SlideShare a Scribd company logo
1 of 7
1
®®®® ----
ЯЯЯЯ ,,,,
పరిశోధక విదాయ్రిథ్, తెలుగు శాఖ, ఉసామ్నియా విశవ్విదాయ్లయం.
చరవాణి : 9014846651, ఈమెయిల : sallavijayakumar@gmail.com
తెలుగు జనుల హృదయాలలో పదాయ్నికి విశిషట్ సాథ్నం ఉంది. శాసన పదాయ్లు, శతక పదాయ్లు, అవధాన పదాయ్లు, వివిధ
కావాయ్లలోని మధురమైన పదాయ్లు, చాటుపదాయ్లు అంటూ తెలుగు పదాయ్లలో చాలానే రకాలు కనిపిసుత్నాన్యి. అందులో చాటు
పదాయ్లకు ఉనన్ గురిత్ంపు, సాథ్నం విలక్షణమైంది. ఇందుకు కారణం మిగితా పదాయ్లను కవి ఇతరుల కోసం రాసేత్, చాటు పదాయ్లను
మాతర్ం తనకోసం రాసుకునాన్డు. రాసుకునాన్డు అనడం కంటే ఆశువుగా చెపాప్డనడం సమంజసంగా ఉంటుంది. మామూలుగా
చెపాప్డనడం కంటే భావపరమైన, భాషాపరమైన చమతాక్రానిన్ పర్దరిశ్ంచాడంటే సరిగాగ్ సరిపోతుంది. అందుకే చాటువులను
గురించి “ఆశువుగా, అలవోకగా, అపర్యతన్ంగా, సందరాభ్నుసారంగా కవి నోటి నుండి వెలువడిన వాగమృత”మని పెదద్లు
కొనియాడడంలో ఏ మాతర్ం అతిశయోకిత్ లేదు. చాలావరకు చాటువులు ఏ కాలానికి చెందినవో కూడా సప్షట్ంగా తెలియదు.
అయినపప్టికీ అవి జనవయ్వహారంలో నేటి వరకు కొనసాగుతూ వచాచ్యంటే అందుకు గల కారణం అందులోని సారవ్కాలికతయే.
అంతేకాకుండా మరికొనిన్ చాటువులు అజాఞ్తకరత్ృతావ్లు. కరత్ ఎవరో తెలియక పోయినా, చాటువులు పర్చుర పర్చారం
పొందాయంటే అందుకు గల కారణం అందులో దాగిన చమతాక్ర వైచితిర్యే.
చాటువు అనగా ‘పిర్యమైన మాట’ అని నిఘంటువులు చెబుతునాన్యి. కాశీఖండం, కీర్డాభిరామం, నసికేతోపాఖాయ్నం,
సుభాషిత రతాన్వళి వంటి గర్ంథాలలో కనిపించే ‘చాటు’ శబద్ పర్యోగాలను గమనిసేత్ “విసమ్యావహమైన పొగడత్తోనో, తెగడత్తోనో
కూడి ఉండేది చాటువు” అని తెలుసుత్ంది.
“చాటువు” ఒక ముకత్క రచన. అంటే ఇందులో చెపప్దలుచ్కునన్ విషయం ఒక పదాయ్నికే పరిమితమై ఉంటుంది.
అయినపప్టికీ అందులోని భావం సమగర్ంగా, సహృదయ జనరంజకంగా ఉంటుంది. విషయపరంగా చూసేత్ చాటువుకు ఏ
పరిమితి కనిపించదు. పుటుట్క నుండి చావు వరకు, పిపీలికం నుండి తిమింగలం వరకు, గడిడ్పోచ నుండి మరిర్ వృక్షం వరకు,
ఇసుక రేణువు నుండి సూరయ్గోళం వరకు ఏదైనా సరే చాటువులో ఒదిగిపోవాలిస్ందే. చమతాక్ర వైచితిర్, సతవ్ర పర్చారం,
అపర్యతన్ మాధురయ్ం, హృదయ రంజకతవ్ం మొదలైన లక్షణాలు చాటువులో కనిపిసాత్యి. అందుకే పర్జాకవి వేమన అందరికి
అరథ్మయేయ్లా తనదైన శైలిలో చాటు పదయ్ ఔనన్తాయ్నిన్ గూరిచ్ అదుభ్తంగా ఇలా ఎలుగెతిత్ చాటాడు.
ఆ. నికక్మైన మంచి నీలమొకక్టి చాలు
తలుకు బెలుకు రాళుల్ తటెట్డేల?
చాటు పదయ్ మిలను చాలదా ఒకక్టి?
విశవ్దాభి రామ వినుర వేమ.
తన సంతోషానిన్ లేదా బాధను వయ్కత్ం చేయడానికో, ఎదుటివారిని పొగడడానికి లేదా దూషించడానికో ఏది ఏమైనపప్టికీ
మొతాత్నికి కవులు తమ అనుభవాలను పంచుకోవడానికి ఈ ‘చాటు’ మారాగ్నిన్ ఎంచుకునన్టుల్ కనిపిసుత్ంది. కాబటిట్ కవుల
2
అనుభవసారానిన్ నింపుకునన్ చాటువులలో అనేక అంశాల పర్సాత్వనలు ఉండడం సహజం. అంతేకాకుండా పర్తి చాటువు వెనక
ఒక కథ ఉంటుంది. అందులో ‘ఉతత్’ నాయకుడు ‘ఉతత్మ’ నాయకుడిగా ఎదగడానికి అవసరమైన “నాయకతవ్ లక్షణాలు” కూడా
కనిపిసాత్యి. అయితే అనిన్ చాటువులో ఈ లక్షణాలు పర్తయ్క్షంగా కనిపించవు. కొనిన్ంటిలో ఉతత్మ నాయకునికి ఉండాలిస్న
లక్షణాలను చెబితే, మరికొనిన్ంటిలో ఉండకూడని లక్షణాలను చెపాప్రు. ఒకచోట ఉతత్మ నాయకుడిని పొగిడితే, మరోచోట అధమ
నాయకుడిని దూషించారు. చూసే కోణానిన్ బటిట్ అవి తమ సందేశానిన్ అందిసాత్యి.
పార్చీన చాటు కవులు పేరొక్నన్ నాయకుడు మనకు రాజుగానో, మంతిర్గానో, సైనాయ్ధికారిగానో కనిపిసాత్డు. కాని నేడు
నాయకుడంటే పర్భుతావ్నికిగాని, పారీట్లకుగాని, ఉదయ్మానికిగాని, సంసథ్లకుగాని, వయ్కుత్లకుగాని నాయకతవ్ం వహించే
వారెవరైనాకావచుచ్. నాయకతవ్ం అనగా “ఒక వయ్కిత్ ఇతరుల సహాయం మరియు మదద్తుతో దకిక్ంచుకొనే సామాజిక పర్భావం
యొకక్ పర్కిర్యగా” నేడు భావిసుత్నాన్రు. కానీ ఈ వాయ్సంలో పర్సాత్వించిన చాటువులనీన్ రాచరిక వయ్వసథ్లో చెపప్బడినవే.
అయినపప్టికీ వీటిని నేటి నాయకులకు అనవ్యించి చూడవచుచ్. తదావ్రా మనం కొనిన్ ఉతత్మ నాయకతవ్ లక్షణాలను అలవరుచ్
కోవచుచ్. అవి.
1111.... ::::
నాయకుడనేవాడు ఇతరులతో తనకు కావాలిస్న పని చేయించునే కర్మంలో కొనిన్ సారుల్ కటువుగా మాటాల్డక తపప్దు. అది
కూడా నాయకతవ్ లక్షణమే. అయితే అందరిపై ఇలా తన మాటల పర్తాపానిన్ చూయించకూడదు. ఎవరితో ఎలా మాటాల్డాలో
తెలుసుకోవాలి. ఎవరితో పరుషంగా మాటాల్డకూడదో గురుత్ంచుకోవాలి. అపుప్డే అతను సమరథ్వంతమైన నాయకునిగా తన పనులు
చకక్బెటుట్కో గలడు. అయితే ఎవరెవరితో పరుషంగా మాటాల్డకూడదో ఒక చాటు కవి ఇలా సవివరంగా చెపాప్డు.
ఉ. వండెడి వాని, సతక్విని, వైదుయ్ని, మంతిర్ని, మంతర్వాదినిన,
కొండెము జెపుప్వాని, రిపుగూడిన వాని, ధనేశునిన, ధరా
మండల మేలు వాని, దనమరమ్మెరింగిన వానితో వెసన
ఖండితమాడిన నిమ్గుల గండమె వచుచ్నదెంతవారికిన.
ఈ చాటువు ఏ కాలంలో చెపిప్నా, ఏ సందరాభ్నిన్ పునసక్రించుకొని చెపిప్నా నాయకునిగా ఎదగాలనుకునే వారికి నేటికి
కూడా ఉపయోగపడుతుంది. పర్తేయ్కించి ఈ పదయ్ంలో కొందరితోనే పరుషంగా మాటాల్డ కూడ దనాన్డు. అందుకుగల కారణాలను
తెలుసుకుంటే అసలు విషయం బోధపడుతుంది. ఆకారణాలేమిటంటే...
1. వంటవానితో వాదులాట పెరిగేలా మాటాల్డితే ఆహారంలో విషం కలుపవచుచ్.
2. కవితో కటువుగా మాటాల్డితే తనను చెడడ్ వానిగా చితిర్సూత్ కవితవ్ం చెపప్వచుచ్.
3. వైదుయ్నితో వైరమొచేచ్లా మాటాల్డితే రోగానిన్ పెంచవచుచ్.
4. రాజు, మంతిర్ పర్సుత్తం లేకపోయినా రాజకీయ నాయకులునాన్రు. కాబటిట్ అధికారంలో ఉనన్ నాయకులతో గొడవ
పెరిగేలా మాటాల్డితే పర్భుతవ్ం దావ్రా జరగాలిస్న పనులు సకాలంలో జరకక్పోవచుచ్.
5. చాడీలు చెపేప్వానితో జగడమొచేచ్లా మాటాల్డితే అనవసరంగా నిందలపాలు కావచుచ్.
6. శతుర్వు పంచన జేరిన వానితో పరుషంగా మాటాల్డితే పార్ణాలకే పర్మాదం రావచుచ్.
7. ధనవంతునితో తగువుపుటేట్టుట్ మాటాల్డితే అపుప్ పుటట్కపోవచుచ్.
8. తన రహసాయ్లు తెలిసినవానితో రాక్షసంగా మాటాల్డితే మొదటికే మోసంరాచుచ్.
3
9. మంతార్లను నేడు నమమ్డం మూరఖ్తవ్ం. కాబటిట్ మంతర్గానిన్ వదలిపెటిట్ వాని సాథ్నంలో కుళుళ్, కుతంతార్లతో నిండిన
వానిన్ చేపుప్కోవచుచ్.
కాబటిట్ నాయకుడనే వాడు ఎవరితో మాటాల్డుతునన్మో తెలుసుకొని జాగర్తత్గా మాటాల్డాలి. అలాగే పర్సుత్త అవసరాలతో
పాటు భవిషతుత్ అవసరాలను కూడా దృషిట్లో ఉంచుకొని మాటాల్డాలని ఈచాటువు ఉదోబ్ధిసుత్ంది.
2222.... ::::
కోపంతో ఉనన్ వారు ఇతరులను తిటేట్ సమయంలో ‘గాడిద కొడుకా’ అని తిటట్డం వింటుంటాము. అలాగే అబదాద్లు చెపేప్
వానిన్, మాట ఇచిచ్ తపేప్వానిన్ ‘గాడిద కొడుకా’ అని ఎవరైనా తిటట్డానిన్ చూసుత్ంటాము. ఆ సమయంలో గాడిద అకక్డ ఉండి ఆ
మాటలు గనుక వింటే “అయోయ్! ఇలాంటి ఆడితపేప్వాడు నాకొడుకా” అని అవమానంతో ఏడుసుత్ందంటూ ఒక చాటుకవి ఇలా
వయ్ంగయ్ంగా చెపాప్డు.
కం. ఆడిన మాటలు తపిప్న
గాడిద కొడుకంచు తిటట్గ విని యయోయ్!
వీడా నాకొక కొడుకని
గాడిద యేడెచ్ంగదనన్ ఘన సంపనన్.
ఏ రాజో ఈ చాటుకవికి ఫలానాది ఇసాత్నని ఆశపెటిట్ మాట తపిప్ ఉంటాడు. ఆ రాజును సూటిగా తిటట్లేక ఇలా గాడిదను
అడడ్ం పెటుట్కొని ఆ కవి తిటాట్డు. నాడైనా, నేడైనా నాయకుని పర్ధాన లక్షణం మాటమీద నిలబడడం. ఈ లక్షణానిన్ కలిగి ఉనాన్డు
కాబటేట్ రాముడు ఉతత్మ నాయకుడయాయ్డు, నేటికీ పూజలందుకుంటునాన్డు. కాని నేటి రాజకీయ నాయకులు ఎనిన్కల
సమయంలో పర్జలకు అనేక వాగాద్నాలు చేసుత్ంటారు. తీరా అధికారంలోకి వచాచ్క వాటనిన్ంటిని మరిచిపోతుంటారు. ఇలాంటి
వారు అధికారబలంతో నాయకులుగా కొనసాగినా పర్జల హృదయాలలో మాతర్ం మంచి నాయకునిగా మిగలలేరు. పై చాటువు
ఇలాంటి నాయకులకు చెంపపెటుట్లాంటిది.
3333.... ::::
నాయకుడనేవాడు పూరిత్గా సవ్తంతర్ంగా, ఎవరిపైనా పూరిత్గా ఆధారపడకుండా ఉండాలి. అపుప్డే అతను తన గౌరవానిన్
కాపాడుకోగలడు. అలాకాకుండా పర్తి చినన్ విషయానికి ఇతరుల పై ఆధారపడితే దానిన్ తన కిర్ంద పనిచేసే వారు అలుసుగా
తీసుకునే అవకాశం ఉంటుంది. ముఖయ్మైన నిరణ్యాల విషయంలోనూ ఇతురుల అభిపార్యాలు తెలుసుకోవాలే గాని ఇతరుల పై
గుడిడ్గా ఆధారపడకూడదు. ఇదే విషయానిన్ సరళంగా, సూటిగా చెపేప్ ఈ చాటువుని చూడండి.
తే. వాని జనమ్ంబు సఫల మెవావ్డు పీలుచ్
పార్ణవాయువు సావ్తంతర్య్ భరభరితమొ
పరుల మోచేతి గంజికై పార్కులాడు
వానికంటెను మృతుడను వాడెవండు?
ఇందులో ఇదద్రు వయ్కుత్లు కనిపిసుత్నాన్రు.
1. మొదటివాడు సవ్తంతర్య్ంగా బర్తికేవాడు. తన వయ్కిత్తావ్నిన్ ఎవరి కోసం మారుచ్కోనటువంటివాడు. ఇలాంటి వాడు
నాయకుడైతే దురామ్రుగ్లకు లొంగకుండా ఉంటాడు. తన నమిమ్న సిదాధ్ంతానికి, తనను నమిమ్న వారికి రక్షణగా నిలుసాత్డు.
నలుగురిలో మంచి పేరు పర్ఖాయ్తలు సంపాధించుకుంటాడు. అందుకే ఇతని జీవితము ధనయ్మైనదని కవి పేరొక్నాన్డు.
4
2. రెండవవాడు పరుల మోచేతి గంజికై ఆశపడేవాడు. డబుబ్ కోసం ఎలాంటి నీచానికైనా పాలప్డేవాడు. ఇలాంటి వాడు
నాయకునిగా ఉంటే లంచాలను మింగి, తనను నమిమ్నవారి నమమ్కానిన్ అముమ్కుంటాడు. సమాజంలో చెడడ్పేరు
మూటగటుట్కుంటాడు. అందుకే వీడు శవంతో సమానమని చాటుకవి భావించాడు.
4444.... ::::
నాయకుడు సమయానిన్ సదివ్నియోగ పరుచ్కోవాలి. బదద్కానిన్ ఎనన్డూ వదద్కు రానివవ్కూడదు. ఎంతగొపప్వాడైనా ఎనిన్
మంచి లక్షణాలునాన్ సోమరితనం ఒకక్టుంటే చాలు ‘చదువు అణగారిపోతుంది, సంసాక్రం చెడిపోతుంది, సంపదలు నశిసాత్యి,
సుఖం ఉండదు, గౌరవం తొలగిపోతుంది’. అందుకే సోమరితనం ఎంతమాతర్ం ఉపేకిష్ంచరానిదని ఒక చాటుకవి ఇలా చెపాప్డు.
ఆ. చదువు మటుట్పడును, సంసక్ృతి చెడిపోవు,
సంపదలు తొలంగు, సౌఖయ్ముడుగు,
గౌరవంబు వోవు, గావున సోమరి
తనము కనన్ హీన గుణము గలదె?
కాబటిట్ నాయకుడు నిరంతరం చురుకుగా, చైతనయ్వంతంగా ఉండాలి. అపప్డే అందరితో పనులు చేయించగలుగ్తాడు.
అలాకాకుండా తానే బదద్కంగా ఉంటే పై పదయ్ంలో చెపిప్నటుట్ తాను నేరుచ్కునన్ జాఞ్నం కోలోప్వడమే కాకుండా, పదధ్తి తపుప్తాడు,
ఆరిథ్కంగా నషట్పోతాడు, సుఖసంతోషాలకు దూరమవుతాడు, చివరకు కింది సాథ్యి వారి నుండి కూడా గౌరవానిన్ కోలోప్తాడు.
5555.... ::::
ఎంతకాలం బర్తికామనన్ది ముఖయ్ం కాదు. ఎలా బర్తికామనన్దే ముఖయ్ం. సమాజానికి ఏం చేశామనన్ది ముఖయ్ం. దోమలా
పుటిట్ చీరకాలం ఈ భూమి మీద బర్తికే అవకాశం పొందడం కనాన్, మృగరాజులా ఒక గడియ సేపు బర్తికే అవకాశానిన్
పొందడమే గొపప్దంటూ ‘అమృత నాథుడ’నే కవి మైలమ భీముని పై చెపిప్న ఈ చాటువు చాలా పర్శసత్మైనది.
కం. వసుమతి జిరకాలంబును
మశకంబై మనుట కంటె మదకరి కుంభ
గర్సనంబగు సింహంబై
మసలుట ఒక గడియ చాలు మైలమ భీమా!
మంచి నాయకునిగా పేరు తెచుచ్కోవాలనుకునే వారికి ఈ చాటువు వరిత్సుత్ంది. ఇందులో చెపప్బడిన మశకం(దోమ) పిరికి
తనానికి పర్తీకయైతే, సింహం ధైరాయ్నికి పర్తీక. నాయకుడు సింహంలా ధైరయ్ంగా ఉంటేనే కిర్ంది వారు కూడా ధైరయ్ంగా ఉండగలరు.
అసలు ధైరయ్ం లేనివాడు నాయకునిగా ఉండటానికి ముందుకురాడు. వచిచ్నా ఎకుక్వ రోజులు పర్తయ్రుథ్లతో తటుట్కొని పోటీలో
నిలువలేడు.
6666.... ::::
శీర్కృషణ్దేవరాయలు సాహితీ సమరాంగణ సారవ్భౌముడు, అషట్దిగగ్జాలకు నాయకుడు. ఎంతో మంది కవులుచేత,
విదేశీయులచేత కీరిత్ంచ బడినవాడు. ఆయనకు అంత గౌరవం దకక్డానికి కారణం ఆయనలోని నాయకతవ్ లక్షణాలే. అందుకే
ఆయన మరణించినపుప్డు అలల్సాని పెదద్న కిర్ంది విలాప పదాయ్నిన్ రచించాడు. ఇందులో రాయలు బర్తికునన్పుప్డు తన పటల్
పర్వరిత్ంచిన విధానానిన్ గురుత్కుతెచుచ్కొని ఇలా బాధపడాడ్డు.
5
సీ. ఎదురైనచో తన మద కరీందర్ము నిలిప్
కేలూత యొసగి ఎకిక్ంచు కొనియె,
గోకట గార్మా దయ్నే కాగర్హారంబు
లడిగిన సీమలయందు నిచెచ్,
మనుచరితర్ం బందుకొను వేళ పుర మేగ
పలల్కి తన కేల బటిట్ ఎతెత్,
బిరుదైన కవిగండ పెండేరమున కీవె
తగు దని తానె పాదమున తొడిగె,
తే. ‘ఆంధర్ కవితా పితామహ అలల్సాని
పెదద్న కవీందర్’ అని ననున్ పిలుచునటిట్
కృషణ్రాయలతో దివి కేగలేక
బర్తికియునాన్డ జీవచఛ్వంబ నగుచు.
ఈ పదయ్ంలో నాలుగు సందరాభ్లు కనిపిసుత్నాన్యి. ఈ సందరాభ్లలోని అలల్సాని పెదద్న సాథ్నంలో అతయ్తత్మ వయ్కిత్ని,
శీర్కృషణ్దేవరాయల సాథ్నంలో నేటి ఒక కాలేజి పిర్నిస్పలును గాని, కిర్కెట కెపట్నున్ గాని, కంపెనీ యజమానిని గాని, సినిమా హీరోని
గాని తీసుకుంటే నాడు రాయలు చేసిన పనులు కొదిద్పాటి మారుప్లతో నేడు వీరు కూడా చేయడం గమనించవచుచ్. ఆ నాలుగు
సందరాభ్లు...
1. నాడు రాయలు పురవీథిలో ఏనుగు పై ఊరేగుతూ వెళుత్ండగా అలల్సాని వారు ఎదురుపడితే ఏనుగును ఆపి, తన చేయి
అందించి, ఆ ఏనుగు పైకి ఎకిక్ంచుకొనే వారట. దీనిన్ నేడు కారులో వెళుత్నన్ కళాశాల పిర్నిస్పల తన కళాశాలలో
పనిచేసే ఉతత్ముడైన అధాయ్పకుడు కనిపిసేత్ కారు ఆపి, డోరు తెరచి, కరచలనం చేసిమరీ ఎకిక్ంచుకునే సంఘటనతో
పోలచ్వచుచ్.
2. నాడు పెదద్న ఏ అగర్హారానిన్ అడిగినా రాయలు కాదనకుండా దానం చేసేవారట. దీనిన్ నేడు ఒక పెదద్ కంపెనీ
యజమాని తనకు నచిచ్న ఉతత్మ ఉదోయ్గికి బహుమానంగా ఇచేచ్ ఇలుల్, కారు, పాల్టల్తో పోలచ్వచుచ్.
3. నాడు అలల్సాని వారు రాసిన మనుచరితర్ గర్ంథానిన్ అంకితంగా పుచుచ్కునేపుప్డు రాయలు పెదద్న ఎకిక్ వసుత్నన్
పలల్కీని తన భుజాలపై కెతుత్కొని మోసాడట. దీనిన్ నేడు భారత మేటి కిర్కెట ఆటగాడు సచిన టెండూలక్ర ఆడిన
‘చివరి టెసుట్ మాయ్చు’ గెలిచిన అనంతరం అతనిన్ భారత జటుట్ నాయకుడు ధోని తన భుజాలపై మోయడంతో
పోలచ్వచుచ్.
4. నాడు అలల్సాని పాండితాయ్నికి మెచిచ్ రాయలు గండపెండేరానిన్ సవ్యంగా కాలికి తొడిగారట. దీనిన్ శంకరాభరణం
సినిమాలో హీరో ‘శంకరాభరణం శంకరశాసిత్’ తన గండపెండేరానిన్ తీసి తన కనాన్ అదుభ్తంగా పాడిన శిషుయ్ని
పాదాలకు తొడగడంతో పోలచ్వచుచ్. అయితే ఈ సంఘటన సినిమాలో జరిగినపప్టికీ ఈచితార్నికి ఈ సనిన్వేశమే
కీలకమైందని, అందువలేల్ పేర్క్షకులు ఈ చితార్నికి బర్హమ్రథం పటాట్రనన్ విషయం మరవరాదు.
6
ఈ విధంగా నాటి – నేటి సంఘటనలను సమనవ్యించి చూసేత్ రాయల కాలం నాటి నాయకుని పర్వరత్నకు నేటి
నాయకుల పర్వరత్నకు పెదద్గా మారుప్ రాలేదనిపిసుత్ంది. నిజానికి నాయకుని సాథ్నం నుండి ఉండి చూసేత్ ఇవనిన్ చినన్ చినన్
అంశాలుగా కనిపిసుత్నన్పప్టికీ ఇలాంటి పనులే కలకాలం ఒక నాయకునిన్ సమాజం గురుత్ంచుకునేలా చేసాత్యి.
7777.... ::::
ఎనిమిది శతాబాథ్ల కిర్ందట నెలూల్రి పర్భువు మనుమసిదిధ్కి, కాటమరాజుకు యుదధ్ం జరిగింది. ఆ యుదధ్ంలో ఖడగ్తికక్న
మనుమసిదిధ్ పకాష్న యుదధ్ం చేశాడు. కాటమరాజుసైనయ్ం ధాటికి ఖడగ్తికక్న సైనయ్ం చిందరవందర కాగా ఖడగ్తికక్న రణరంగానిన్
వదలి ఇంటికి పలాయనం చితత్గించి వచాచ్డు. అపుప్డు అతని భారయ్ చానమమ్ సాన్నానికి నీళుల్ తోడి, నులక మంచం అడుడ్పెటిట్,
పసుపు ఉండను అకక్డ పెటిట్ందట. ఇదేమిటని అడిగితే “ఇపప్టివరకు ఇంటోల్ ఇదద్రం మాతర్మే ఆడవారమునాన్ం, ఇపుప్డు
ముగుగ్రమైనాం” అని హేళనగా ఇలా పలికిందట.
కం. పగరకు వెనిన్చిచ్నచో
నగరే నిను మగతనంపు నాయకులెందున
ముగురాడు వార మైతిమి
వగపేటికి జలకమాడ వచిచ్న చోటన.
ఆ తరువాత ఖడగ్తికక్న తలిల్ పోలమమ్ అనన్ం వడిడ్సూత్ అనన్ంలో విరిగిపోయిన పెరుగు పోసిందట. పెరుగెందుకు విరిగి
పోయిందని అడిగిన కొడుకుతో ఆ వీరమాత ఇలా చెపిప్ందట.
కం. అసదృశముగ నరివీరుల
మసి పుచచ్క విరిగి వచుచ్ మగపంద కిర్యన
గసవున మేయగ బోయిన
పసులున విరిగినవి తికక్! పాలున విరిగెన.
ఈ ఎతిత్పొడుపు మాటలతో పౌరుషంపొందిన ఖడగ్తికక్న యుదధ్రంగానికి వెళిళ్ వీరమరణం పొందాడట. ఇదీ ఈ
చాటువుల వెనక ఉనన్ కథ. అయితే నేటి పర్జాసామయ్ వయ్వసథ్లో అతయ్ంత గొపప్ నాయకునిగా పేరు తెచుచ్కోవాలంటే ఖడగ్తికక్నలా
యుదాధ్లు చేయాలిస్న అవసరంలేదు. ఈ కిర్ంది పనులు చేసేత్ సరిపోతుంది.
1. రాజకీయ నాయకుడైతే ఉదయ్మాలు, ఎనిన్కల జరిగేపుప్డు ముందుండి కారయ్కరత్లకు ఉతేత్జానిన్, ఉతాస్హానిన్ కలిగించాలి.
2. జటుట్నాయకుడైతే ఆటలో చివరివరకు నిలిచి జటుట్ను విజయతీరాలకు చేరాచ్లి.
3. కంపెనీ యజమానైతే నషట్లలో ఉనన్పుప్డు అధైరయ్పడకుండా రేబవళుల్ శర్మించి సంసథ్ను లాభాలబాటలో నడిపించాలి.
4. మూతపడే సిథ్తిలో ఉనన్ బడికి పర్ధానోపాధాయ్యుడైతే, అతుయ్తత్మ ఫలితాలు పొందేందుకు పర్ణాళికను రూపొందించి
అమలుపరాచ్లి.
8888.... ::::
పర్తి పదవికి కొనిన్ అరహ్తలుంటాయి. పర్తి వయ్కిత్ ఆ అరహ్తలను సంపాధించిన తరావ్తే ఆ పదవిని సీవ్కరించాలి. కాని కొనిన్
సందరాభ్లలో అదృషట్ం దావ్రానో, వకర్మారాగ్ల దావ్రానో కొందరు ఉనన్త పదవులను అధిరోహించడం చూసుత్ంటాం. ఇలా ఏ
అరహ్తలు లోకపోయినా ఉనన్త పీఠం అధిరోహించిన అలుప్ని గూరిచ్ ఒక పదయ్ం చెపప్మని శీర్కృషణ్దేవరాయలు కోరగా నంది
తిమమ్నన్ ‘తామరాకు మీద నిలిచిన ఓ నీటి బొటాట్! నినున్ జనులు ముతయ్ంలా మెరిసుత్నాన్వనన్ంత మాతార్న నువువ్ గరవ్ పడాలిస్న
7
పనిలేదు. నువువ్ చూడడానికే తపప్ ఆడవారు ధరించే హారాలలో కూరచ్డానికి గానీ, కానుకగా ఇవవ్డానికి గాని, ఇంకేవిధంగా గాని
ఏ మాతర్ం ఉపయోగపడవ’ని ఈ పదాయ్నిన్ చెపాప్డు.
ఉ. సాథ్న విశేష మాతర్మున తామరపాకున నీటి బొటుట్! నిన
పూనిక మౌకిత్కం బనుచు పోలిచ్న మాతర్న గరవ్ మేటికిన?
మానవతీ శిఖామణుల మాలిక లందున కూరప్ వతుత్వో?
కానుక లీయ వతుత్వొ? వికాసము నితుత్వొ? మేలు తెతుత్వో?
ఈ పదయ్ం వారసతవ్ంగా పదవులు పొందే రాజకీయ నాయకులకు, తాతా తండుర్ల పేరుతో సినిమా పర్వేశం చేసే
హీరోలకు, తండిర్ వాయ్పారం నిరవ్హించే కుమారులకు చకక్గా సరిపోతుంది. వారసతవ్ం ఒక అవకాశం మాతర్మే కాని అదే అరహ్త
కారాదు. ఏ అరహ్తలు లేకుండా పదవులను పొందితే పై పదయ్ంలో చెపిప్నటుట్ చూసి మురవడానికి, చెపుప్కొని ఏడవడానికి తపప్
ఎందుకు పనికిరారు. కాబటిట్ నాయకునికి తను నిరవ్హించే విషయాలపై అవగాహన, అందుకు సంబంధించిన అరహ్త ఉండాలి.
అపుప్డే ఆపదవికి గౌరవం కలుగ్తుంది. అతని వలల్ పర్జలకు పర్యోజనం చేకూరుతుంది.
చాటువులు ఏ కాలంలో చెపప్బడడ్పప్టికీ, అవి వరత్మాన కాలానికి కూడా వరిత్సాత్యి. అందుకే వీటి పర్చారం, పర్యోజనం
అణుమాతర్మైనా తగగ్లేదు. పైగా ఎనిన్సారుల్ చదివినా మళీల్మళీల్ చదవాలనే కోరికను కలిగిసాత్యి. అందుకే నాయకతవ్ లక్షణాలను
చాటువుల దావ్రా అందించాను. అయితే ఈ పరిశోధక వాయ్సం యొకక్ పరమావధి చాటువులనిన్ంటిలోనూ నాయకతవ్
లక్షణాలునాన్యి చెపప్డం కాదు. చాటువులను సరిగాగ్ అనవ్యించుకోగలిగ్తే నాయకతవ్ లక్షణాలను పెంపొందించు కోవచుచ్నని
చెపప్డమే. అందుకే నాయకతవ్ లక్షణాలను వినిపించే చాటు పదాయ్లను ఒకచోట కూరిచ్, వాటిని నేటి ఆధునిక సమాజానికి
అనవ్యించి, విశేల్షించే ఒక చినన్ పర్యతాన్నిన్ చేశాను.

More Related Content

What's hot

Warren G. Harding (1865-1923)
Warren G. Harding (1865-1923)Warren G. Harding (1865-1923)
Warren G. Harding (1865-1923)HistoryExpert006
 
Indian Independence and Partition of India
Indian Independence and Partition of IndiaIndian Independence and Partition of India
Indian Independence and Partition of IndiaSuhas Mandlik
 
Socio religious movements in india (1)
Socio religious movements in india (1)Socio religious movements in india (1)
Socio religious movements in india (1)Komal Kashish Thakur
 
Sarkaria commission report(1983)
Sarkaria commission report(1983)Sarkaria commission report(1983)
Sarkaria commission report(1983)Athira Arackal
 
Partition of British India
Partition of British IndiaPartition of British India
Partition of British IndiaHussain Shaheen
 
India Integration 1947
India Integration 1947India Integration 1947
India Integration 1947Parag Chaubey
 
Indian independence and partition ppt
Indian independence and partition pptIndian independence and partition ppt
Indian independence and partition pptvineethdoddannar
 
Netaji and azad hind fouz
Netaji and azad hind fouzNetaji and azad hind fouz
Netaji and azad hind fouzfarman53
 
Indian independence act
Indian independence actIndian independence act
Indian independence actSanket Gogoi
 
2. discretionary powers of the president and the governor -- group ii
2. discretionary powers of the president and the governor   -- group ii2. discretionary powers of the president and the governor   -- group ii
2. discretionary powers of the president and the governor -- group iiJoyeeta Das
 
Hitler's henchmen student presentation 2015
Hitler's henchmen student presentation 2015Hitler's henchmen student presentation 2015
Hitler's henchmen student presentation 2015RCB78
 
Gurudwara reform movement
Gurudwara reform movementGurudwara reform movement
Gurudwara reform movementMonica Sharma
 
Leaders of 1857 revolt
Leaders of 1857 revoltLeaders of 1857 revolt
Leaders of 1857 revoltbyju pk
 

What's hot (20)

Jawaharlal Nehru
Jawaharlal NehruJawaharlal Nehru
Jawaharlal Nehru
 
Quit India Movement
Quit India MovementQuit India Movement
Quit India Movement
 
Warren G. Harding (1865-1923)
Warren G. Harding (1865-1923)Warren G. Harding (1865-1923)
Warren G. Harding (1865-1923)
 
The Role Model of India Saheed Bhagat Singh
The Role Model of India Saheed Bhagat SinghThe Role Model of India Saheed Bhagat Singh
The Role Model of India Saheed Bhagat Singh
 
Indian Independence and Partition of India
Indian Independence and Partition of IndiaIndian Independence and Partition of India
Indian Independence and Partition of India
 
Socio religious movements in india (1)
Socio religious movements in india (1)Socio religious movements in india (1)
Socio religious movements in india (1)
 
Sarkaria commission report(1983)
Sarkaria commission report(1983)Sarkaria commission report(1983)
Sarkaria commission report(1983)
 
Partition of British India
Partition of British IndiaPartition of British India
Partition of British India
 
Chaithanya jhade
Chaithanya jhadeChaithanya jhade
Chaithanya jhade
 
Bhagat Singh
Bhagat SinghBhagat Singh
Bhagat Singh
 
India Integration 1947
India Integration 1947India Integration 1947
India Integration 1947
 
Indian independence and partition ppt
Indian independence and partition pptIndian independence and partition ppt
Indian independence and partition ppt
 
The Idea of India by Sunil khilnani
The Idea of India by Sunil khilnaniThe Idea of India by Sunil khilnani
The Idea of India by Sunil khilnani
 
Netaji and azad hind fouz
Netaji and azad hind fouzNetaji and azad hind fouz
Netaji and azad hind fouz
 
Indian independence act
Indian independence actIndian independence act
Indian independence act
 
2. discretionary powers of the president and the governor -- group ii
2. discretionary powers of the president and the governor   -- group ii2. discretionary powers of the president and the governor   -- group ii
2. discretionary powers of the president and the governor -- group ii
 
Hitler's henchmen student presentation 2015
Hitler's henchmen student presentation 2015Hitler's henchmen student presentation 2015
Hitler's henchmen student presentation 2015
 
Quit India Movement
Quit India MovementQuit India Movement
Quit India Movement
 
Gurudwara reform movement
Gurudwara reform movementGurudwara reform movement
Gurudwara reform movement
 
Leaders of 1857 revolt
Leaders of 1857 revoltLeaders of 1857 revolt
Leaders of 1857 revolt
 

More from salla vijayakumar (15)

3. production and employment
3. production and employment3. production and employment
3. production and employment
 
2. ideas of development
2. ideas of development2. ideas of development
2. ideas of development
 
1. India - Relief Features
1. India - Relief Features1. India - Relief Features
1. India - Relief Features
 
Ugaadi
UgaadiUgaadi
Ugaadi
 
Kavi madyam
Kavi madyamKavi madyam
Kavi madyam
 
Guruvu
GuruvuGuruvu
Guruvu
 
Dasharathi
DasharathiDasharathi
Dasharathi
 
Chennappa b.day
Chennappa b.dayChennappa b.day
Chennappa b.day
 
Lilly
LillyLilly
Lilly
 
T gundemanta
T gundemantaT gundemanta
T gundemanta
 
Kaloji ugadi
Kaloji   ugadiKaloji   ugadi
Kaloji ugadi
 
Ankitam
AnkitamAnkitam
Ankitam
 
Veturi rachanalu
Veturi rachanaluVeturi rachanalu
Veturi rachanalu
 
Global
GlobalGlobal
Global
 
Leadership
LeadershipLeadership
Leadership
 

Chatuvulu

  • 1. 1 ®®®® ---- ЯЯЯЯ ,,,, పరిశోధక విదాయ్రిథ్, తెలుగు శాఖ, ఉసామ్నియా విశవ్విదాయ్లయం. చరవాణి : 9014846651, ఈమెయిల : sallavijayakumar@gmail.com తెలుగు జనుల హృదయాలలో పదాయ్నికి విశిషట్ సాథ్నం ఉంది. శాసన పదాయ్లు, శతక పదాయ్లు, అవధాన పదాయ్లు, వివిధ కావాయ్లలోని మధురమైన పదాయ్లు, చాటుపదాయ్లు అంటూ తెలుగు పదాయ్లలో చాలానే రకాలు కనిపిసుత్నాన్యి. అందులో చాటు పదాయ్లకు ఉనన్ గురిత్ంపు, సాథ్నం విలక్షణమైంది. ఇందుకు కారణం మిగితా పదాయ్లను కవి ఇతరుల కోసం రాసేత్, చాటు పదాయ్లను మాతర్ం తనకోసం రాసుకునాన్డు. రాసుకునాన్డు అనడం కంటే ఆశువుగా చెపాప్డనడం సమంజసంగా ఉంటుంది. మామూలుగా చెపాప్డనడం కంటే భావపరమైన, భాషాపరమైన చమతాక్రానిన్ పర్దరిశ్ంచాడంటే సరిగాగ్ సరిపోతుంది. అందుకే చాటువులను గురించి “ఆశువుగా, అలవోకగా, అపర్యతన్ంగా, సందరాభ్నుసారంగా కవి నోటి నుండి వెలువడిన వాగమృత”మని పెదద్లు కొనియాడడంలో ఏ మాతర్ం అతిశయోకిత్ లేదు. చాలావరకు చాటువులు ఏ కాలానికి చెందినవో కూడా సప్షట్ంగా తెలియదు. అయినపప్టికీ అవి జనవయ్వహారంలో నేటి వరకు కొనసాగుతూ వచాచ్యంటే అందుకు గల కారణం అందులోని సారవ్కాలికతయే. అంతేకాకుండా మరికొనిన్ చాటువులు అజాఞ్తకరత్ృతావ్లు. కరత్ ఎవరో తెలియక పోయినా, చాటువులు పర్చుర పర్చారం పొందాయంటే అందుకు గల కారణం అందులో దాగిన చమతాక్ర వైచితిర్యే. చాటువు అనగా ‘పిర్యమైన మాట’ అని నిఘంటువులు చెబుతునాన్యి. కాశీఖండం, కీర్డాభిరామం, నసికేతోపాఖాయ్నం, సుభాషిత రతాన్వళి వంటి గర్ంథాలలో కనిపించే ‘చాటు’ శబద్ పర్యోగాలను గమనిసేత్ “విసమ్యావహమైన పొగడత్తోనో, తెగడత్తోనో కూడి ఉండేది చాటువు” అని తెలుసుత్ంది. “చాటువు” ఒక ముకత్క రచన. అంటే ఇందులో చెపప్దలుచ్కునన్ విషయం ఒక పదాయ్నికే పరిమితమై ఉంటుంది. అయినపప్టికీ అందులోని భావం సమగర్ంగా, సహృదయ జనరంజకంగా ఉంటుంది. విషయపరంగా చూసేత్ చాటువుకు ఏ పరిమితి కనిపించదు. పుటుట్క నుండి చావు వరకు, పిపీలికం నుండి తిమింగలం వరకు, గడిడ్పోచ నుండి మరిర్ వృక్షం వరకు, ఇసుక రేణువు నుండి సూరయ్గోళం వరకు ఏదైనా సరే చాటువులో ఒదిగిపోవాలిస్ందే. చమతాక్ర వైచితిర్, సతవ్ర పర్చారం, అపర్యతన్ మాధురయ్ం, హృదయ రంజకతవ్ం మొదలైన లక్షణాలు చాటువులో కనిపిసాత్యి. అందుకే పర్జాకవి వేమన అందరికి అరథ్మయేయ్లా తనదైన శైలిలో చాటు పదయ్ ఔనన్తాయ్నిన్ గూరిచ్ అదుభ్తంగా ఇలా ఎలుగెతిత్ చాటాడు. ఆ. నికక్మైన మంచి నీలమొకక్టి చాలు తలుకు బెలుకు రాళుల్ తటెట్డేల? చాటు పదయ్ మిలను చాలదా ఒకక్టి? విశవ్దాభి రామ వినుర వేమ. తన సంతోషానిన్ లేదా బాధను వయ్కత్ం చేయడానికో, ఎదుటివారిని పొగడడానికి లేదా దూషించడానికో ఏది ఏమైనపప్టికీ మొతాత్నికి కవులు తమ అనుభవాలను పంచుకోవడానికి ఈ ‘చాటు’ మారాగ్నిన్ ఎంచుకునన్టుల్ కనిపిసుత్ంది. కాబటిట్ కవుల
  • 2. 2 అనుభవసారానిన్ నింపుకునన్ చాటువులలో అనేక అంశాల పర్సాత్వనలు ఉండడం సహజం. అంతేకాకుండా పర్తి చాటువు వెనక ఒక కథ ఉంటుంది. అందులో ‘ఉతత్’ నాయకుడు ‘ఉతత్మ’ నాయకుడిగా ఎదగడానికి అవసరమైన “నాయకతవ్ లక్షణాలు” కూడా కనిపిసాత్యి. అయితే అనిన్ చాటువులో ఈ లక్షణాలు పర్తయ్క్షంగా కనిపించవు. కొనిన్ంటిలో ఉతత్మ నాయకునికి ఉండాలిస్న లక్షణాలను చెబితే, మరికొనిన్ంటిలో ఉండకూడని లక్షణాలను చెపాప్రు. ఒకచోట ఉతత్మ నాయకుడిని పొగిడితే, మరోచోట అధమ నాయకుడిని దూషించారు. చూసే కోణానిన్ బటిట్ అవి తమ సందేశానిన్ అందిసాత్యి. పార్చీన చాటు కవులు పేరొక్నన్ నాయకుడు మనకు రాజుగానో, మంతిర్గానో, సైనాయ్ధికారిగానో కనిపిసాత్డు. కాని నేడు నాయకుడంటే పర్భుతావ్నికిగాని, పారీట్లకుగాని, ఉదయ్మానికిగాని, సంసథ్లకుగాని, వయ్కుత్లకుగాని నాయకతవ్ం వహించే వారెవరైనాకావచుచ్. నాయకతవ్ం అనగా “ఒక వయ్కిత్ ఇతరుల సహాయం మరియు మదద్తుతో దకిక్ంచుకొనే సామాజిక పర్భావం యొకక్ పర్కిర్యగా” నేడు భావిసుత్నాన్రు. కానీ ఈ వాయ్సంలో పర్సాత్వించిన చాటువులనీన్ రాచరిక వయ్వసథ్లో చెపప్బడినవే. అయినపప్టికీ వీటిని నేటి నాయకులకు అనవ్యించి చూడవచుచ్. తదావ్రా మనం కొనిన్ ఉతత్మ నాయకతవ్ లక్షణాలను అలవరుచ్ కోవచుచ్. అవి. 1111.... :::: నాయకుడనేవాడు ఇతరులతో తనకు కావాలిస్న పని చేయించునే కర్మంలో కొనిన్ సారుల్ కటువుగా మాటాల్డక తపప్దు. అది కూడా నాయకతవ్ లక్షణమే. అయితే అందరిపై ఇలా తన మాటల పర్తాపానిన్ చూయించకూడదు. ఎవరితో ఎలా మాటాల్డాలో తెలుసుకోవాలి. ఎవరితో పరుషంగా మాటాల్డకూడదో గురుత్ంచుకోవాలి. అపుప్డే అతను సమరథ్వంతమైన నాయకునిగా తన పనులు చకక్బెటుట్కో గలడు. అయితే ఎవరెవరితో పరుషంగా మాటాల్డకూడదో ఒక చాటు కవి ఇలా సవివరంగా చెపాప్డు. ఉ. వండెడి వాని, సతక్విని, వైదుయ్ని, మంతిర్ని, మంతర్వాదినిన, కొండెము జెపుప్వాని, రిపుగూడిన వాని, ధనేశునిన, ధరా మండల మేలు వాని, దనమరమ్మెరింగిన వానితో వెసన ఖండితమాడిన నిమ్గుల గండమె వచుచ్నదెంతవారికిన. ఈ చాటువు ఏ కాలంలో చెపిప్నా, ఏ సందరాభ్నిన్ పునసక్రించుకొని చెపిప్నా నాయకునిగా ఎదగాలనుకునే వారికి నేటికి కూడా ఉపయోగపడుతుంది. పర్తేయ్కించి ఈ పదయ్ంలో కొందరితోనే పరుషంగా మాటాల్డ కూడ దనాన్డు. అందుకుగల కారణాలను తెలుసుకుంటే అసలు విషయం బోధపడుతుంది. ఆకారణాలేమిటంటే... 1. వంటవానితో వాదులాట పెరిగేలా మాటాల్డితే ఆహారంలో విషం కలుపవచుచ్. 2. కవితో కటువుగా మాటాల్డితే తనను చెడడ్ వానిగా చితిర్సూత్ కవితవ్ం చెపప్వచుచ్. 3. వైదుయ్నితో వైరమొచేచ్లా మాటాల్డితే రోగానిన్ పెంచవచుచ్. 4. రాజు, మంతిర్ పర్సుత్తం లేకపోయినా రాజకీయ నాయకులునాన్రు. కాబటిట్ అధికారంలో ఉనన్ నాయకులతో గొడవ పెరిగేలా మాటాల్డితే పర్భుతవ్ం దావ్రా జరగాలిస్న పనులు సకాలంలో జరకక్పోవచుచ్. 5. చాడీలు చెపేప్వానితో జగడమొచేచ్లా మాటాల్డితే అనవసరంగా నిందలపాలు కావచుచ్. 6. శతుర్వు పంచన జేరిన వానితో పరుషంగా మాటాల్డితే పార్ణాలకే పర్మాదం రావచుచ్. 7. ధనవంతునితో తగువుపుటేట్టుట్ మాటాల్డితే అపుప్ పుటట్కపోవచుచ్. 8. తన రహసాయ్లు తెలిసినవానితో రాక్షసంగా మాటాల్డితే మొదటికే మోసంరాచుచ్.
  • 3. 3 9. మంతార్లను నేడు నమమ్డం మూరఖ్తవ్ం. కాబటిట్ మంతర్గానిన్ వదలిపెటిట్ వాని సాథ్నంలో కుళుళ్, కుతంతార్లతో నిండిన వానిన్ చేపుప్కోవచుచ్. కాబటిట్ నాయకుడనే వాడు ఎవరితో మాటాల్డుతునన్మో తెలుసుకొని జాగర్తత్గా మాటాల్డాలి. అలాగే పర్సుత్త అవసరాలతో పాటు భవిషతుత్ అవసరాలను కూడా దృషిట్లో ఉంచుకొని మాటాల్డాలని ఈచాటువు ఉదోబ్ధిసుత్ంది. 2222.... :::: కోపంతో ఉనన్ వారు ఇతరులను తిటేట్ సమయంలో ‘గాడిద కొడుకా’ అని తిటట్డం వింటుంటాము. అలాగే అబదాద్లు చెపేప్ వానిన్, మాట ఇచిచ్ తపేప్వానిన్ ‘గాడిద కొడుకా’ అని ఎవరైనా తిటట్డానిన్ చూసుత్ంటాము. ఆ సమయంలో గాడిద అకక్డ ఉండి ఆ మాటలు గనుక వింటే “అయోయ్! ఇలాంటి ఆడితపేప్వాడు నాకొడుకా” అని అవమానంతో ఏడుసుత్ందంటూ ఒక చాటుకవి ఇలా వయ్ంగయ్ంగా చెపాప్డు. కం. ఆడిన మాటలు తపిప్న గాడిద కొడుకంచు తిటట్గ విని యయోయ్! వీడా నాకొక కొడుకని గాడిద యేడెచ్ంగదనన్ ఘన సంపనన్. ఏ రాజో ఈ చాటుకవికి ఫలానాది ఇసాత్నని ఆశపెటిట్ మాట తపిప్ ఉంటాడు. ఆ రాజును సూటిగా తిటట్లేక ఇలా గాడిదను అడడ్ం పెటుట్కొని ఆ కవి తిటాట్డు. నాడైనా, నేడైనా నాయకుని పర్ధాన లక్షణం మాటమీద నిలబడడం. ఈ లక్షణానిన్ కలిగి ఉనాన్డు కాబటేట్ రాముడు ఉతత్మ నాయకుడయాయ్డు, నేటికీ పూజలందుకుంటునాన్డు. కాని నేటి రాజకీయ నాయకులు ఎనిన్కల సమయంలో పర్జలకు అనేక వాగాద్నాలు చేసుత్ంటారు. తీరా అధికారంలోకి వచాచ్క వాటనిన్ంటిని మరిచిపోతుంటారు. ఇలాంటి వారు అధికారబలంతో నాయకులుగా కొనసాగినా పర్జల హృదయాలలో మాతర్ం మంచి నాయకునిగా మిగలలేరు. పై చాటువు ఇలాంటి నాయకులకు చెంపపెటుట్లాంటిది. 3333.... :::: నాయకుడనేవాడు పూరిత్గా సవ్తంతర్ంగా, ఎవరిపైనా పూరిత్గా ఆధారపడకుండా ఉండాలి. అపుప్డే అతను తన గౌరవానిన్ కాపాడుకోగలడు. అలాకాకుండా పర్తి చినన్ విషయానికి ఇతరుల పై ఆధారపడితే దానిన్ తన కిర్ంద పనిచేసే వారు అలుసుగా తీసుకునే అవకాశం ఉంటుంది. ముఖయ్మైన నిరణ్యాల విషయంలోనూ ఇతురుల అభిపార్యాలు తెలుసుకోవాలే గాని ఇతరుల పై గుడిడ్గా ఆధారపడకూడదు. ఇదే విషయానిన్ సరళంగా, సూటిగా చెపేప్ ఈ చాటువుని చూడండి. తే. వాని జనమ్ంబు సఫల మెవావ్డు పీలుచ్ పార్ణవాయువు సావ్తంతర్య్ భరభరితమొ పరుల మోచేతి గంజికై పార్కులాడు వానికంటెను మృతుడను వాడెవండు? ఇందులో ఇదద్రు వయ్కుత్లు కనిపిసుత్నాన్రు. 1. మొదటివాడు సవ్తంతర్య్ంగా బర్తికేవాడు. తన వయ్కిత్తావ్నిన్ ఎవరి కోసం మారుచ్కోనటువంటివాడు. ఇలాంటి వాడు నాయకుడైతే దురామ్రుగ్లకు లొంగకుండా ఉంటాడు. తన నమిమ్న సిదాధ్ంతానికి, తనను నమిమ్న వారికి రక్షణగా నిలుసాత్డు. నలుగురిలో మంచి పేరు పర్ఖాయ్తలు సంపాధించుకుంటాడు. అందుకే ఇతని జీవితము ధనయ్మైనదని కవి పేరొక్నాన్డు.
  • 4. 4 2. రెండవవాడు పరుల మోచేతి గంజికై ఆశపడేవాడు. డబుబ్ కోసం ఎలాంటి నీచానికైనా పాలప్డేవాడు. ఇలాంటి వాడు నాయకునిగా ఉంటే లంచాలను మింగి, తనను నమిమ్నవారి నమమ్కానిన్ అముమ్కుంటాడు. సమాజంలో చెడడ్పేరు మూటగటుట్కుంటాడు. అందుకే వీడు శవంతో సమానమని చాటుకవి భావించాడు. 4444.... :::: నాయకుడు సమయానిన్ సదివ్నియోగ పరుచ్కోవాలి. బదద్కానిన్ ఎనన్డూ వదద్కు రానివవ్కూడదు. ఎంతగొపప్వాడైనా ఎనిన్ మంచి లక్షణాలునాన్ సోమరితనం ఒకక్టుంటే చాలు ‘చదువు అణగారిపోతుంది, సంసాక్రం చెడిపోతుంది, సంపదలు నశిసాత్యి, సుఖం ఉండదు, గౌరవం తొలగిపోతుంది’. అందుకే సోమరితనం ఎంతమాతర్ం ఉపేకిష్ంచరానిదని ఒక చాటుకవి ఇలా చెపాప్డు. ఆ. చదువు మటుట్పడును, సంసక్ృతి చెడిపోవు, సంపదలు తొలంగు, సౌఖయ్ముడుగు, గౌరవంబు వోవు, గావున సోమరి తనము కనన్ హీన గుణము గలదె? కాబటిట్ నాయకుడు నిరంతరం చురుకుగా, చైతనయ్వంతంగా ఉండాలి. అపప్డే అందరితో పనులు చేయించగలుగ్తాడు. అలాకాకుండా తానే బదద్కంగా ఉంటే పై పదయ్ంలో చెపిప్నటుట్ తాను నేరుచ్కునన్ జాఞ్నం కోలోప్వడమే కాకుండా, పదధ్తి తపుప్తాడు, ఆరిథ్కంగా నషట్పోతాడు, సుఖసంతోషాలకు దూరమవుతాడు, చివరకు కింది సాథ్యి వారి నుండి కూడా గౌరవానిన్ కోలోప్తాడు. 5555.... :::: ఎంతకాలం బర్తికామనన్ది ముఖయ్ం కాదు. ఎలా బర్తికామనన్దే ముఖయ్ం. సమాజానికి ఏం చేశామనన్ది ముఖయ్ం. దోమలా పుటిట్ చీరకాలం ఈ భూమి మీద బర్తికే అవకాశం పొందడం కనాన్, మృగరాజులా ఒక గడియ సేపు బర్తికే అవకాశానిన్ పొందడమే గొపప్దంటూ ‘అమృత నాథుడ’నే కవి మైలమ భీముని పై చెపిప్న ఈ చాటువు చాలా పర్శసత్మైనది. కం. వసుమతి జిరకాలంబును మశకంబై మనుట కంటె మదకరి కుంభ గర్సనంబగు సింహంబై మసలుట ఒక గడియ చాలు మైలమ భీమా! మంచి నాయకునిగా పేరు తెచుచ్కోవాలనుకునే వారికి ఈ చాటువు వరిత్సుత్ంది. ఇందులో చెపప్బడిన మశకం(దోమ) పిరికి తనానికి పర్తీకయైతే, సింహం ధైరాయ్నికి పర్తీక. నాయకుడు సింహంలా ధైరయ్ంగా ఉంటేనే కిర్ంది వారు కూడా ధైరయ్ంగా ఉండగలరు. అసలు ధైరయ్ం లేనివాడు నాయకునిగా ఉండటానికి ముందుకురాడు. వచిచ్నా ఎకుక్వ రోజులు పర్తయ్రుథ్లతో తటుట్కొని పోటీలో నిలువలేడు. 6666.... :::: శీర్కృషణ్దేవరాయలు సాహితీ సమరాంగణ సారవ్భౌముడు, అషట్దిగగ్జాలకు నాయకుడు. ఎంతో మంది కవులుచేత, విదేశీయులచేత కీరిత్ంచ బడినవాడు. ఆయనకు అంత గౌరవం దకక్డానికి కారణం ఆయనలోని నాయకతవ్ లక్షణాలే. అందుకే ఆయన మరణించినపుప్డు అలల్సాని పెదద్న కిర్ంది విలాప పదాయ్నిన్ రచించాడు. ఇందులో రాయలు బర్తికునన్పుప్డు తన పటల్ పర్వరిత్ంచిన విధానానిన్ గురుత్కుతెచుచ్కొని ఇలా బాధపడాడ్డు.
  • 5. 5 సీ. ఎదురైనచో తన మద కరీందర్ము నిలిప్ కేలూత యొసగి ఎకిక్ంచు కొనియె, గోకట గార్మా దయ్నే కాగర్హారంబు లడిగిన సీమలయందు నిచెచ్, మనుచరితర్ం బందుకొను వేళ పుర మేగ పలల్కి తన కేల బటిట్ ఎతెత్, బిరుదైన కవిగండ పెండేరమున కీవె తగు దని తానె పాదమున తొడిగె, తే. ‘ఆంధర్ కవితా పితామహ అలల్సాని పెదద్న కవీందర్’ అని ననున్ పిలుచునటిట్ కృషణ్రాయలతో దివి కేగలేక బర్తికియునాన్డ జీవచఛ్వంబ నగుచు. ఈ పదయ్ంలో నాలుగు సందరాభ్లు కనిపిసుత్నాన్యి. ఈ సందరాభ్లలోని అలల్సాని పెదద్న సాథ్నంలో అతయ్తత్మ వయ్కిత్ని, శీర్కృషణ్దేవరాయల సాథ్నంలో నేటి ఒక కాలేజి పిర్నిస్పలును గాని, కిర్కెట కెపట్నున్ గాని, కంపెనీ యజమానిని గాని, సినిమా హీరోని గాని తీసుకుంటే నాడు రాయలు చేసిన పనులు కొదిద్పాటి మారుప్లతో నేడు వీరు కూడా చేయడం గమనించవచుచ్. ఆ నాలుగు సందరాభ్లు... 1. నాడు రాయలు పురవీథిలో ఏనుగు పై ఊరేగుతూ వెళుత్ండగా అలల్సాని వారు ఎదురుపడితే ఏనుగును ఆపి, తన చేయి అందించి, ఆ ఏనుగు పైకి ఎకిక్ంచుకొనే వారట. దీనిన్ నేడు కారులో వెళుత్నన్ కళాశాల పిర్నిస్పల తన కళాశాలలో పనిచేసే ఉతత్ముడైన అధాయ్పకుడు కనిపిసేత్ కారు ఆపి, డోరు తెరచి, కరచలనం చేసిమరీ ఎకిక్ంచుకునే సంఘటనతో పోలచ్వచుచ్. 2. నాడు పెదద్న ఏ అగర్హారానిన్ అడిగినా రాయలు కాదనకుండా దానం చేసేవారట. దీనిన్ నేడు ఒక పెదద్ కంపెనీ యజమాని తనకు నచిచ్న ఉతత్మ ఉదోయ్గికి బహుమానంగా ఇచేచ్ ఇలుల్, కారు, పాల్టల్తో పోలచ్వచుచ్. 3. నాడు అలల్సాని వారు రాసిన మనుచరితర్ గర్ంథానిన్ అంకితంగా పుచుచ్కునేపుప్డు రాయలు పెదద్న ఎకిక్ వసుత్నన్ పలల్కీని తన భుజాలపై కెతుత్కొని మోసాడట. దీనిన్ నేడు భారత మేటి కిర్కెట ఆటగాడు సచిన టెండూలక్ర ఆడిన ‘చివరి టెసుట్ మాయ్చు’ గెలిచిన అనంతరం అతనిన్ భారత జటుట్ నాయకుడు ధోని తన భుజాలపై మోయడంతో పోలచ్వచుచ్. 4. నాడు అలల్సాని పాండితాయ్నికి మెచిచ్ రాయలు గండపెండేరానిన్ సవ్యంగా కాలికి తొడిగారట. దీనిన్ శంకరాభరణం సినిమాలో హీరో ‘శంకరాభరణం శంకరశాసిత్’ తన గండపెండేరానిన్ తీసి తన కనాన్ అదుభ్తంగా పాడిన శిషుయ్ని పాదాలకు తొడగడంతో పోలచ్వచుచ్. అయితే ఈ సంఘటన సినిమాలో జరిగినపప్టికీ ఈచితార్నికి ఈ సనిన్వేశమే కీలకమైందని, అందువలేల్ పేర్క్షకులు ఈ చితార్నికి బర్హమ్రథం పటాట్రనన్ విషయం మరవరాదు.
  • 6. 6 ఈ విధంగా నాటి – నేటి సంఘటనలను సమనవ్యించి చూసేత్ రాయల కాలం నాటి నాయకుని పర్వరత్నకు నేటి నాయకుల పర్వరత్నకు పెదద్గా మారుప్ రాలేదనిపిసుత్ంది. నిజానికి నాయకుని సాథ్నం నుండి ఉండి చూసేత్ ఇవనిన్ చినన్ చినన్ అంశాలుగా కనిపిసుత్నన్పప్టికీ ఇలాంటి పనులే కలకాలం ఒక నాయకునిన్ సమాజం గురుత్ంచుకునేలా చేసాత్యి. 7777.... :::: ఎనిమిది శతాబాథ్ల కిర్ందట నెలూల్రి పర్భువు మనుమసిదిధ్కి, కాటమరాజుకు యుదధ్ం జరిగింది. ఆ యుదధ్ంలో ఖడగ్తికక్న మనుమసిదిధ్ పకాష్న యుదధ్ం చేశాడు. కాటమరాజుసైనయ్ం ధాటికి ఖడగ్తికక్న సైనయ్ం చిందరవందర కాగా ఖడగ్తికక్న రణరంగానిన్ వదలి ఇంటికి పలాయనం చితత్గించి వచాచ్డు. అపుప్డు అతని భారయ్ చానమమ్ సాన్నానికి నీళుల్ తోడి, నులక మంచం అడుడ్పెటిట్, పసుపు ఉండను అకక్డ పెటిట్ందట. ఇదేమిటని అడిగితే “ఇపప్టివరకు ఇంటోల్ ఇదద్రం మాతర్మే ఆడవారమునాన్ం, ఇపుప్డు ముగుగ్రమైనాం” అని హేళనగా ఇలా పలికిందట. కం. పగరకు వెనిన్చిచ్నచో నగరే నిను మగతనంపు నాయకులెందున ముగురాడు వార మైతిమి వగపేటికి జలకమాడ వచిచ్న చోటన. ఆ తరువాత ఖడగ్తికక్న తలిల్ పోలమమ్ అనన్ం వడిడ్సూత్ అనన్ంలో విరిగిపోయిన పెరుగు పోసిందట. పెరుగెందుకు విరిగి పోయిందని అడిగిన కొడుకుతో ఆ వీరమాత ఇలా చెపిప్ందట. కం. అసదృశముగ నరివీరుల మసి పుచచ్క విరిగి వచుచ్ మగపంద కిర్యన గసవున మేయగ బోయిన పసులున విరిగినవి తికక్! పాలున విరిగెన. ఈ ఎతిత్పొడుపు మాటలతో పౌరుషంపొందిన ఖడగ్తికక్న యుదధ్రంగానికి వెళిళ్ వీరమరణం పొందాడట. ఇదీ ఈ చాటువుల వెనక ఉనన్ కథ. అయితే నేటి పర్జాసామయ్ వయ్వసథ్లో అతయ్ంత గొపప్ నాయకునిగా పేరు తెచుచ్కోవాలంటే ఖడగ్తికక్నలా యుదాధ్లు చేయాలిస్న అవసరంలేదు. ఈ కిర్ంది పనులు చేసేత్ సరిపోతుంది. 1. రాజకీయ నాయకుడైతే ఉదయ్మాలు, ఎనిన్కల జరిగేపుప్డు ముందుండి కారయ్కరత్లకు ఉతేత్జానిన్, ఉతాస్హానిన్ కలిగించాలి. 2. జటుట్నాయకుడైతే ఆటలో చివరివరకు నిలిచి జటుట్ను విజయతీరాలకు చేరాచ్లి. 3. కంపెనీ యజమానైతే నషట్లలో ఉనన్పుప్డు అధైరయ్పడకుండా రేబవళుల్ శర్మించి సంసథ్ను లాభాలబాటలో నడిపించాలి. 4. మూతపడే సిథ్తిలో ఉనన్ బడికి పర్ధానోపాధాయ్యుడైతే, అతుయ్తత్మ ఫలితాలు పొందేందుకు పర్ణాళికను రూపొందించి అమలుపరాచ్లి. 8888.... :::: పర్తి పదవికి కొనిన్ అరహ్తలుంటాయి. పర్తి వయ్కిత్ ఆ అరహ్తలను సంపాధించిన తరావ్తే ఆ పదవిని సీవ్కరించాలి. కాని కొనిన్ సందరాభ్లలో అదృషట్ం దావ్రానో, వకర్మారాగ్ల దావ్రానో కొందరు ఉనన్త పదవులను అధిరోహించడం చూసుత్ంటాం. ఇలా ఏ అరహ్తలు లోకపోయినా ఉనన్త పీఠం అధిరోహించిన అలుప్ని గూరిచ్ ఒక పదయ్ం చెపప్మని శీర్కృషణ్దేవరాయలు కోరగా నంది తిమమ్నన్ ‘తామరాకు మీద నిలిచిన ఓ నీటి బొటాట్! నినున్ జనులు ముతయ్ంలా మెరిసుత్నాన్వనన్ంత మాతార్న నువువ్ గరవ్ పడాలిస్న
  • 7. 7 పనిలేదు. నువువ్ చూడడానికే తపప్ ఆడవారు ధరించే హారాలలో కూరచ్డానికి గానీ, కానుకగా ఇవవ్డానికి గాని, ఇంకేవిధంగా గాని ఏ మాతర్ం ఉపయోగపడవ’ని ఈ పదాయ్నిన్ చెపాప్డు. ఉ. సాథ్న విశేష మాతర్మున తామరపాకున నీటి బొటుట్! నిన పూనిక మౌకిత్కం బనుచు పోలిచ్న మాతర్న గరవ్ మేటికిన? మానవతీ శిఖామణుల మాలిక లందున కూరప్ వతుత్వో? కానుక లీయ వతుత్వొ? వికాసము నితుత్వొ? మేలు తెతుత్వో? ఈ పదయ్ం వారసతవ్ంగా పదవులు పొందే రాజకీయ నాయకులకు, తాతా తండుర్ల పేరుతో సినిమా పర్వేశం చేసే హీరోలకు, తండిర్ వాయ్పారం నిరవ్హించే కుమారులకు చకక్గా సరిపోతుంది. వారసతవ్ం ఒక అవకాశం మాతర్మే కాని అదే అరహ్త కారాదు. ఏ అరహ్తలు లేకుండా పదవులను పొందితే పై పదయ్ంలో చెపిప్నటుట్ చూసి మురవడానికి, చెపుప్కొని ఏడవడానికి తపప్ ఎందుకు పనికిరారు. కాబటిట్ నాయకునికి తను నిరవ్హించే విషయాలపై అవగాహన, అందుకు సంబంధించిన అరహ్త ఉండాలి. అపుప్డే ఆపదవికి గౌరవం కలుగ్తుంది. అతని వలల్ పర్జలకు పర్యోజనం చేకూరుతుంది. చాటువులు ఏ కాలంలో చెపప్బడడ్పప్టికీ, అవి వరత్మాన కాలానికి కూడా వరిత్సాత్యి. అందుకే వీటి పర్చారం, పర్యోజనం అణుమాతర్మైనా తగగ్లేదు. పైగా ఎనిన్సారుల్ చదివినా మళీల్మళీల్ చదవాలనే కోరికను కలిగిసాత్యి. అందుకే నాయకతవ్ లక్షణాలను చాటువుల దావ్రా అందించాను. అయితే ఈ పరిశోధక వాయ్సం యొకక్ పరమావధి చాటువులనిన్ంటిలోనూ నాయకతవ్ లక్షణాలునాన్యి చెపప్డం కాదు. చాటువులను సరిగాగ్ అనవ్యించుకోగలిగ్తే నాయకతవ్ లక్షణాలను పెంపొందించు కోవచుచ్నని చెపప్డమే. అందుకే నాయకతవ్ లక్షణాలను వినిపించే చాటు పదాయ్లను ఒకచోట కూరిచ్, వాటిని నేటి ఆధునిక సమాజానికి అనవ్యించి, విశేల్షించే ఒక చినన్ పర్యతాన్నిన్ చేశాను.