ ట్స ఫా పరధానంగ్ర మామిడిని ఆశంచే కీటకరలు.
  50. 50. మామిడి సాగు సమసయలు ఆశంచే పీడలు పౌడరీ మిల్ డతయ, ఆంత్ రరకనిస్, కొమస కుళళు, సతటి మౌల్్ పరధానంగ్ర మామిడిని ఆశంచే రోగ్రలు .
  51. 51. మామిడి సాగు బోర్ద ద పెయంట్ పరతి సంవతురం కామం తపాకుండ వరర ా లు ఆగ్ిన వంటనే, చటు ట కరండంప 2’ – 3’ ఎత్తత వరకు 1:1”10 నిష్ాతిూలో చేసన బో రో్ పయింట్స పరయండి.
  52. 52. మామిడి సాగు ప్చిి రొట ట ఎరువలు పరతి సంవతురం కామం తపాకుండ తొలకరి వరర ా నికి పచిచ రొటట స్రగు చేస, 45 రోజుల తరువరత భ్ూమిలో కలిసేలా కలియదునిండి.
  53. 53. CREDITS: This presentation template was created by Slidesgo, and includes icons by Flaticon, and infographics & images by Freepik Do you have any questions? addyouremail@freepik.com +91 9848203647 sampadafarms.com Thanks! Please keep this slide for attribution
  54. 54. The End

×